Jump to content

nivas_hyd

Members
  • Content Count

    2,291
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    1

nivas_hyd last won the day on June 21 2017

nivas_hyd had the most liked content!

About nivas_hyd

  • Rank
    Elite Fan
  • Birthday 05/10/1984

Profile Information

  • Gender
    Array
  • Location
    Array

Recent Profile Visitors

4,708 profile views
  1. I doubt.. If you observe his tweets, even Rammohan liking them in twitter.. So something is wrong internally.. Better to fix them
  2. Better to console nani rather than sacking him.. Sometimes people do mistakes in frustration.. They just need right support.. Parliament lo PM ni direct gaa thengina few MPs lo Nani okadu.. We should not loose such gutsy guys..
  3. Ante anthaa business man lo MaheshBabu laa vundaali antaav!!!... society M naaki pothundi alaaa vunte...
  4. My హోంపై సీబీఐ దాడులపై మీడియా మౌనం ! ఎన్నడూ లేనివిధంగా ఈ రోజు తెలుగు మీడియాలో కొన్ని ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్ళకు లాగులు, ప్యాంట్లు తడుపుకున్నయి. ఓ సాధారణ వ్యక్తి లేదా ఓ మామూలు ఉద్యోగి ఏదేని విషయంలో వార్తగా దొరికితే తాటికాయ సైజు అక్షరాలతో అచ్చేసే పత్రికలు, ఫుల్ స్క్రీన్ బ్రేకింగ్ వార్తలను ప్రసారం చేసే ఛానళ్ళు నిన్న, ఈరోజు తీవ్ర భయంతో ముడుచుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో అనధికార ప్రెస్ సెన్సార్ షిప్ అమలులో ఉందా ? తెలంగాణలో అధికార పార్టీ రాజకీయాలను శాసిస్తున్నట్లు, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ప్రాచుర్యం పొందిన పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వర్ రావు నివాసంపై, ఆయన ఆఫీసులపై నందిని హిల్స్, మాదాపూర్, బేగంపేటలతో పాటు ఐదు చోట్ల ఏక కాలంలో నిన్నరెండురోజుల క్రితం 36 గంటల పాటు ఐటీ అధికారులతో పాటు కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా దాడులు నిర్వహించారు. దాదాపు లెక్క తెలని రూ 3000 కోట్లను హవాలా, ఇతర అక్రమ మార్గాల్లో రాజకీయ పార్టీలకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించిన్నట్లు చెబుతున్నారు. అలాగే మరో పారిశ్రామిక వేత్త శ్రీని రాజుకు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని 20 శాతం ధరకే తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం పై ఐటి అధికారులు ప్రశ్నించిన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇంత ప్రధాన వార్త పత్రికల్లో కానీ, ప్రధాన మీడియా చానళ్లలో, ప్రచార సాధనాల్లో భూతద్దంలో చూసినా పెద్దగా కనిపించడం లేదు. కేవలం, రెండు మూడు చానళ్లలో స్క్రోలింగ్ మాత్రమే కనిపించింది. టీవీ9 లో జరిగిన మనీ లాండరింగ్ గూర్చి , మాజీ ఇన్వెస్టర్ శ్రీనిరాజు చేసిన మనీ లాండరింగ్ గూర్చి, హోమ్ రామేశ్వర్ రావు హవాలా ద్వారా మని ఎలా బదిలీ చేశారో వివరిస్తూ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సీబీఐకి ఈ-మెయిల్ చెయ్యడంతో ఈ దాడులు జరిగిన్నట్లు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం విచారణకు ఈ నెల 10, 11 తేదీలలో హాజరుకావాలని రామేశ్వర్ కు, అతని సోదరుడు, కుమారులకు నోటీసులు పంపిన్నట్లు తెలిసింది. అక్రమ భూ ఒప్పందాల గురించి, దర్యాప్తు సంస్థ (సిబిఐ) కొన్ని బలమైన సాక్ష్యాలను సేకరించింది. పెద్ద మొత్తంలో పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. If you remeber PK and Srireddy issue, PK has been telling that SriniRaju is TDP's agent and Lokesh Binami... Cut chesthe Srini Raju is TRS binami... Then what about PK? Internal gaa all these guys planned something ani feeling..
  5. Baavundi.. TG lo chinna jiyar.. AP lo Swaroopananda.... M lo ruling in both states...
  6. Success has became measure of a person irrespective of the path he/she choose for success... Worst days are ahead..
  7. This generation has many serious attitude issues.. This generation wants emotions, speeches, Drama and attached towards materialistic things .. Anduke Modi, KCR, KTR and PK laantollu high light avuthunnaru.. 1999 generation believe hard working.. Anduke Vajpayee, Abdul Kalam, CBN and SM Krishna laantollu high light ayyaru.. CBN is very less strict now compared to 1999.. Yet he failed.. In fact people failed in understanding him..
  8. Yes.. Valla thammudu Tuni lo rachha chesi janaalni chaava gottadu ani talk...
  9. Skills lekundaa jobs elaa isthaaru?.. Idem expectation...
  10. Mari migilina vaallu feel avvaraa?.. land pooling ki ivvakundaa, ekkuva benefit ni enjoy chesthe others will definitely feel bad kadaa...
  11. KCR and Modi ki direct gaa velli Invitation aa... CBN ki phone lo naa?.. Bagaa balisindi gaa Jagan ki...
  12. Em jaruguthundi?.. Link please...
  13. I don't understand why Rahul is incapable and Modi is 56" daring.. A PM(Also an ex CM for 3 tenures of a state) who never dared to give public press meet is projected as 56″ daring guy. A guy who dared and gave many press meets and did some mistakes (in learning process) is labeled as “Pappu”. Very weird right.. Rahul just needs projection and right guidance.. No one saw Modi selling chai. No one saw modi going to college. No one saw modi going to Himalayas or forest. I feel he is fooling everyone in bulk. What lesson we are giving to future generations is, "don’t try to dare. just fake yourself as daring and dynamic."
×