Jump to content

Govindu

Members
  • Content count

    7,562
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

1 Follower

About Govindu

  • Rank
    Silver Fan
  • Birthday 01/16/1960

Profile Information

  • Gender
    Not Telling
  • Location
    North America

Recent Profile Visitors

8,005 profile views
  1. Trivi movie Eenadu article

    రామోజీ ఫిలింసిటీలో రాయలసీమ వెలసింది కళా దర్శకుల నైపుణ్యానికి తిరుగేముంది? సవాల్‌ విసిరితే... హైదరాబాద్‌లోనూ సముద్రం ‘సెట్‌’ వేయగలరు. అమీర్‌పేట్‌ సందుల్లోనే ఆగ్రాలోని తాజ్‌మహల్‌ని తెచ్చి నిలబెట్టగలరు. కళా దర్శకుడు ప్రకాష్‌ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రాయలసీమని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా హారిక హాసిని సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఓ భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళా దర్శకుడు ఓ సెట్‌ని రూపొందించారు. ఆ సెట్లో.. కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత.
  2. TARAK Tweet

    You are correct brother and I would eat my words. NTR garu is a very Good Samaritan
  3. Enjoy here Jr NTR's Love Debba

    https://www.smule.com/recording/devisri-prasad-singers-deepak-sravana-bhargavi-love-debba-from-nannaku-prematho-ntr/956081588_1593462723
  4. Enjoy here Jr NTR's Love Debba

    https://www.smule.com/recording/devisri-prasad-singers-deepak-sravana-bhargavi-love-debba-from-nannaku-prematho-ntr/956081588_1593462723
×