Jump to content

Bittu_77

Members
  • Content Count

    869
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    1

Bittu_77 last won the day on August 13 2017

Bittu_77 had the most liked content!

About Bittu_77

  • Rank
    Special Fan
  • Birthday 04/17/1976

Profile Information

  • Gender
    Array
  • Location
    Array

Recent Profile Visitors

1,610 profile views
  1. TDP - 97 - 108 YCP - 63 - 69 JSP - 4 - 7
  2. As per these till now 50 YCP and 76 TDP out of 126
  3. election mundu -ve ayyaka -ve... baboy.. next 40 days AJ okkati chaduvukovatam better. i think after election -vity in DB will go off. but it doubled now. so again break and will only come back May 22nd night
  4. Perfect. Completely agree, CBN learnt from Telangana defeat and he successfully countered all the plans by YCP. My Simple analysis. Women votes polled are 15787759 and men votes polled are 15545211 Out of these worst case Women vote share for TDP is 55-60 % (Worst case.) this might even go up. That itself gives us 85 lakhs plus. then in Mens voting even if you get 38 % ( i assume we get up to 40 % considering Older people favoured us ). and Youth votes definitely split between YCP and JSP - So TDP Mens 60 lakhs Total of 1.46 Cr votes approx. which is 46 % (This is worst case scenario). Others (including JS) is anywhere around 12-13 % (Assuming votes polarized to YCP, otherwise this might go slightly up to 14 %) YCP can max get 41-42 % . There i no way, they can go beyond that.
  5. In my village , one side polling to TDP.. my home we had 10 votes, but only 5 staying there. Still we polled all 10 to TDP. Same with entire village. YSRCP agents were Mohan Babu relatives.. rigging / onside voting in favorable booths is there from ages. I remember in 1996 entire village did open ballot 98% polling and all TDP. I matram danike state Morgan ante antama...
  6. I am back.. Seems so many places EVMs are not working. even CEO dwedi 's polling booth also EVM is not working on the otherside no complaints on EVMs in Telangana
  7. గడచిన నాలుగు రోజులు ఇక్కడ చాలా మంది తెలుగుదేశం అప్పుడే వోడిపోయినంత హడావిడి చేసారు. మొత్తం నెగటివ్ ప్రచారం, చంద్రబాబు ని తిడుతూ నానా గోల చేసేసారు. అక్కడ ఏమీ కాలేదు, ప్రతిపక్షం జనాలను డైవర్ట్ చేయటానికి ట్రె చేస్తున్నారు.. ఇది చివరకు వాళ్ళకే సెల్ఫ్ గోల్ అవుతుంది అని నేను ఇంకో ఒకరు ఇద్దరు ఎంత చెబుతున్నా వినలేదు.. ఈ రోజు తో అన్నా మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనే అనుకుంటున్నా.. ఇక్కడ ప్రతిపక్షం రెండు లాభాల కోసం ట్రై చేసింది.. మొదటిది.. సంక్షేమ పథకాలకి వస్తున్న పాజిటివ్ ని, జనాల స్పందన ని డైవర్ట్ చెయ్యటం.. రెండోది మన సానుభూతి పరుల డేటా చోరీ చేసి వారి వోట్లు డిలీట్ చెయ్యటమ్మ్. మొదటి విషయం లో కొంచెం సక్సెస్ అయ్యారు, ఇక్కడే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే అంత గా వాళ్లకు కౌంటర్ చేసినట్టే. అది మనం మరచిపోతున్నాము. రెండో విషయం లో వాళ్ళ ప్రయత్నాలు పెద్ద సెల్ఫ్ గోల్. అసల అక్కడ కేసే లేదు అని అందరికీ అర్థం అయ్యింది. ఇంకా అక్కడి పోలీస్ స్టేట్మెంట్లకి ఇక్కడి వైసిపి స్టేట్మెంట్లకీ పొంతన లేదు. చివర్లో జగన్ ఈ రోజు ఫార్మ్ 7 అన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే చేసారు అనే మాట తో వాళ్ళ సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయ్యింది. ఈసి కూడా ఆ యాప్ లో డేటా బ్రీచ్ లేదు అని చెప్పేసారు. కోర్ట్ లో నిలబడే కేస్ కాదు.. వోట్ల డిలీట్ కూడా ఏమీ అవలేదు అని మన గ్రౌండ్ లెవల్ నుండి వస్తున్న సమాచారం. కేవలం ఫార్మ్ 7 లు మాత్రం వచ్చాయి. ఈ హడావిడి మొత్తం తో ఇక అధికారులు కానీ, ఈసి కానీ వోట్లను డిలీట్ చేసే అవకాశాలు దాదాపు శూన్యం. మన వాళ్ళూ కూడా పూర్తి స్తాయి లో అలర్ట్ అయిపోయారు.. టిఆరెస్ కూడా డిఫెన్స్ లో పడింది.. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆధ్రా సెంటిమెంట్ ఇంకా కొద్దిగా బలపడింది... ఇక మన డేటా పోయింది అంటారా .. అదీ పూర్తిగా నిజం కాదు. క్లౌడ్ లొ డేటా అంత ఈజీ గా అమేజాన్ వాడు ఇచ్చేయడు.. సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ ల లో పెద్దగా దొరికింది ఏమీ లేదు.. ఇక మన కార్యకర్తలకి ఫోన్ కాల్స్ అంటారా, అవి ఎప్పటి నుండో వస్తున్నాయి.. ఎవరు ఏ పార్టీ కి అనుకూలం అన్న విషయాలు వాళ్ళ సర్వేలలో కూడా ఉన్నాయి, వాటి ద్వారా కూడా వాళ్ళు ఫార్మ్ 7 చేసుకోవచ్చు.. ఇన్ని సానుకూలతలు వదిలేసి, ఇంకా బాబు గారిని, పార్టీ ని తిట్టడమే పని అనుకుంటే కానివ్వండి.. అలాంటి నెగటివిటీ నాకు అక్కర్లేదు.. మళ్ళీ ఎలక్షన్ ల తరువాత డిబి కి వస్తా.. ఈ లోపు సమయాన్ని పార్టీ అనుకూలం గా సోషల్ మీడియా లో మనం చేసిన అభివ్రుద్ది , సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, నా వంతు గా కొంత మంది నైనా మార్చి మనకు అనుకూలం గా వోట్లు వేయించుతా.. జై తెలుగుదేశం.. జై చంద్రబాబు .. బై బై..
  8. Why my post is deleted in this thread? ?
  9. Check votes WITH voter ID (EPIC no) . With names it’s not easy to find. I tried searching with names ( all different spellings , spaces ) and could not find most of my family votes. Then I took all Voter ID numbers and found all votes. ( verifies close to 25 votes)
  10. I DB chusina vaddu evadu TDP ki vote veyyaru.. anta worst ga matladutunnaru. i am out of of this dB till elections are over.. i
  11. Adi diversion statement.. that’s not true that 8 l votes deleted. Jagan, TRS ki valla tatctics vaallaku unte, mana tactics manaku untayi.. Out of one incident TDP is provoking AP sentiment.. without understanding that , this DN already decided that TDP lost elections..
  12. meeru velli cheyyandi bro ...
  13. Are there any good images in english for this ?
  14. We are also giving suggestions after incident only right ?
×