Jump to content

Cyclist

Members
  • Content Count

    44,086
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by Cyclist

  1. ఇప్పుడు గెలిచేస్తామని తిరుపతి ఎంపీ సీటు అడుగుతున్న జనసేన, అప్పుడు మిత్ర ధర్మం పాటిస్తూ బిఎస్పికి పూర్తిగా సహకరించి వుంటే నోటా దాటేదా? తాజాగా బిజెపి పోటీ చేస్తే వైకాపా ఓట్లు దానికి రావచ్చు. జనసేన పోటీ చేస్తే వైకాపా ఓట్లు రావు. ఇవిఎం పనితనం ముందు థియరీలు వినిపించి & కొన్ని డ్రామాలు చేసి జనసేనకు ఇచ్చి గెలిపించి వారిలో ఆశలు నింపి, టిడిపి కన్నా పుంజుకొన్న బిజెపి & జనసేన ప్రత్యామ్నాయం అనే పల్లవి వింపించవచ్చు. అంతా అమిత్ షా గారి దయ వైకాపా & టిడిపి ప్రాప్తం.
  2. చేజేతులా కాంగ్రెస్ చేసుకొందా? https://chaakirevu.wordpress.com/2020/11/23/చేజేతులా-కాంగ్రెస్-చేసుక/
  3. పెంపుడు తల్లి మీద ట్రోల్స్ https://chaakirevu.wordpress.com/2020/11/23/పెంపుడు-తల్లి-మీద-ట్రోల్/
  4. కాలంలో ఓ 17 ఏళ్లు వెనక్కి వెళితే హైదరాబాద్ లో ఆవిష్కృతమైన అద్భుతం ఇది నమ్మశక్యం కాని నిజం నెరిసిన జుట్టు వున్న వారిని అడిగి చూడండి ఒకింత గర్వంతో ఎన్నో విశేషాలు చెబుతారు విశ్వనగర సొల్లు కబుర్లు మురికి కాలువల్లా ఇళ్లలోకి దూరే చేటుగాలం కాలంలో వున్న నేటి బచ్చా గాళ్లు నమ్మరు.
  5. పెద్ది రెడ్డి గారిని బర్తరఫ్ చెయ్యండి https://chaakirevu.wordpress.com/2020/11/21/పెద్ది-రెడ్డి-గారిని-బర్/
  6. తమ్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొనే రోజా అక్కయ్యా, https://chaakirevu.wordpress.com/2020/11/20/తమ్ముడి-దగ్గర-ఆశీర్వాదం/
  7. బొత్సాగారూ.. మీరు మనసులో ఆనందిస్తున్నారు కదూ.. https://chaakirevu.wordpress.com/2020/11/19/బొత్సాగారూ-మీరు-మనసులో-ఆ/
  8. అడ్డంగా దొరికిన టిడిపిని ఓ ఆట ఆడుకొన్న జగన్ https://chaakirevu.wordpress.com/2020/11/11/అడ్డంగా-దొరికిన-టిడిపిని/
  9. ఒక్కో కార్లో 5 కోట్లు చెన్నైలో దింపేసి వచ్చేప్పుడు ఉల్లిగడ్డలు తెచ్చుకోలేదని కోపం ఏమో..
×