Jump to content

Npower

Members
  • Content Count

    3,157
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    5

Npower last won the day on March 30

Npower had the most liked content!

About Npower

  • Rank
    Complete Fan
  • Birthday 06/26/1972

Profile Information

  • Gender
    Array
  • Location
    Array
  • Interests
    Array

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. Super gaa cheppaadu peddaa yana... Naa vantugaa naaku thelisina whatsapp groups lo post cheyyadam start chestunnaanu.
  2. Graham Staines and athani biddalanu sajeeva dahanam chesina Dara Singh ku, Gandhiji ni champina Godse ki, Enno vela mandi praanaalu teesina Hitler and Osama Bin Laden laku koodaa fans and followers unnaaru... untaaru... untoone untaaru bro. That shouldn't make you blame like this. Anyhow... carry on bro. Maaku thappadu lendi eee nindalu bharinchadam... maa prameyam lekundaane Nindithulamai poyaam memu.
  3. How come you can conclude like that bro. Assalu ippudu unna generation ki Ghory, Ghajani gurinchi koodaa theliyadu... all they knew is of Akbar... that too because various films coming on Akbar. History meeda least interest choopinche generation lo unnaamu. Chinna chinna questions on History or Puranas.... will attract Lifelines in KBC.... which is laughable. Atuvanti generation lo eppudo jarigina invasions ni gurthu pettukuni maree vaati gurinchi garva padutunnaaraa ??? Kontha mandiki ide pani ayipoyindi bro... history gaayaalani thavvi theeyadam... ippudunna vaalla meeda ruddatam. Meelaanti vaallu kooda atuvanti traps lo padatam... chaalaa baadha kaligisthondi. Anyhow, upto you... ilaage gaayaalu thavvi inkaa konni fresh gaayaalu chesukuntaam ante... generation motham suffer avutundi... yedo oka community maatrame kaadu. Aapai mee ishtam.
  4. Election vache naatiki Zombies malli vaallake votes vesthaaru. No use. Eee chaithanyam only aaa situation varake. TG vaallani vaalla lokam lo vadileyyadam better. No more speculations on TG. Just watch and enjoy anthe.
  5. Thakkuva a kaadu.. Ekkuva kaadu. This is society and we r humans. Its happening both ways annadi nijam. Naaku thelise chaalaa jarigaayi. Naa Friend okadu chesukunnaadu muslim ammayini. Chaalaa unnaayi atuvanti cases. Kontha mandi.. Oka side bhootaddam tho... Inko vaipu half eyes tho choostunnaaru. Kaalam anthe.. Inkenni choodaalo... Inkenni vinaalo... Eee duniya ki goodbye cheppelopu.
  6. Ippudu RICE meeda BIRIYANI meeda paddaaraa.... saripoyindi.
  7. Indulo Appeasement yemi undi sir. Tanishq wanted to create Muslim clientele with this Ad?? Idenaa meeru anukuntondi. Appeasement yelaa apply avutundi even in a Ad?? Prathee vishayam lo being Appeased ani vinee vinee BEING ACCUSED laa feel avuthoo untaanu bro.. Aaa word vinnappudalla.
  8. Tanishq want to showcase its Ornaments in the Ad. For that showing Hindu culture is the best way. Hence he opted for it. Ofcourse, to bring curiosity he adopted to this theme. What is the issue with this. So many films themselves came with H boy and M Girl. Numerous such films are there. If not Quran and Religion shown in objectionable way... no protests happened just because Girl was a Muslim. Also Christian girl and hindu boy also i have seen some. Maree over react avutunnaaru. If at all Love Jihad is present... mind it... those who does Love Jihad... will not tolerate the above shown culture. Like Afridi destroyed his telivision seeing his daughter does aarthi... same way they too will do. The above Ad is in most positive atmosphere... sticking with Indian values.... still being accused as Love Jihad content itself is showing that people becoming Mad about religion.... if I am not wrong... following the foot paths of a failed state in our neighbour hood. Kshaminchandi... ilaa cheppaalani ledu, but oka chinna Ad kosam intha raadhaantham that too positive and cultural Ad meeda ante.... vaddu vaddu anukuntoone respond avvaalsi vasthondi.
  9. Since YS demise... kevalam sentiment ni aayudham gaa chesukunnaadu Jagan. One more Gamer is may be Mr. Modi. Aaa brain yeppudu yemi aalochisthu vuntundo cheppalem. May be he is using Jagan's immaturity and artham leni aavesham for his benefits.
  10. Npower

    YCP

    Naa final speculation: 90% chances - Mosha la tho oka prakatana... we will form some committee to study Special Status chances to AP which will submit report in a year or two.. like that. Jagan already oka door open chesukuni vunnaadu... Special Status evaristhe vaalla tho tie up kaavadaaniki no issues ani. So, aa vidhamgaa oka door or kitikee teruchukune vundi. So, eee saari malli avakaasamisthe... eee committee report ni base chesukuni.... BJP mundu MEDALU VANCHI Aayinaa.... SS thesthaanu ani NDA lo ki cherathaadu. This SS will be a HIDDEN POLICY to make it easy for Jagan to join NDA. Chivariki yemi jaruguthundo kaanee... naaku maathram ide thaduthondi.
  11. సీమ జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కి శ్రీకారం చుట్టిన వైసీపీ..? October 5, 2020 తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఎలా అయినా సరే పార్టీలోకి చేర్చుకోవాలని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే అవి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది బలమైన నేతలను టార్గెట్ చేసి ఎక్కువగా ఇప్పుడు ఏపీలో పావులు కదుపుతున్నారు. అయినా సరే కొంతమంది మాత్రం పార్టీ మారడానికి ఎంత వరకు కూడా ఇష్టపడటం లేదు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యేలు, అదే విధంగా మాజీ మంత్రులను కూడా టార్గెట్ చేసేలా పావులు కదుపుతున్నారు అని సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయంగా బలమైన ఒక కుటుంబానికి ఇప్పుడు వైసీపీ అధిష్టానం గాలం వేసింది. పార్టీ మారడానికి ఒప్పుకోకపోతే ఇబ్బంది పెట్టడానికి కూడా వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక మంత్రి ఇప్పుడు వారిని వైసీపీలోకి ఎలా అయినా తీసుకురావాలని, కుదిరితే స్థానిక సంస్థల ఎన్నికల లోపు వారిని పార్టీలో చేర్చుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్నారు. వారు మాత్రం పార్టీ మారడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం. ఇందుకోసం పదవులను ఆఫర్ చేయడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి సీటు ఇస్తామో కూడా చెప్పేశారు. ఒక ఎంపీ సీటుతో పాటుగా ఎమ్మెల్యే సీటు కూడా కుటుంబానికి ఆఫర్ చేసారు. అయినా సరే ఇష్టపడలేదు అని టాక్. అదే విధంగా ఇటీవల ఒక ఇద్దరు నేతలతో ఒక మంత్రిగారు సమావేశం అయినా, ఆయన ఆశించిన విధంగా వారి నుంచి సమాధానం పొందలేదు అని అంటున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో కూడా తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఆయన వ్యాపారాలను టార్గెట్ చేసినా సదరు ఎమ్మెల్యే మాత్రం పార్టీ మారేందుకు మొగ్గుచూపడం లేదు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మీద కూడా ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేశారు. పార్టీలో ఆయనకు ఒక పదవి కూడా ఉంది. ఆ పదవిని తిరిగి వైసీపీలో ఇస్తామని అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు కృషిచేయాలని చెప్పినా, పార్టీ మారడానికి ఆసక్తి చూపించడం లేదట. ఈయనకు కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఆఫర్ చేసారు. సదరు మాజీ మంత్రి గారి భార్యకు జెడ్పీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇన్ని ఆఫర్లు ఇచ్చినా వారు పార్టీ మారతారో లేదో తెలియటం లేదని సమాచారం.
  12. చంద్రబాబుకి రోడ్ మ్యాప్ ఇచ్చిన గల్లా..! October 4, 2020 టీడీపీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలపడాలి అంటే సరికొత్త వ్యూహాలు అనేవి అవసరం. దీని గురించి అందరికి తెలుసు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు భవిష్యత్తులో ఉండే పరిస్థితి వేరు. భవిష్యత్తులో చాలా వరకు కూడా బిజెపి జనసేన టీడీపీకి పోటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు వినూత్నంగా ఆలోచించి అడుగులు వేసుకుంటే ఇబ్బంది ఉండదు. యువ నేతల సహకారం కూడా చాలా కావాల్సి ఉంటుంది. యువనేతలు చాలా మంది ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. అక్కడి వరకు మనకు తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యక్తిగతంగా కలిసారు. ఈ సందర్భంగా వీరు ఇద్దరి మధ్య దాదాపుగా రెండు గంటలుగా ఆసక్తికర చర్చ జరిగింది. ఈ చర్చ విషయాలు మీడియాకు అందిన సమాచారం ప్రకారం చూస్తే… గల్లా జయదేవ్ చంద్రబాబు నాయుడు ముందు సరిగా మూడు వ్యూహాలు చెప్పారు. ఈ మూడు వ్యూహాలను అమలు చేసే విధంగా చూడమని కోరి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. అసలు ఏమిచ్చారు అంటే… నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల ఇళ్ళకు నేరుగా వెళ్ళాలి. నియోజకవర్గంలో సదరు గ్రామంలో ఉన్న సమస్యల విషయంలో వారిని అడిగి నేరుగా తెలుసుకోవాలి. అదే విధంగా పార్టీలో ఎవరు అయితే యాక్టివ్ గా గ్రామ స్థాయి నాయకులు ఉండటం లేదో వారి సమాచారాన్ని తెలుసుకోవాలి. నియోజకవర్గ ఇంచార్జ్ వారి సమస్య తెలుసుకుని పరిష్కరించాలి. భవిష్యత్తు మీద భరోసా ఇవ్వాలి. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిత్యం ఇంచార్జ్ లు నిర్వహించాలి. కొత్త పార్లమెంట్ అధ్యక్షులు… నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి పర్యటనలకు వెళ్ళడమే కాదు, తమ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు వారానికి ఒక నియోజకవర్గం చొప్పున నిత్యం తిరగడం, వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని హైలెట్ చేస్తూ విమర్శలు చేసి సదరు నియోజకవర్గంలో సోషల్ మీడియా ద్వారా యువతలోకి అవి బలంగా తీసుకుని వెళ్ళాలి. నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా టీం అనేది ఉండాలి. నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్న కార్యకర్తలను ఎంపిక చేసి వారికి అవగాహన కల్పించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండాలి. వారి మీద కేసులు వస్తే వెంటనే పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ స్థానిక నాయకులు స్పందించాలి. యువనేతలు దీనిని పర్యవేక్షించాలి. అంటూ ఈ మూడు వ్యూహాలను గల్లా జయదేవ్, బాబు ముందు ఉంచారట.
×