Jump to content

Cyclist

Members
  • Posts

    44,646
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by Cyclist

  1. daily run lo kuda weight gain avuthuntee speed improvement ki weight tagginchaalsi vastondi. daaniki ee gm diet ee dikku laa panichestondi.
  2. idhi strict ga chesthee 5 kg thagguthaamu kaani a weight ki stick kavali antee daily 1 hour physical activity ayinaa cheyyaali ledantee 10 days lo retain ayipothundi loss ayina weight
  3. మొదటిరోజు అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు: ఈ రోజు మీ ఆహారం. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. అరటి పండు మాత్రం లేదు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటం వల్ల రా బోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారన్న మాట. రెండవరోజు అన్నిరకాల కూరగాయలు : ఈ రోజు మీ ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలి. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళ దుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడొద్దు. ఈ రోజు కూడా పరిమితి అంటూ ఏమీ లేదు. మీ అవసరం మేరకు తినొచ్చు. మూడవరోజు పళ్ళు, కూరగాయలు : పళ్లలో అరటి పండు, కూరగాయల్లో బంగాళా దుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోండి. ఈ రోజు కూడా పరిమితి ఏమీ లేదు. అవసరం మేరకు తినొచ్చు. ఈ రోజు నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభిస్తాయి. నాల్గవ రోజు 8 అరటిపళ్లు, మూడు గ్లాసుల పాలు : నాల్గవరోజు దాదాపు ఆకలి ఉండదు. రోజంతా హాయిగా గడచి పోవడం గమనిస్తారు. 8 అరటి పళ్ళు తినాల్సిన అవసరం రాక పోవచ్చు. తగ్గించగలిగితే తగ్గించండి. (ఒక గ్లాసు 200 మి.లీ.) పాలల్లో చక్కెర ఎక్కువ ఉండ కూడదు. ఇంకా అవసరం అనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారు చేసింది మాత్రమే తాగండి). ఐదవ రోజు ఒక కప్పు అన్నం, 6 టమోటాలు : మీకిది విందు రోజు. మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దాని లోకి కూరగాయలు లేదా ఆకు కూరతో నూనె లేకుండా వండిన కూరతో తినండి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. మిగిలినవి అవసరం అయినప్పుడు తినండి. కప్పు అన్నం తినొచ్చు కదా ఏమవుతుందని ఇంకాస్త లాగించే పని చేయ వద్దు. వీలయితే కప్పు కన్నా కాస్త తక్కువే తినండి. ఆరవ రోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం : రెండవ రోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బగాళ దుంప మినహా) తీసుకోండి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్‌ లేదు. అయినప్పటికి ఆకలి లేకపోవడం వల్ల రెండవ రోజు తిన్నంత అవసరం లేదు. ఏడవ రోజు ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం: ఆరవరోజులాగే తింటూ, అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళ రసం (చక్కెర లేకుండా) తీసుకోండి. మధ్యాహ్నం యథా విధిగా ఒక కప్పు లేదా అంత కంటే తక్కువ అన్నం తినండి. ఇక రేపటి కోసం ఎదురు చూడండి. వారం తరువాత మీలో మార్పును మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం గుర్తించేలా ఉంటుంది. మీ బరువు ఎంత వున్నారో చూసు కోండి. ఈ పద్ధతి కచ్చితంగా పాటిస్తే, శరీరం అవసరం మేరకు తింటే, 4 నుండి 5 కేజీల బరువు తగ్గుతారు. మినహాయింపులూ, ఉల్లంఘనలు ఉంటే దానికి తగ్గట్టే తగ్గుతారు. ఇంకా మీరు బరువు తగ్గాలంటే కనీసం రెండు వారాల విరామం తర్వాత లేదా మళ్లీ మీ ఇష్టం వచ్చినప్పుడు ఇదే వారం చార్టుని తిరిగి ప్రారంభించండి. ఈ విధంగా మధ్య మధ్యలో విరామంతో మీ బరువు తగ్గించ దలచుకున్నంత వరకు ఈ చార్టుని ఫాలో కావచ్చు. వారం రోజుల పాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల ఆ తరువాత కూడా మీకు పెద్దగా ఆకలి ఉండదు. అంటే ఆకలి స్థాయి తగ్గుతుంది. కాబట్టి ఇక నుండి మీ ఆహారపు అలవాట్లను పక్కాగా మార్చుకుని పరిమితంగా తింటూ వుంటే మీ బరువు అదుపులో ఉంటుంది. లేదంటే మళ్ళీ లావు పెరుగుతారు. సాధారణ నియమాలు 1. ఈ వారం రోజులు మీరు 20 నిమిషాల పాటు ఒక మోస్తరు వ్యాయామం అంటే నడక, సైక్లింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్‌ లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి. 2. రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి 3. పైన చెప్పిన ఆహారం అవసరం మేరకు తినాలే తప్ప తినమన్నాం కదా అని అవసరం లేకపోయినా తింటే ఫలితం అనుకున్నంత రాదని గుర్తించండి. 4. ఏడు రోజులు మీరు తినే ఆహారంతో పాటు ఈ క్రింద వాటితో చేసిన వెజిటబుల్‌ సూప్‌ పరిమితి లేకుండా ఎప్పుడైనా తాగవచ్చు. వెజిటబుల్‌ సూప్ తాయారు చేసే విధానం: పెద్ద ఉల్లిపాయలు రెండు, క్యాప్సికప్‌ ఒకటి, టమోటాలు మూడు, 30 గ్రాముల క్యాబేజి, కాస్తంత కొత్తి మీర, 500 మిల్లీ లీటర్ల నీరు, ఉప్పు, మిరియాల పొడి మీ ఇష్టాన్ని బట్టి. వీటితో సూప్‌ చేసు కోవచ్చు.
  4. tulasi theatre road lo nee mana BTDPF party office thappakunda kaluddaam koramangala side vasthee oo call kottu nenu marathalli side vasthee kodathaa running vacchettuntee cheppu ee weekend lal bagh / kabban set cheddaam ... saradaga oo 15km cheddaam
  5. age add ayye koddi puttaloo pamullaa vasthaayi daridrapu rogaalannee age lo vunnappudee fitness activiteelu modaledithee adhoo asset & wealth management portfolio la panikosthaadi gm diet gatraa chesi instant ga oo 5kg taggi oo 10 days aa weight ki stick ayyi test chesi choodu ankel pain vundoo leedoo
  6. weight vallaa ankle pain vundakapovacchu kani weight valla back pain nundi chala vasthaayi amrutham mess manesi box thecchuko podduna 30 mins edho oka physical activity cheyyi chemata patteelaa
  7. bhudevi karuna tho na parugunu oorchukontondi antha aame daya
  8. 5k chesa 34 mins pattindi... trying to increasing the speed
  9. first time after starting 1 hour format ... scissored 3km did only 5km instead of 8km ... due 2 snoozing the alarm do not know the time ... kept the mobile in home due 2 drizzling weather
  10. without diet just run chesthe chalu hippulu nippula kolimiloo ash ayinattu pothaayi
  11. As it is One hour run kottaa ground lo
  12. 2011 to 2017 Blood Test reports
  13. 2011 2013 2014 2015 2016 2017 Desirable Borderline High Cholesterol 235 237 247 264 240 213 <200 200-239 230 HDL 28 26 28 30 32 39 >60 40-59 <40 LDL 176 178 182 190 170 140.6 100-129 130-159 160-189 Triglycerides 176 172 169 224 188 167 <150 150-200 200-499 VLDL 31 34.4 33.8 44.8 37.6 33.4 <=30 CHOL/HDL Ratio 8 9.1 6.5 8.8 7.5 5.46 3.3-4.4 4.5-7 >7.1 Weight 74 79 80 73.2 Did daily 5k walk some years ...More than a year Sprouts, Pranayama & Mediation but always in High... Finally, no diet but arrived to border with 900+ kms Run.
  14. e roju annual medical checkup kosam poddunnee vellaa... no run
  15. Sat day kids school opening kabatti medical records photo lu etc la tho saripoyindi Sunday 15km Run .. Association meeting... Gruhapravesam ... Friends cricket match party Friday roju night ee .. kalisi vunna bavundeedi ... miss chesa puli
  16. puli ninna monna busy busy valla meet kalekapoya vunnavaa bangalore lo hyderabad ki vellipoyava
×
×
  • Create New...