Jump to content

sonykongara

Members
  • Posts

    66,776
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. Sky Choppers Logistics Private Limited, a Chennai based company is going to start the seaplane services between Visakhapatnam-Amaravati and Kakinada-Amaravati with an investment around Rs.25crores. The seaplane would land on the Prakasam Barrage in Vijayawada, in Vizag near Bheemli and a creek near Harita Beach resorts in Kakinada. The first phase of the project would start in three months with one seaplane and another seaplane is in planning in six months. The price of ride will be around Rs. 3,000-Rs.3,500. This will be huge advantage to the businessman who can wrap the work in one day and come home. Apart from the above, the firm also looking to introduce helicopter rides from Vuda Park on the Vizag beach to Kailasgiri and further be extend it to Vuda Park and Araku in the next phase.
  2. nenu post vesa brother eenadu news 6months back, ippudu a news kanapadatala.
  3. yes brother."Amaravati Land policy ok ayithe inka dusukupovatame.
  4. Foxconn vadu amaravati 1500acer adigadu anta. 300000 cr pettupadibedtha ani.
  5. చైనాకు చెందిన గుజౌహూ అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ (జీఐఐసీ) అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ విజయవాడలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. భాగస్వామ్య సదస్సులో జీఐఐసీ ఏపీ సర్కారుతో ఒప్పందం చేసుకోనుంది. ఏపీతో కలిసి పనిచేసేందుకు జీఐఐసీ ఆసక్తి చూపుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 2-3 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనతో ఉంది. ఒప్పందం కుదుర్చుకున్నా... టెండరు ప్రక్రియ, నిబంధనల మేరకు అర్హత సాధిస్తేనే ప్రాజెక్టులు దక్కుతాయని పేర్కొన్నాయి. చైనాలో పర్యటించిన ప్రభుత్వ అధికారుల బృందం ఈ సంస్థ చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు.
  6. hyderabad to bangalore expressway valla rayala seema ki baga use avuthundi.
  7. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.40,800 కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారులు, పోర్టుల మంత్రి నితిన్‌గడ్కరీ వెల్లడించారు. ఆ మొత్తంతో రాష్ట్రంలో 2,556 కిలోమీటర్ల మేరకు రహదారులను విస్తరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన గడ్కరీ సోమవారం బేగంపేట విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తామని, 550 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గానికి రూ.8,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ రహదారి తెలంగాణ రాష్ట్రం నుంచి 210 కిలోమీటర్లు వెళ్తుందన్నారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి వరకు మొత్తం 270 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మిస్తామని, ఈ మార్గం తెలంగాణలో 190 కిలోమీటర్లు వెళుతుందని వివరించారు. ఇందుకుగాను రూ.1,600 కోట్లు వ్యయం అవుతుందని వెల్లడించారు. ఈ రెండు ‘ఎక్స్‌ప్రెస్‌ వే’లతో పాటు తెలంగాణలో 1,670 కిలోమీటర్లు పొడవైన జాతీయ మార్గా(నేషనల్‌ హైవే)లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి గాను రూ.16,500 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. రూ.5000 కోట్లతో 480 కిలోమీటర్ల మేరకు జాతీయ రదారుల విస్తరణకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయని, వచ్చే బడ్జెటులో రూ.900 కోట్ల విలువ చేసే పనులను మంజూరు చేయనున్నామని కేంద్ర మంత్రి వివరించారు.
  8. అవనిగడ్డ, నవంబరు 14 : కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోదలో నిర్మించనున్న క్షిపణి ప్రయోగ కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు.ఈ ప్రయోగ కేంద్రం వల్ల యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
  9. SECON Private Limited, Bengaluru, has said it will prepare Environment Impact Assessment (EIA) report for the Missile Test Launch Facility project proposed by the Defence Research and Development Organisation (DRDO) at Nagayalanka in Krishna district. The SECON, in its official website, has claimed that the DRDO is one of its major clients in India following the National Highways Authority of India and the oil industry. A few key studies such as oceanographic and seismic studies apart from onshore and offshore investigations will be taken up to prepare the EIA report for the project. In January, the National Board for Wildlife’s Standing Committee chaired by Union Minister for Environment, Forest and Climate Change Prakash Javadekar has approved the missile test launch facility project to be set up at Nagayalanka. A total of 154.42 hectares has been proposed for the project, covering test facility in above six hectares and technical facility in 130 hectares. The test site is falling in the limits of the Krishna Wildlife Sanctuary. “The feasibility of using barges along the Krishna creek for transportation of equipment and articles is being explored,” said Chief Construction Engineer (R&D), South, DRDO, B. Suresh Kumar during the site inspection by the AP Forest authorities. DRDO Scientific Chief Engineer K. Radha Krishna has informedo the AP Forest authorities that the mangroves would be retained with cross drainage system. Nagayalanka is the most appropriate for Missile Test Launch Facility in view of technical, safety and security considerations. K. Radha Krishna DRDO Scientific Chief Eingineer
  10. (ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ చరిత్ర ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలోని పేరుగాంచిన జాతీయ మ్యూజియంలో పదిలంగా ఉంది. నాడు బుద్ధుడు నడయాడిన చరిత్ర విశేషాలు, రాజులు బౌద్ధానికి ఇచ్చిన ప్రాధాన్యం, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనాలైన పురాతన శిల్పాలు సందర్శకులతో ఔరా అని పించుకుంటున్నాయి. భారతదేశంలో 1, 2 దశాబ్దాలలోనే ఇంతటి గొప్ప కళారూపాల సృష్టి, బుద్ధుడి బోధనలు, గొప్ప పరిపాలనా పద్ధతులు అవలంభించారా? అంటూ విదేశీయులు ఆశ్చర్యపోతున్రాఉ. నాటి అమరావతి ప్రాంతంలోని విశేషాలను వివరించే అద్భుత కళారూపాలు, శిలాశాసనాల ఏవేవి ఎక్కడ ఉన్నాయనే అంశాలపై ఆంధ్రజ్యోతి పరిశీలన.. నేషనల్‌ మ్యూజియం, న్యూఢిల్లీ అమరావతి పాంత్రాన్ని 1, 2, శతాబ్దాలలో శుద్ధోధనుడు సందర్శించాడని తెలిపే శిలాశాసనం. ఇది సత్వధానుడి పరిపాలనా కాలంలో జరిగినట్లు శిలాశాసనంలో పేర్కొన్నారు. 1, 2, కాలంలో సత్వధానుడి పరిపాలనలో బుద్ధుడు అమరావతి ప్రాంతంలో ప్రసంగిస్తున్నట్లు తెలిపే శాసనాలు. అమరావతిలో బుద్ధుడి పర్యటన విశేషాలను వివరించే శిలా విగ్రహాలు రెండో శతాబ్దంలో తయారు చేసిన పురుషుల కళారూపాలు ఇండియన మ్యూజియం, కోల్‌కతా రెండో శతాబ్దంలో రూపొందిన ధర్మచక్రం, అశ్వదళాలతో రూపొందించిన శిలాశాసనాలు. సింహాసనంపై ఏర్పాటు చేసిన బోధి మొక్కను భక్తులు కొలుస్తున్న శిలా విగ్రహాలు. రెండో శతాబ్దంలో రూపొందించినబుద్ధుడి నిలుచున్న కళారూపం. గవర్నమెంట్‌ మ్యూజియం, చెన్నైలో మరికొన్ని శిల్పాలు, శాస నాలు ఉన్నాయి. లండనలోని బ్రిట న మ్యూజియంలో బౌద్ధం విశేషాల ను తెలిపే ఆధారాలతో కూడిన శి లావిగ్రహాలు, శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు రాష్ర్టాలకు బయట ప్రాంతాల్లో ఉన్న చరిత్ర విశేషాలు.
  11. http://www.andhrajyothy.com/Artical?SID=167765
  12. జయకు సీఆర్డీఏ లేఖ చెన్నై, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): చెన్నై ఎగ్మూరు మ్యూజియంలో భద్రపరచిన అమరావతి ప్రాచీన చారిత్రక స్మారక చిహ్నాలు, పురాతన శిల్పాలను తిరిగి అప్పగించాలని అమరావతి డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ జె.వీరాంజనేయులు తమిళనాడు సీఎం జయలలితకు విజ్ఞప్తి చేశా రు. ప్రాచీన ప్రాంతీయ సంస్కృతిని చాటిచెప్పేలా చెన్నై మ్యూజియంలో 400లపైగా ఉన్న ప్రాచీనచిహ్నాలు, పురాతన శిల్పసంపదను ఏపీకి బదిలీ చేయాలంటూ జయకు లేఖ రాశారు.
  13. Hyderabad, Oct 14: The winter session of the Andhra Pradesh Legislative Assembly is proposed to be held in the new capital city of Amaravati sometime in December. Speaker Kodela Sivaprasada Rao has decided on the venue for the meet. The State Government is planning to construct a building in the Thullur village of Guntur district close to the Seed Capital Area on a fast track mode. Foundation laying ceremony for the capital is to be held on October 22 in the presence of Prime Minister Narendra Modi. Meanwhile, the Government plans to bring back some of the artefacts from Amaravati now placed in the British Museum in London. These were some of the artefacts which were part of the Buddhist stupa at Amaravati, where a museum has been developed and a mould of Maha Stupa currently exists. A number of artefacts from the stupa are on display at the museum in Amaravati and also outside the stupa.
  14. chennai museum lo unna amaravati silpalani first ap ki tisukuvellali.
  15. The Andhra Pradesh government is hoping to bring back many artifacts related to its new capital city Amaravati, which are on display in the British Museum in London. Andhra Pradesh Chief Secretary IYR Krishna Rao, who recently visited the museum, said about 30 to 40 artifacts that were excavated from and around Amaravati site are on the display at the British Museum. "Lot of artifacts related to Amaravati are there. They are excavated from the site at Amaravati (in AP) and include stupa, pillar, relics and 'chakras'. There (in the museum) is a separate gallery called Amaravati gallery comprising 30-40 artifacts, which are mainly related to Buddhism and Amaravati," Rao told PTI here. Amaravati, the new capital city of the state coming up in the Vijayawada-Guntur region, is named after the historic place in the present day Guntur district on the banks of river Krishna. The state government has said Prime Minister Narendra Modi will lay the foundation stone for the capital city at a grand event to be held on 'Vijaya Dasami' on October 22. Amaravati, which means the town that lives forever, was the seat of power of Satavahana rulers and the name has been chosen in view of its historical, spiritual and mythological significance, Chief Minister N Chandrababu Naidu had said. The region had seen three religions - Hinduism, Buddhism and Jainism - flourishing, according to historians. The exquisite artifacts, believed to be made of local limestone called 'Palnad' marble, were shipped from India to London during the British Raj. The Chief Secretary said the state government would like to take up the matter with the Union Government to bring back the famed artifacts. "We are getting it video-graphed and getting it here. Then we would also like to take it up with Government of India and through it with Britain for sending them back. But, that's going to be a long drawn out process. We will start out the process," he said.
  16. cbn a silpalani amaravati ki teppinchataniki try cheyyatam happyga undi.
×
×
  • Create New...