Jump to content

Venkatpaladugu

Members
  • Posts

    2,354
  • Joined

  • Last visited

Everything posted by Venkatpaladugu

  1. అంతే విజయ సాయి రెడ్డి own ga clean chit ఇస్తున్నట్లు వుంటుంది..మాకు అంతే లే అప్పటిలో వర్ల రామయ్య గారు చెప్పింది వినే వాళ్లము..మీరు ఇంకా ఆ మత్తు లో వున్నారు.. తరువాత వచ్చిన మన గుజ్జు మాఫియా 10 years గుర్రాలకు పళ్ళు తొమారు .. అట్లా ఎలా వదిలి వేస్తారు జాతి సంపద కొల్లగొట్టిన వాళ్ళని(typical పర్చూరు బ్రోస్ స్లాంగ్ లో)
  2. అదే ఎవరి పైత్యం వాళ్ళది..no offence ఇక్కడ..నేను వ్యతిరేకిని అని ముద్ర వేయటం.. అసలు నేను ఎక్కడ వ్యతిరేకం గా post లేదు అని దాని భావం.. అదే carbage..క్యాబేజీ అనేది పవర్ పోయాక తెలుస్తోంది.. ఆల్రెడీ ముక్కు దొర పిసుక్కోవడం మొదలు అయ్యింది..
  3. Clean chit ఇచ్చింది మన ఎన్డీఏ హయాంలో కదా? ఇలాంటి ఊహల్లో వున్నారా?
  4. Matter bale side చేశారు.. Show my comments or replies on ayodhya and artical 370 which i posted against on bjp ..I never ever against on it.. No need of intelligence or strategy to implement those.. ఇక ముల్లును ముల్లతోనే విషయానికి వొస్తే రేపు మనకి గుచ్చుకుంటే ఎలా..power is not perminenet.. Andhra lo pasters ki ఇచ్చే 6000 సంగతి ఏమిటి..అసలు దేశం లో ఎక్కడయినా వుందా.. మీరు అది ఫేక్ అనుకుంటున్నారా ?
  5. Laloo gaddi scam..decoit Stalin(power lo vunnaru జాగర్త bhayya) ..entha చిల్లర అన్న..అదే మా జగ్గు భాయ్..ఒక్క.స్కాం చాలు.. కాంగ్రస్ time lo jaggu ..16 months చిప్ప కూడు.. కనిమొళి..ఇంకా ఎక్కువ నెలలు.. అదే మన బీజేపీ టైం.లో.after 2019..ఒక్కసారి కూడా trail ki attend అవ్వలేదు..అది helping అంటే..
  6. Happy birthday CBN garu. కుల ఉన్మాదం ,కుల ద్వేషం తో బ్రష్టు పట్టి పోయిన ఆంధ్రా జనాల గురించి ఎక్కువ ఆలోచించటం మానేసి.. మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యం తో వుండాలి..
  7. Yeah.. allmost.. especially from last 20 years I can say Last 10 years ayuthey peaks ..
  8. Please search any of my posts or replies for above topicd I never ever comment on above two points as I know how nda easily implements..no need of putting extra effort..or brilliance..just manage courts..
  9. So last 10 years lo..chesinavi సరిపోతాయి. లేక మనం కూడా 60 years తరువాత దోశ తిప్పాలి ఇలాగ.. I can debate with anyone ..how Indian economy detogerated middle class people's lives with below two implementations. 1. Demonitisation 2. GST implementation.. Not with fake data available in Google or feeder by what's up University.. We will go to people and how the middle class and below.middle class people are suffering..even with farmers also. Also I am ready give the credit good things by NDA in last two years ..mainly North side road infrastructure..
  10. పీవీ, మన్మోహన్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు.. | centres big praise for former pm manmohan singh in supreme court https://www.eenadu.net/telugu-news/india/centres-big-praise-for-former-pm-manmohan-singh-in-supreme-court/0700/124074011 Why like this.. 60 years horrible antunnatu.. Malli dosa thipparu
  11. వెనక అనిల్ యాదవ్ గాడి నవ్వుల్లో లక్ష బూతులు వెత్తుక్కోవచ్చు
  12. From last couple of days I am getting the information.. వాలంటీర్ working out very well..spreading the false news on CBN ... Mainly villages .. ఉత్తర ఆంధ్రా. మనకి తెలిసిన వాళ్ళు ..రీసెంట్ గా marraige కి వెళ్ళారు.విజయనగరం. అక్కడ చెప్పుకుంటున్నారు అంట ..
  13. Pk di posting ah... మొత్తనికి TN lo double digit అంటే..కష్టం..బీజేపీ succeded.. Downefall చూడాలి..ఎప్పటికీ నెరవేరుతుందో
  14. బాపట్ల sc reserved కాదా?
  15. 🤔🤔 Ma Prakasam batch కొంచం వెరైటీ.. కర్నూల్ వద్దు..అనుకున్న ప్రాంతాలు..గుంటూరు కి దూరం గా వున్నవి..నెల్లూర్ కి పనికి రాని అన్నింటినీ కలిపి.. ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు..మా జిల్లా politicians కి ఎవ్వరికీ ఏమి ఉండవు..మహా అయితే హైరాబాద్ లో ప్రాపర్టీస్ కొంటారు..జిల్లా కి ఏమి అవసరం లేదు..అలానే ప్రజలు కూడా వెరైటీ..CBN vastey వర్షాలు పడవు అని ఎక్కవ మంది నమ్ముతారు.. అన్ని విధాలుగా రాజీ పడిన బ్యాచ్ ..చెవి రెడ్డి ah..ledu vadi చడ్డి ledu.. piccha లైట్..ఆ టైం కి ఎవరు money istey valla ki..
  16. Intha artham vunda?eee approach lo..?
  17. Ongole lo last month loney set chesaru pedda మొత్తం లో చీర్ల పంపిణి కి... సో అన్ని చోట్ల sarees పంచుడు..175 lo పంచుతారు
  18. ఎంటో ఈ admin anna .... Anni profits antaru.. privatisation thappu ledu antaru... Reservations తీసేసి..అన్ని private chestey అన్నీ లాభాలే కదా .. Lic matram pedda Rodd .ippudud anna services improve ayuthey bavundu..
  19. Good ah bad ah చెప్పలేము.typical ongolian.. Still party need good and accurate mechanism in internal party surveys.. 2009 and 2019 results examples..
  20. Bhayya జనగళం ఎంత వరకు thelavadu కానీ.. జగ్గాడి survey mechanism antha correct and ga vundi(ofcourse వానికి నెగెటివ్ results ఇచ్చారు).now jaggu correcting process So manam kuda అలాంటి mechanisam కావాలి.. 2019 ఎలక్షన్ కి 8 months before , నేను ఒక survey chusanu TDP vallu చేసింది..119 ఇచ్చారు దానిలో..దాన్నే.. High level kuda నమ్మారు .. మా mla నమ్మాడు
  21. Gas rates .. పెంచితే దేశం కోసం..ధర్మం కోసం..anthey ga ..lol..🤔🤔🤔🤔 Ap lo అన్నియ్య Anni పెంచాడు.. అయిన pain వుండదు మాకు😛😛😛
  22. Vachayu ఆల్రెడీ..మన admin anna సాక్ష్యం.. Gvl మీద వొట్టు అన్ని జరిగాయి
  23. Mee వెలకట్ట లేని ప్రేమ చూపిస్తున్నారని jaggu fans .. Default పువ్వు followers.. అది ఇది connect chestey.. మరో విష్ణు వర్ధన్ రెడ్డి..మరో gvl.. వాళ్ళు కూడా ఇంతే.. విరిచేస్తారు
  24. EP arguments anni ధర్మం కోసం దద్దోజనం కోసం లాగా అన్నమాట .. అసలు మీ సెంట్రల్ govt ..ela bare చేస్తుందో jaggu mindless acts .. రామాయపట్నం port kosam 4k cr loan sanctioned ...this money got diverted .. ఇలాంటి వి చాలా వున్నాయి. దాచారు..అయిన ..మీరు jaggu..bjp ఒక్కటే అని చెప్తున్నారు..well well ..from top to bottom అందరూ ఇలానే వున్నారు
×
×
  • Create New...