Jump to content

ChiefMinister

Members
  • Content Count

    3,847
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

About ChiefMinister

  • Rank
    Complete Fan
  • Birthday 04/30/1988

Profile Information

  • Gender
    Array

Recent Profile Visitors

6,489 profile views
  1. @koushik_kmari monna jagan kaleswaram project gurinchin nana racha chesaadu ippudu opening ki velthunnadu... nuvvu maatram silent ga vundu..
  2. @koushik_k mee logic prakaram Putta garu at a time mylavaram constituency ki incharge ga ttd board chairman ga vundakudadu...but chevi gaaru at a time TUDA chairman ga as well as MLA ga vundachu... ..?
  3. mari karnudini reject chesina vaadu saantanavudaki takkuva kulam(appati rojullo)vallatho vivaaham elaa cheyyinchaadu
  4. Just check it again... Ex-1 : Its not because of birth... Kshatriyudu ante balam vunna vaadu... Karnudu balam vunna vaada leda ane vishayam ela telustundi..? Meeru doctor ane vishayam teliyalante you should have a certificate ... alane aa days lo vundedi.. anthey kani kulam ani kaadu.. Bheeshmudu cheppalante andari kanna chalaa telisina vaadu.. Ex-2: Adisankaracharya ... he asked chandala to move away because he was not clean... not because of caste... later he realises that god is in every one... and he bows him also.. check..
  5. brother sakunthala devi most famous mathematician ... highly educated.. many countries honoured her .... she wrote books on astrology and vastu... dont under estimate them... vastu anedi ancient times lo oka civil engineering lantidi...
  6. praja prathinidhulu ... ippudu manam Koushik and chaitu version check cheyyali.. emantaaroo...
  7. ఎట్టకేలకు "వేరుశనగ విత్తనం" విడుదల. 30 కేజీల బస్తా ధర 1300 గతేడాది ధర 1100 ఓటు ధర పెంచిన తీపిలో, వేరుశెనగ చేదు అని భావించక, చేటెవ్వరికి అని అనుకోకూడదు. చమురు కోసం చేతిచమురు వదిలించుకోవాల్సిందే. Lifted from FB ...
  8. tampering or rigging something happened brother...but without proofs manam emi cheyyalem... something is fishy ani matuku ardamavuthundi ...very planned and executed... i think idi eeroju plan ayithe vundadu...some 3 years back ninche vesundaali..
  9. ఈ ఒక్కడిని దించటానికి... జగన్ తో మోడీ మంతనాలు. పీఎంఓ లో మోడీతో విజయ సాయి మంతనాలు ముద్రగడతో జగన్ మంతనాలు మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు మోత్కుపల్లిని కలవడానికి వెళ్ళి మీడియాను చూసి వెనుదిరిగిన విజయసాయి (ఫోన్లో మంతనాలు) ఐవైఆర్ తో ముద్రగడ మంతనాలు అమిత్ షా తో రమణ దీక్షితుల మంతనాలు రాజ్ నాథ్ తో రమణ దీక్షితుల మంతనాలు రమణ దీక్షితులతో జగన్ మంతనాలు ఐవైఆర్ రమణ దీక్షితుల రహస్య మంతనాలు ఉండవల్లి జగన్ ల రహస్య మంతనాలు ఐవైఆర్ ఉండవల్లి ల రహస్య మంతనాలు పవన్ కిషన్ రెడ్డి ల హోటల్ మంతనాలు పవన్ కిషన్ లతో వైకాపా నేతల హోటల్ మంతనాలు జనసేనకు భాజపా అధికార ప్రతినిధులు జనసేనకు భాజపా ప్రచార, వ్యూహకర్తలు బ్రదర్ అనీల్ తో ఆర్జీవీ మంతనాలు వైకాపా నేతలతో ఆర్జీవీ మంతనాలు శ్రీ రెడ్డితో ఆర్జీవీ మంతనాలు పవన్ శ్రీ రెడ్డిల నాటకీయ పరిణామాలు కన్నాతో ముద్రగడ మంతనాలు జగన్ తో కన్నా మంతనాలు నితిన్ గడ్కారీతో పురంధేశ్వరి మంతనాలు ఆర్ క్రిష్నయ్య తో పురంధేశ్వరి మంతనాలు చిరంజీవి ముద్రగడ మంతనాలు ముద్రగడ సోము వీర్రాజు మంతనాలు కిర్లంపూడిలో ముద్రగడతో జనసేన టీం మంతనాలు ముద్రగడతో మోహన్ బాబు మంతనాలు మోహన్ బాబు జగన్ ల మంతనాలు జగన్ తో పోసాని ప్రుధ్విల మంతనాలు గాలి జగన్ ల మంతనాలు సిబిఐ, ఐటి, ఈడీ దాడులు ప్రశాంత్ కిషోర్ విష ప్రచారం... మోడీ, అమిత్ షా, కేసీఆర్, జగన్, పవన్, విజయ సాయి, కన్నా, రఘువీరా, ముద్రగడ, చిరంజీవి, సోము వీర్రాజు, జీవీఎల్, మురళీధర్, రాం మాధవ్, పురంధేశ్వరి, అంబటి, నాని, రోజా, చెవిరెడ్డి, వాసిరెడ్డి, ఉండవల్లి, మోత్కుపల్లి, ఐవైఆర్, రమణ దీక్షితులు, పోసాని, పృధ్వి, విష్నువర్ధన్ రెడ్డి, రఘురాం, హరి బాబు, మధు, కొమ్మినేని, అమర్ ఎట్సెట్రా ఎట్సెట్రా.. రోజులో వీళ్ళల్లో సగం మంది వివిధ చానళ్ళలో విషం చిమ్మడం. దొంగే దొంగా అన్నట్లు పచ్చ మీడియా అనడం. ఇన్ని గూడుపుటాణీలు, కుతంత్రాలు ఆ ఒక్కణ్ణి దించడానికా ? పని పూర్తయ్యిందిగా, కడుపు మంట చల్లార్చుకోండి.. Courtesy : Anigalla A Anigalla
  10. @BalayyaTarak brother.. janam gurincha meeru matlaadedii..? kurchoni tinela chestaam meeru kurchunna meme vachi kadugutham anna vallaki votes vestaaru.. baddakapu schemes ni petti YSR state ni teliyakunda nasanam chesaaru .. ippudu mana kotha CM kuda anthey... Amma vodi , mess charges ilantivi avasarama..? koncham teliviiga kuda aalochinchey janalu leru.. madhyahnna bhojana pathakam kinda food peduthunnaru enduku evi ani... janalaki kurchoni tintey dabbu vastundi ante chalu infrastructure, quality education, hospitals , jobs , economy improvement, farmers ki international exposure ilaantivi aalochinchey vallu ayithey 2004 lone babu garini gelipinchey vaallu...
×