Jump to content

Raaz@NBK

Members
  • Content Count

    77,061
  • Donations

    $0.00 
  • Joined

  • Days Won

    37

Everything posted by Raaz@NBK

  1. Some L.K's broker ani pilichey RK Andhra Jyothi lo front page lo published.. It will reach max people.. no worries
  2. Eevidadi actually Mahaboonagar dt Alampur constituency.. Alampur, Gadwal lo party tarapuna work chesindi United ap lo.. Suddenly chirala ki vachindi .. Padmasaali votes ekkuva and Evo relations vunnattunnaayi.. Anantapur tho sambandam ledu asalu..
  3. Jr tho selfy ki poti padina ycp MLA's ani proud ga feel ayyey vaallam .. 😃
  4. ముస్లిం....పుట్టావా? ల‌....కొడ‌కా? శాస‌న మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌ని దుర్భాష‌లాడిన మంత్రి బొత్స చైర్మ‌న్‌పై మంత్రుల దౌర్జ‌న్యాన్ని ఫోటో తీయ‌బోయిన లోకేశ్‌పై మంత్రుల దాడి మ‌హ్మ‌ద్ షరీఫ్ గారిని చూడ‌గానే చేతులెత్తి స‌లామాలేకుం అని న‌మ‌స్కారం చేయాల‌నిపిస్తుంది. ఆయ‌న శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ అయ్యాక ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ్వ‌రి ప‌ట్ల ప‌రుషంగా కూడా మాట్లాడిన సంద‌ర్భం లేదు. అయితే మూడు రాజ‌ధానుల బిల్లు మండ‌లిలో ఎలాగైన ఒడ్డెక్కించుకోవాల‌ని మొహ‌రించిన మంత్రులు ష‌రీఫ్ గారిని నానా దుర్భాష‌లాడారు. ఒకానొక ద‌శ‌లో చైర్మ‌న్ కుర్చీ ద‌గ్గ‌ర‌కు చేరిన మంత్రి బొత్స ``ముస్లిం....కేపుట్టావా? ల‌....కొడ‌కా?`` అంటూ దూషించారు. అయితే ష‌రీఫ్ గారు నియ‌మ‌నిబంధ‌న‌ల మేర‌కే తాను ప‌నిచేస్తాన‌ని ప్ర‌శాంతంగా బ‌దులిచ్చారు. దీంతో మ‌రింత రెచ్చిపోయిన బొత్స చైర్మ‌న్‌పైనే దాడికి ప్ర‌య‌త్నించారు. ఆయ‌న‌కు మ‌రికొంత మంది మంత్రులు తోడ‌య్యారు. శాస‌న మండ‌లిలో జ‌రుగుతున్న ఈ అరాచ‌కాలు బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా క‌రెంట్ క‌ట్ చేశారు. లైవ్ ఆపేశారు. స‌భ్యుల ద‌గ్గ‌ర ఫోన్లూ లాక్కున్నారు. అయితే సాక్షాత్తు చైర్మ‌న్‌పై దాడికి మంత్రులు తెగించ‌డంతో ఎమ్మెల్సీ నారా లోకేశ్ వాటిని ఫోటోలు తీయాల‌ని ప్ర‌య‌త్నించారు. లోకేశ్ ఫోన్ లాక్కుని దాడి చేసేందుకు మంత్రి పేర్ని నాని, అనిల్‌లు ప్ర‌య‌త్నించారు. అయినా చివ‌రికి చైర్మ‌న్ ష‌రీఫ్ స‌భానియ‌మ‌నిబంధ‌న‌ల మేర‌కు బిల్లును సెలెక్ట్ క‌మిటీకి పంపించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అప్ప‌టివ‌ర‌కూ చైర్మ‌న్‌ని ప‌లుర‌కాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విర‌చుకుప‌డ్డారు. అయితే ఏ ద‌శ‌లోనూ సంయ‌మ‌నం కోల్పోని చైర్మ‌న్ ష‌రీఫ్ సాబ్ ఎవ్వ‌రినీ ప‌ల్లెత్తు మాట కూడా అన‌కుండానే త‌న విధులు నిర్వ‌ర్తించుకుని చాంబ‌ర్‌కి వెళ్లిపోయారు. రాజ్యాంగబ‌ద్ధ ప‌ద‌వి అయిన శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌, ఒక ముస్లిం మైనారిటీకి చెందిన మ‌చ్చ‌లేని సీనియ‌ర్ నాయ‌కుడు అయిన మ‌హ్మ‌ద్ ష‌రీఫ్‌ని ఇంత‌లా అవ‌మానించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రులు, నేత‌లు త‌మ‌కు ముస్లింల ప‌ట్ల ఉన్న‌ది స‌వ‌తి ప్రేమే అని మ‌రోసారి నిరూపించుకున్నారు.
  5. Balayya is joining YCP ani inkaa choodaledaa most visited twitter lo
  6. Link open cheyadaniki kastam ga vunte indha.. బాలయ్యతో సెల్ఫీకి పోటీపడిన వైకాపా ఎమ్మెల్యేలు! అమరావతి: ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు వైకాపా ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. శాసన మండలి సమావేశాలు ఉత్కంఠగా సాగుతున్న సమయంలో తిలకించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గ్యాలరీకి వెళ్లారు. వారితో పాటు బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుని బాలకృష్ణతో సరదాగా మాట్లాడారు. ఆ సమయంలో ఆయనతో సెల్ఫీ దిగేందుకు వారు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కాసు మహేశ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్యచౌదరి, వసంత కృష్ణప్రసాద్‌ తదితరులు బాలయ్యతో సెల్ఫీ దిగారు.
  7. Amaravati groups lone feel ledhu.. Aa pic chusi Roja ni buuthulu tittaru
  8. https://www.eenadu.net/latestnews/general/1600/120010493 naa source most visited website eenadu .. nee source koodaa veyyi
  9. CBN ni tittinattu NTR family members ni tittuntey 2014 lo ney egireyvaadu Gudivada lo.. He knows his limits well
  10. Oka pakkana anipinchindhi mana hero kobbari matta theesukuni aa council lo padesi chitaka badithe bavundedhi ani.. Paiga Live kuda ledhu 😛
  11. Hero vunna dagaraki vacharu andharu.. Em chesthadu hero..
  12. NBK tho selfi ki poti padina YCP MLA's.. it's projecting like this in news... Ikkada antha pisukkovaalsina avasram emundi
  13. MLC's ey vuntaaru from each party.. TDP nunchi ekkuva mandi vuntaaru
  14. Mandadam Farmers waiting for Shariff garu
  15. Maamulu stroke kaadu ley YCP ki.. CBN.. Yanamala MLA ga gelavakapoyina MLC ni chesi minister ni chesindi enduko ippudu ardhamayyi vuntadi cry batch ki.. Speaker, minister, lawyer ga good experience.. legislature lo vunna bokkalanni telusu.. Yanamala
×