Jump to content

Venkatpaladugu

Members
  • Posts

    2,340
  • Joined

  • Last visited

Everything posted by Venkatpaladugu

  1. బాపట్ల sc reserved కాదా?
  2. 🤔🤔 Ma Prakasam batch కొంచం వెరైటీ.. కర్నూల్ వద్దు..అనుకున్న ప్రాంతాలు..గుంటూరు కి దూరం గా వున్నవి..నెల్లూర్ కి పనికి రాని అన్నింటినీ కలిపి.. ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు..మా జిల్లా politicians కి ఎవ్వరికీ ఏమి ఉండవు..మహా అయితే హైరాబాద్ లో ప్రాపర్టీస్ కొంటారు..జిల్లా కి ఏమి అవసరం లేదు..అలానే ప్రజలు కూడా వెరైటీ..CBN vastey వర్షాలు పడవు అని ఎక్కవ మంది నమ్ముతారు.. అన్ని విధాలుగా రాజీ పడిన బ్యాచ్ ..చెవి రెడ్డి ah..ledu vadi చడ్డి ledu.. piccha లైట్..ఆ టైం కి ఎవరు money istey valla ki..
  3. Intha artham vunda?eee approach lo..?
  4. Ongole lo last month loney set chesaru pedda మొత్తం లో చీర్ల పంపిణి కి... సో అన్ని చోట్ల sarees పంచుడు..175 lo పంచుతారు
  5. ఎంటో ఈ admin anna .... Anni profits antaru.. privatisation thappu ledu antaru... Reservations తీసేసి..అన్ని private chestey అన్నీ లాభాలే కదా .. Lic matram pedda Rodd .ippudud anna services improve ayuthey bavundu..
  6. Good ah bad ah చెప్పలేము.typical ongolian.. Still party need good and accurate mechanism in internal party surveys.. 2009 and 2019 results examples..
  7. Bhayya జనగళం ఎంత వరకు thelavadu కానీ.. జగ్గాడి survey mechanism antha correct and ga vundi(ofcourse వానికి నెగెటివ్ results ఇచ్చారు).now jaggu correcting process So manam kuda అలాంటి mechanisam కావాలి.. 2019 ఎలక్షన్ కి 8 months before , నేను ఒక survey chusanu TDP vallu చేసింది..119 ఇచ్చారు దానిలో..దాన్నే.. High level kuda నమ్మారు .. మా mla నమ్మాడు
  8. North this time bjp has better voting than before.. infrastructure mainly roads at best .. For this ayodhya impact also would be there .. congress did blunder incase of Ayodhya..
  9. Same applies to gujju batch also..it will pay off.. Na life lo 2 things I wanna see .. 1. Happened on 3Rd dec. 2. Waiting ..will wait another term
  10. Gas rates .. పెంచితే దేశం కోసం..ధర్మం కోసం..anthey ga ..lol..🤔🤔🤔🤔 Ap lo అన్నియ్య Anni పెంచాడు.. అయిన pain వుండదు మాకు😛😛😛
  11. Vachayu ఆల్రెడీ..మన admin anna సాక్ష్యం.. Gvl మీద వొట్టు అన్ని జరిగాయి
  12. Mee వెలకట్ట లేని ప్రేమ చూపిస్తున్నారని jaggu fans .. Default పువ్వు followers.. అది ఇది connect chestey.. మరో విష్ణు వర్ధన్ రెడ్డి..మరో gvl.. వాళ్ళు కూడా ఇంతే.. విరిచేస్తారు
  13. EP arguments anni ధర్మం కోసం దద్దోజనం కోసం లాగా అన్నమాట .. అసలు మీ సెంట్రల్ govt ..ela bare చేస్తుందో jaggu mindless acts .. రామాయపట్నం port kosam 4k cr loan sanctioned ...this money got diverted .. ఇలాంటి వి చాలా వున్నాయి. దాచారు..అయిన ..మీరు jaggu..bjp ఒక్కటే అని చెప్తున్నారు..well well ..from top to bottom అందరూ ఇలానే వున్నారు
  14. ఈ ఒక్క statement chalu ..so jaggu..bjp ఒక్కటే అని చెప్తున్నారు.. Output..account lo money padali..పడలేదు.. మిగిలిన మంగళవారం కబుర్లు ఎందుకు.. Jaggu విషయం లో బాగా దొరికిపోయారు..నిన్ననే మీ మంత్రి గారు ఏదో సెలవు ఇచ్చారు.. జలశక్తి మిషన్ too worest in ap .. Jaggu విషయం లో re-priority ఒక్కటే కాదు..చాలా blunders వున్నాయి..
  15. Nellore kantey success ayyela vunnaru.. Kurrollu getting padayatrha schedule in what's app and people following that .. without crowd pulling activities
  16. సంతనూతలపాడు..లో టీడీపీ గెలిచి 25 years అవ్తుంది..super strong TDP cader..due to weak leader..party is not able to pull of the victory..this time fair chances .. సుబాబుల్ దెబ్బ గట్టిగా లేదు..last time jaggadu.. promised.. ఇక్కడ బీసీ voters..ntr time nundi TDP ki against.. వడ్డెర..యాదవ.. సామాజిక వర్గాలు voting బానే ఉంటుంది..sc+bc+reddy+vysya to ycp.... ఈసారి చూడాలి..
  17. Edo తేడా గా వుందే... can't see as touching his feet
  18. I think ap total debt till date from division arround 6 lakhs cr..
  19. Yvs..malineni..same kadu.. akkada yvs producer..so marketing..words.. అసలు భారతీయుడు movie ni recreated..how anedi still no clue Malineni movies without expectations..work out avthundi..
  20. Hero ki youth lo following perigindi.. Team antha full confident on movie.. Highlights..vuntayu..anta..gripping narrative antunnaru.. Max rates ki ammuthunnaru.. theatrical rights 80+ cr.. Ma employer..us rights thesukuntunnadu..(ofcourse sarakaru వారి పాట కూడా తీసుకొని..last moment lo వేరే వాళ్ళ కి ammukunnadu) 3 days back ..nenu kuda ..enti bayya title antha powerful ga ledu annanu..etc.. But they are very confident about content.. Tharuvatha antha దేవుని చలువ..
  21. He watched two fights and jai balayya song..he was telling those were came out extraordinary.. though he is cult fan ..he gives genuine review..he used to watch all movies ..
  22. Producer brother na ex-romme..2 days back matladanu.. title and release date 12th Jan ani cheppadu.. Other info also he has shared with me .. Fan made posters kadu
×
×
  • Create New...