Jump to content

SREE_123

Members
 • Content Count

  5,777
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About SREE_123

 • Rank
  Gifted Fan

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

 1. అమరావతి: రాజధానిపై రాష్ట్ర హైకోర్టు యథాతథ స్థితి విధించింది. ఈనెల 27 వరకు "స్టేటస్ కో"ను న్యాయస్థానం పొడిగించింది. కరోనా సమయంలో అంత ఎమర్జెన్సీ ఏముందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వానికి విధులు నిర్వర్తించాల్సిన అవసరముందని ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్‌ త్రివేది వాదించారు. కేసును వాయిదా వేయండి కానీ.. స్టేటస్ కో పొడిగించవద్దని ఆయన హైకోర్టును కోరారు. స్టేటస్‌ కోతో క్యాంప్ కార్యాలయం తరలించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. వేరే కార్యాలయాలను తరలించుకోవాలన్నా కోర్టు ఉత్తర్వులు కూడా అడ్డంకిగా మారాయని విన్నవించారు. ‘స్టేటస్ కో’ ఉత్తర్వులతో చట్టాలను అమలు చేసే అవకాశం లేకుండా పోయిందని వాదించారు. ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టాన్ని ఉల్లంఘించినందునే తాము స్టేటస్ కో అడిగామని, స్టేటస్ కో ఎత్తేయడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. మూడు రాజధానుల ఏర్పాటు విభజన చట్టానికి విరుద్ధమని పిటిషనర్ తరుఫు న్యాయవాది చెప్పుకొచ్చారు. విభజన చట్టంలో కేవలం ఒక్క రాజధాని ఏర్పాటు ప్రస్తావనే ఉందని, పిటిషన్లను ప్రత్యక్ష పద్ధతిలో విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ‘స్టేటస్‌ కో’ను ఈనెల 27వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది
 2. Today he mentioned he is paying for 22lack ladies ..with 18K...each ...total around four thousand crores...! Does he really paying..this or jimic... He is mentioning state is not having revenue, we are already crossing FRBm limits....Then who is giving loan to Govt...?? 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రూ.18,750 చొప్పున జమచేశారు
 3. complaining on justice maheshwari is too muchh... And that compliant is handeled by this Jaffa eshwaraiah...!
 4. veedu potheeeyy...AP kee pattena daredhram sagam pothadheee...!
 5. YCP batch false/fake propaganda ..lo...development..janalakuu kanapadadhuuu...! If not how can you see loosing the seat where .. KIA industry...and Sri city...is there
 6. Jaffa gadu capital announce emo kanee.... విశాఖలో మరో ప్రమాదం.. షిప్ యార్డులో విరిగిపడ్డ భారీ క్రేన్ విశాఖ: హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో విషాదం చోటు చేసుకుంది. క్రేన్ విరిగిపడి ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. మృతులు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తాజా వివరాల ప్రకారం క్రేన్‌ను తనిఖీ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 10 మంది ఉన్నట్టు సమాచారం. క్రేన్‌ను తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ప్రమాదంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. గత కొన్నిరోజులుగా విశాఖలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్జీ గ్యాస్ లీకేజీ, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా.. తాజాగా షిప్ యార్డు దుర్ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. గడచిన మూడు నెలల్లో జరిగిన వరుస ఘటనలు సరికొత్త చర్చకు తావిస్తున్నాయి.
 7. Looks BJP got salt on this. Could be the reason to change Kanna, who was against capital shift..!
 8. Already High court asked CID to file petition on them...! So they will keep quite for some time...!
 9. Really court are doing good Job. If courts are not there, Jafaa would have kept AP for sale...!
 10. ఎస్ఈసీపై స్టే నిరాకరణ.. ఏపీ సర్కార్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు అమరావతి : నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో స్టే ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? అని సుప్రీం కోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని జగన్ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.
 11. Supreme saaid no to give stay on highcourt order. Now we have to see are the other options Jaffa left...! https://www.eenadu.net/latestnews/supreme-court-hearing-on-ap-govt-petition/1600/120088516
 12. అవి ప్రజలవి.. ప్రభుత్వానివి కావు! రెండింటి మధ్య తేడా తెలుసుకోండి ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందా! సర్కారును నిలదీసిన హైకోర్టు విక్రయం కొత్త కాదు.. సర్కారు కౌంటర్‌ విధాన నిర్ణయాల్లో జోక్యంపై నిగ్రహం పాటించాలని వినతి అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరికీ చెందిన ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని రాష్ట్ర సర్కారును హైకోర్టు నిలదీసింది. ‘పబ్లిక్‌ ల్యాండ్స్‌’ (ప్రజా భూములు)కు, ప్రభుత్వ భూములకు మధ్య తేడా తెలుసుకోవాలని సూచించింది. ‘‘అయినా, ఆ భూముల్ని విక్రయించాల్సిన అవసరమేంటి? అమ్మితే తప్ప ప్రభుత్వం నడవలేని పరిస్థితి ఉందా? ప్రభుత్వమేమైనా దివాలా తీసిందా?’’ అని ప్రశ్నించింది. ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు, విశాఖ తదితర జిల్లాల్లోని భూముల్ని ఈ-వేలం ద్వారా విక్రయించడానికి చేపట్టిన చర్యలను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రజా భూములు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించే బాధ్యత ప్రభుత్వానిది. కానీ... ప్రభుత్వమే వాటిని ఇష్టానుసారంగా విక్రయిస్తామంటే ఎలా? ప్రజా భూముల్ని ప్రభుత్వం ఎలా విక్రయిస్తుంది?’’ అని ధర్మాసనం నిలదీసింది. ఆ భూముల్ని అమ్మే హక్కు మీకెక్కడిదని సూటిగా ప్రశ్నించింది. ‘‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ... ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. అవి ప్రభుత్వ భూములు కాదని, ప్రజా భూములు మాత్రమేనని తేల్చిచెప్పింది. ‘నవ రత్నాలు’ కింద ఇళ్లస్థలాల పంపిణీ కోసం రూ.కోట్ల వ్యయంతో భూముల్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు ప్రజా ఆస్తులను విక్రయిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన డీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌ బాబు వాదించారు. ప్రభుత్వ న్యాయవాది గడువు కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వం ఆస్తుల వేలం వేయడం గతంలోనూ అనేక రాష్ట్రాల్లో జరిగిందని ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హైకోర్టుకు వివరించారు. కేంద్రప్రభుత్వం కూడా వృథాగా ఉన్న ఆస్తులను అమ్మజూపుతోందన్నారు. ‘‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే విషయంలో న్యాయస్థానాలు నిగ్రహం పాటించాలి. ఆస్తుల వేలంపై ఎలాంటి నిషేధాలు లేవు. దాని ద్వారా వచ్చే నిధులను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తాం’’ అని తెలిపారు. గుంటూరులో ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని పీవీకే నాయుడు అనే వ్యక్తి విరాళం ఇచ్చారనే దానికి రికార్డులు లేవన్నారు. అమరావతిలో అసెండస్‌ సింగ్‌బ్రిడ్జ్‌ కార్పొరేషన్‌కు కేటాయించిన 1600 ఎకరాలను కూడా విక్రయించాలని నిర్ణయించామన్నారు.
 13. RIP..very sad..to miss at very young Age..
×