Jump to content

ramntr

Members
  • Content count

    2,050
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  1. Picha lite, నిజం అయినా కూడా..
  2. అసలు tg lo paristhithenti, seeing the trend some section clearly wants కాంగ్రెస్ not టిఆర్ఎస్, even normal public lo cong ki oka sympathy vunnatlundi, ఎలా vundabothundo time will tell.
  3. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం భేష్‌! ‘‘మూడేళ్ల కిందట చంద్రబాబును కలిసినప్పుడు ఆయన తన పాలనకు సంబంధించిన దార్శనికతను వివరించారు. చేసినప్పుడు చూద్దాంలే అనుకున్నా. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని చూశాక ఆ కలలను సాకారం చేశారనిపించింది. ఈ కేంద్రం నిజంగా అద్భుతంగా ఉంది. ప్రపంచంలో నాకు తెలిసి ఇంకెక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. ఇది మేధోపరమైన సంపద, దీనిపై హక్కులు పొంది, ఏపీ ప్రభుత్వమే ఇతర రాష్ట్రాలకు ఈ సేవలను అందించి ప్రతిఫలంగా కొంత ఛార్జీలు వసూలు చేయొచ్చు. అలా చేస్తే ప్రపంచంలోనే డేటా సేవలు విక్రయించగలిగిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ పేరు నిలిచిపోతుంది’’ అని ముకేశ్‌ అంబానీ అన్నారు. దీని గురించి think chesthunnara, solution ap govt ammukovacha? It is definitely future..
  4. పోతే poyiniyyi last two phase వి as soon as possible n one shot lo వేస్తే మంచిది, I know it's quite difficult considering financial situations but elections వస్తున్నాయి కదా...
  5. Mitrabandam to continue

    ఆ kurrodu ని encourage chesthe inkonni posts vesthadanukunte, ఎటు పోయాడు..
  6. Railway Zone OK??

    Dinakar vunnadu ga, dinakar వస్తే most of other members కూడా konchem ఒళ్లు daggara పెట్టుకుని matladatharu including vundavalli, he got tht skill to explain n counter..
  7. Mitrabandam to continue

    Thts d spirit..
  8. Mitrabandam to continue

    Sujana ఏమీ press meet పెట్టి చెప్పలేదు ga, సిఎం రమేష్ చెప్పాడు, he clearly told mana చేతుల్లోకి వచ్చే వరకు మనది అని memu nammatledu, tomorrow Cbn tho discuss చేసి next plan of action ready chestham అంటున్నారు... Let's see..
  9. ‘Made in AP’ Amaravati Drones

    Surveillance కా?
  10. Amaravati

    Temporary buildings కాదు కదా kattevi? 2019 ki atleast oka మంచి structure ready chesthe chalu, rest వి చిన్నగా చేసుకోవచ్చు.
  11. Modi appointment to TDP MPs

    Ka elections ముందే lolli cheyyali ఆ debbaki bjp povali ka లో n అందరూ matladukovali ap వల్లే ఇలా ayyindi అని.. 😀
  12. Araku Valley Instant Coffee

    McAfee వాడు malicious sites category lo వేశాడు వీటిని.. If possible ఎలా report cheyocho చెప్పండి to take out of that..
  13. Cbn కూడా appreciate chesthe baguntadi, many more will come forward..
  14. Amaravati

    Madyala pillars enti size chinnaga vunnayi, New design technique?
  15. Temporary అంటే ventapadi kottali అన్న stage ki thecharu, simple ga 100+c min spending..
×