Bhayya జనగళం ఎంత వరకు thelavadu కానీ..
జగ్గాడి survey mechanism antha correct and ga vundi(ofcourse వానికి నెగెటివ్ results ఇచ్చారు).now jaggu correcting process
So manam kuda అలాంటి mechanisam కావాలి..
2019 ఎలక్షన్ కి 8 months before , నేను ఒక survey chusanu TDP vallu చేసింది..119 ఇచ్చారు దానిలో..దాన్నే.. High level kuda నమ్మారు .. మా mla నమ్మాడు