Jump to content

goldenstar

Members
  • Posts

    5,409
  • Joined

  • Last visited

  • Days Won

    2

Everything posted by goldenstar

  1. ఈ నెల 27న చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు❓ శిద్దా రాఘవరావు తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం
  2. బిజెపి వాళ్లు అర్జెంట్గా డిజిపిచీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్ మారిస్తేనే ఏపీ ప్రజలు బిజెపి మీద నమ్మకం ఉంటది లేకపోతే ఉండదు
  3. Pawan Kalyan chesina pani valla BJP to kalisaru. Atkeast they should take action on police and other IAS
  4. 👉 విశాఖ పోర్ట్ లో బ్రెజిల్ నుండి వచ్చిన భారీ డ్రగ్స్ కంటైనర్ ఎవరి మీద బుక్ అయ్యి ఉంటుందా అని చూస్తే అది _సంధ్య ఆక్వా ఎక్సపోర్ట్స్_ 👉 _సంధ్య ఆక్వా ఎక్సపోర్ట్స్_ గురించి చూస్తే, ఆ కంపనీ అధికారిక వెబ్ సైట్ నందు ఆ కంపెనీ Founder & Managing director గా _వీరభద్రరావు కూనం_ అనే ఉంది!! 👉 ఎవరీ _వీరభద్రరావు కూనం_ అని వెతికితే, ఈయన ఫోటోలు *వైసీపీ* బ్యానెర్లలో కనిపించాయి. అంతేకాకుండా _సిఎం రిలీఫ్ ఫండ్_ కి విరాళo గురించిన వివరాలు & పోస్టులు కనిపించాయి!! 👉 కొసమెరుపు ఏమిటంటే.. ఈయన పేరు 2016-17 లో అమెరికా విమాన ప్రయాణంలో సాటి ప్రయకురాలితో అసభ్యంగా ప్రవర్తించిన నేరంలో అరెస్ట్ కాబడ్డాడు అనే సమాచారం కూడా google మర్చిపోకుండా ఇస్తుంది!! 👉 *కంటైనర్ తెరవనీయకుండా వైసిపి నేతల ఒత్తిళ్ళు..?* 🤔
  5. Thaitakka inka bayataki rademo!
  6. https://www.eenadu.net/breaking-news/424002177
×
×
  • Create New...