Jump to content

RKumar

Members
  • Content Count

    18,798
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    4

RKumar last won the day on March 21 2018

RKumar had the most liked content!

1 Follower

About RKumar

  • Rank
    Diamond Fan

Profile Information

  • Gender
    Male
  • Location
    Vizag->Bengaluru->Amaravati

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. RKumar

    T TDP

    Jai Gajuwaka
  2. RKumar

    T TDP

    🙄
  3. RKumar

    Puran from vizag

    Deposit gallanthu.
  4. Ufff...... KCR & Jagan kalisi cheyisthunnaru anna nammara.
  5. RKumar

    TDP Winning MLA Candidates - 2019

    If true very good for party. Clear under current wave vunnatte mainly Rajanagaram & Udayagiri are swing seats.
  6. Anni partiies ilaage 10 times more count cheppu kuntaayi,
  7. RKumar

    KA Paul vs Nagababu ( Narasapuram)

    Just Joking. It's KA Paul Vs Naga Babu fight kada in Narsapuram for Deposits.
  8. RKumar

    Narayana meda IT raids

    Jagan, KCR & Modi-Shah mothham preplanned ga chesthunnaru. Everything part of game.
  9. RKumar

    KA Paul vs Nagababu ( Narasapuram)

    ala ante manollu nagababu meeda kopam tho KA paul ki vesthaaremo 🤣
  10. RKumar

    TDP Winning MLA Candidates - 2019

    May-23rd thread paiki lepu. leda lock chesi PS lo paine pettinchu. 80-90% strike rate lekapothe in above 66 MLA seats appudu maatladukundam.
  11. RKumar

    Predictions-2019

    Yes Modi & KCR final plan is to purchase 15-20 MLAs with 100-200Cr. fund for each MLA to make JAGAN Dummy CM of AP.
  12. RKumar

    TDP Winning MLA Candidates - 2019

    Traditional ga most of these seats lo TDP very strong. Leadership also matters.
  13. RKumar

    Gnana sai - Baby alive

    Any official Nos how many people got money from CM Relief fund?? XXXXXX * 100.
  14. RKumar

    Gnana sai - Baby alive

    న్నతల్లిదండ్రులే బిడ్డను చంపుకోవడానికి సిద్ధమయ్యారని తెలిసి చలించిపోయిన చంద్రబాబు.. 3/21/2019 4:43:39 AM ఇది ‘బాబు’ నిలిపిన ప్రాణం! చిన్నారి జ్ఞానసాయి తల్లిదండ్రుల కృతజ్ఞతాంజలి శస్త్రచికిత్సకు పూర్తి ఖర్చులు భరించిన ప్రభుత్వం ములకలచెరువు, చిత్తూరు జిల్లా: చిన్నారి జ్ఞానసాయి.. రాష్ట్రం మొత్తం మరిచిపోలేని పేరిది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంది. నిస్సహాయ స్థితిలో జన్మనిచ్చిన తల్లిదండ్రులే బిడ్డను చంపుకునేందుకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు ముందుకొచ్చి వైద్య ఖర్చులు భరించి, ఆ ఇంటి దీపం ఆరిపోకుండా చూశారు. పుట్టుకతోనే పెద్ద సమస్య ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ ఆర్‌ఎ్‌స.కొత్తపల్లెకు చెందిన దంపతులు జల్లా రమణప్ప, సరస్వతి ఉన్న రెండు ఎకరాల్లో పూలసాగు చేస్తూ జీవనం సాగించేవారు. వీరి మొదటి సంతానం జ్ఞానసాయి. పుట్టుకతోనే ఆ పాపకు కాలేయ వ్యాధి సోకింది. మదనపల్లె, తిరుపతిల్లోని పలు ఆస్పత్రుల్లో చూపించారు. వైద్యులు సూచన మేరకు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికికి తీసుకెళ్లారు. ఇందుకోసం ఆ పేద కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లింది. అక్కడే కూలి పనులు చేసుకుంటూ పాపకు వైద్య పరీక్షలు చేయించుకుంటూ వచ్చింది. బెంగళూరులోని ఎంఎ్‌స.రామయ్య ఆస్పత్రిలో రూ.5 లక్షలు ఖర్చుచేసి ఆ 8 నెలల చిన్నారికి శస్త్రచికిత్స చేయించగా అది వికటించింది. దీంతో ఆమెను నారాయణ హృదయాలయ క్యాజువాలిటీకి తరలించారు. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించారు. దీనికి దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చు అవుతుందన్నారు. రెండునెలలలోపు కాలేయ మార్పిడి చేయకుంటే పాప ప్రాణానికే ముప్పని తేల్చి చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరిది కాలేయం తీసి పాపకు అమర్చాలని, దీనికి ఇద్దరికి శస్త్ర చికిత్సచేయాల్సి ఉంటుందని, పదేళ్ల పాటు పాప మందులు మింగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే అంత ఖర్చు భరించలేమని ఆ నిరుపేద కుటుంబం కుమిలిపోయింది. బిడ్డను ఎలాగూ బతికించుకోలేమని కనీసం చంపుకోవడానికైనా అనుమతి ఇవ్వాలని ఆ నిర్భాగ్య దంపతులు తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌కోర్టును ఆశ్రయించారు. బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ తల్లిదండ్రులు కోర్టును ఆశ్ర యించిన ఈ హృదయ విదారక ఘటన 2016 జూన్‌లో రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. చిన్నారి పరిస్థితికి చలించిన చంద్రబాబు జ్ఞానసాయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. తక్షణం స్పందిస్తూ శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులు పూర్తిగా భరిస్తామని ప్రకటించారు. పాప చికిత్స బాధ్యతను అప్పటి వైద్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శికి అప్పగించారు. మరుక్షణమే చిన్నారికి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. 2016 ఆగస్టు 6న ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు మహ్మద్‌రేలా పాపకు శస్త్రచికిత్స చేశారు. తండ్రి రమణప్ప కాలేయాన్ని తీసి పాపకు అమర్చారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో జ్ఞానస్థాయికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడు ఆరా తీస్తూనే వచ్చారు. ఆపరేషన్‌కు రూ.35 లక్షలకు పైగా ఖర్చయింది. ఆపరేషన్‌ పూర్తయ్యాక చంద్రబాబు జ్ఞానసాయి తల్లిదండ్రులతో మాట్లాడాడు. ప్రభుత్వ ఖర్చుతోనే రెండేళ్లపాటు చిన్నారికి వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం చిన్నారికి మూడేళ్లు నిండాయి. ఆరోగ్యంగా ఉంది. మా బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు చంద్రన్న మా బిడ్డకు మళ్లీ జన్మ ఇచ్చిన దేవుడు చంద్రన్న. పూలసాగు చేస్తేగానీ పూట గడవని బతుకు మాది. మా బిడ్డకు పుట్టుకతో కాలేయ వ్యాధి ఉందని తెలిసి ఏడవని రోజు లేదు. అంతంత డబ్బు పెట్టి ఆపరేషన్లు చేయించలేం. ఇక చేసేది లేక బిడ్డను చంపుకుందామనుకున్నాం. అలాంటి సమయంలో చంద్రబాబు దేవుడిలా ముందుకొచ్చాడు. అన్నీ తానై మా బిడ్డకు ఆపరేషన్‌ చేయించి ప్రాణాలు నిలిపాడు. ఆయన ముందుకురాకుంటే మా బిడ్డ దక్కేది కాదు. మా ఇంటి దీపం ఆరిపోకుండా చూసిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటాం. - రమణప్ప- సరస్వతి, జ్ఞానసాయి తల్లిదండ్రులు
×