Jump to content

ramntr

Members
 • Content Count

  8,240
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

Everything posted by ramntr

 1. Kcr matter తెలీదు గాని, ఆ land matter అయితే scam avvochu...
 2. Ninna chanipoyina challa family ni కలవడానికి ప్రత్యేకం గా kurnool visited అని news lo came, తిరుపతి ఎంపి Candidate చనిపోతే poyada ఫ్యామిలీ ni kalavataniki later... టిడిపి shd highlight these kind of bias also in tpt elections..
 3. Deniki report, just like matrimony app lantide ga.. Already kapus number ఎక్కువ as a single cast n poor కూడా ఎక్కువ vuntaru అని antaru, so ఇలాంటివి చేసుకోవటం nothing wrong if it helps poor kapus imo.... ఆ daridragada lantollu చేసే chandalam కన్నా ఇది better ey...
 4. Exactly, chala మందికి same thoughts, election ki 1 yr ముందు నుంచి సిఎం Candidate ga declare చేసి ముందుకు పోవాలి... అటు family లో వున్న small disputes అన్నిటిని ఒక line ki తెచ్చి, Jr ni indirect ga like twitter wishes.. Etc.. Use chesukuntu... వెళ్తే baguntadi...
 5. Open up ani kadu, tdp always takes crucial issues in state be it sand, liquor mafia, land mafia... Etc... Ippudu temples issue if happened 1 or 2 places, no one bothers, regular activity ga daily జరుగుతున్నాయి n it is hurting majority public kabatti it became crucial n party took it.. Tdp always support communal harmony... Hope they continue thier stand n protest as much as it requires...
 6. Asalu సిసలు point lagadu, మాణిక్యం thatha minister ga వుంది గుడి kulchithe responsibility theesukoranta గాని cbn చేశాడని nikrushtapu propaganda ki ready ga vuntaru, tpt elections దాక టిడిపి కూడా counters ఇవ్వాలి, especially tpt area lo local leaders shd enlighten the public, scs కూడా include cheyyali ప్రచారం లో...
 7. Yes beard vundali atleast thin beard...
 8. Totally agree, Mandal n district level chota mota leaders thagulukovali... ఆ adhan వాడి videos chusthante Bjp is a big joke even in తిరుపతి la vundi n js కూడా, let it continue tht way..
 9. Agree, but shdnt ignore thm, tdp 3rd level Mandal district level batch tho kumminchali press meets petti... Top n 2nd level shd ignore... Aa sannasulu చేసే హడావిడి అంతా tpt elections n later పొత్తు పెట్టుకుంటే ఎక్కువ seats dobbataniki...
 10. తెలిసిందే ga, మళ్లా Bjp చేసినట్టు proofs kavalantadu మన Rajakeeyam uncle ఏమీ thelinattu... This time benifit avvala cbn visit tho, Sarai ni pampithe చులకన avutham అని pampinattu leru, next ఎక్కడ ఏ గుడికి plan చేశారో....
 11. Good counter from community...
 12. Avanni tharvatha, appati మన endowments minister మాణిక్యం thatha from Bjp rss background, ఆయన్ని adagaru అసలు డీల్ em జరిగిందో ఆయనకే తెలియాలి... False propaganda ki munduntaru... వేరే critical issues meeda నోట్లో ఏదో pettukunnattu sound కూడా cheyyaru....
 13. This shd happen, Bjp vallu గట్టిగా టిడిపి ni వేసుకోవాలి, appudaina టిడిపి wings act promptly on Bjp n thier worst politricks...cbn level అవసరం ledu ఇలాంటి batch ki...
 14. కేరళ TN అక్కడక్కడా చిన్న చిన్న incidents జరుగుతున్నాయి ga uncle ఏమీ thelinattu, tpt elections వరకు ఎన్ని టార్గెట్ pettaro ఇక్కడ...
 15. Inka enni chestharu uncle... Plz stop these na...
 16. Again in విజయవాడ, Arre Bajaffas enti రా ఇది.. విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
 17. Raj news ni రవి ప్రకాష్ konnadanukunta, Bjp use చేసుకుంటే popular avvochu against trs n its friends kabatti..
 18. Uncle idantha మీ plan లో భాగం ey ga, వీసా గాడు మీ pet, issue పెద్దది చేయటానికి వాడు పోవటం చెప్పులు వేసి గొడవ పెద్దది చేసి Bjp protested like no one did ani color ivvatam ala మీ base పెంచటం, ఏమన్నా Script ఆ, ఆ rgv గాడు ఆ daridrapu movies thiyyakapothe ఈ ap Bjp politics మీద మంచి స్క్రిప్ట్ rasukovachu, mirzapur ల super ott content అయ్యేది...
 19. Bjp vaccine అంటే serum da bharat biotech da... Endi వాడి meaning..
 20. Covid care తీసుకోవాలి politicians like better food, steam inhalation... Etc default ga daily when they meet public...
 21. TDP expose cheyyadu, next option emanna vunte cheppandi...
×