Jump to content

sonykongara

Members
 • Content Count

  61,892
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  80

Everything posted by sonykongara

 1. sonykongara

  APNRT Icon Towers

  ఫ్లాటు 3.5 కోట్లు 21-02-2019 03:47:36 గంటల్లోనే 142 ఫ్లాట్ల బుకింగ్‌ పూర్తి అమరావతిపై ప్రవాసుల క్రేజ్‌ రూ.500 కోట్లతో ‘ఎన్నార్టీ ఐకాన్‌’ 33 అంతస్తుల్లో అత్యాధునిక నిర్మాణం వాణిజ్య అవసరాలకూ వినియోగం అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఒక్కో ఫ్లాట్‌ విస్తీర్ణం ఐదువేల చదరపు అడుగులు! ధర దాదాపు రూ.3.5 కోట్లు! మొత్తం 142 ఫ్లాట్లు! ఎన్‌ఆర్‌ఐలకు మాత్రమే అమ్మకం! అయినా సరే... గంటల్లోనే మొత్తం ఫ్లాట్లు అయిపోయాయి. ఇది అమరావతి మహిమ! అమరావతిలో ఏపీఎన్నార్టీ నిర్మిస్తున్న ‘ఎన్నార్టీ ఐకాన్‌’లోని ఫ్లాట్లను బుధవారం ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. భారీ డిమాండ్‌ నేపథ్యంలో ఒకేసారి ఎక్కువమంది లాగిన్‌ కావడానికి ప్రయత్నించడంతో సర్వర్‌ డౌన్‌ అయిపోయింది. సర్వర్‌ను పునరుద్ధరించిన కొన్ని నిమిషాల్లో ఫ్లాట్లన్నీ బుక్‌ అయిపోయాయి. అమరావతిలో అత్యంత కీలకమైన పరిపాలనా నగరి సమీపంలో ఏపీఎన్నార్టీ రూ.500 కోట్లతో, అత్యాధునిక హంగులతో ‘ఎన్నార్టీ ఐకాన్‌’ పేరిట 33 అంతస్థుల భవనం నిర్మిస్తోంది. ఏపీఎన్నార్టీ సొసైటీ ఆఽధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇందులో 150 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఈ ఫ్లాట్‌ను వాణిజ్యపరంగా కార్యాలయాలకు, నివాసం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులోనే రివాల్వింగ్‌ హోటల్‌, స్విమ్మింగ్‌ పూల్‌లాంటి సదుపాయాలు ఉంటాయి. రాయపూడి సమీపంలో కృష్ణా నదికి దగ్గరలో ఐదెకరాల్లో ఈ ఐకాన్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాజధానిలో అత్యధిక ధర ఇదే ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్‌ను ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. మొత్తం 150 ఫ్లాట్లలో 142 ఫ్లాట్లు మాత్రం బుకింగ్‌కు పెట్టారు. ఒక్కో చదరపు అడుగు ధర రూ.5500గా నిర్ణయించారు. ఇది బేసిక్‌ ధర. ఫ్లోర్‌ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది. అదే సమయంలో ఇతరత్రా సౌకర్యాల కోసం కొంత సొమ్ము చెల్లించాలి. మొత్తంగా చూస్తే సగటున ఒక్కో చదరపు అడుగు రూ.7వేల వరకు పడుతుంది. రాజధానిలోనే ఇది అత్యధిక ధర. ఇటీవల సంచలనం సృష్టించిన హ్యాపీనె్‌స్టలో బేసిక్‌ ధర, ఇతర సౌకర్యాల మొత్తం అన్నీ కలిపితే రూ.4,500వరకు నిర్ణయించారు. ఇది పూర్తిగా నివాసానికి ఉద్దేశించిన ప్రాజెక్టు. ఎన్నార్టీ ఐకాన్‌ను అటు నివాసపరంగా, ఇటు వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడేలా నిర్మిస్తున్నారు. ఇందులో ఐటీ కంపెనీలు పెట్టుకునే కమర్షియల్‌ స్థలం కూడా ఉంటుంది. కృష్ణా నది సమీపంలో... సహజమైన గాలి, వెలుతురు ఉండేలా విదేశీ ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించారు. అమరావతిని సూచించే విధంగా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఈ భవన నిర్మాణం చేపడతారు. ‘ఎ’ అక్షరం మధ్యలో పెద్ద గ్లోబ్‌ ఏర్పాటు చేస్తారు. ఎన్నార్టీ ఐకాన్‌లో కొన్ని ఐటీ కంపెనీలకు కూడా స్పేస్‌ ఉంచుతున్నారు. పెద్దగా ప్రచారం కూడా చేయకుండానే ఫ్లాట్ల బుకింగ్‌కు వెళ్లారు. అయినప్పటికీ అమరావతి బ్రాండ్‌, వాణిజ్యపరంగా ఉపయోగించుకునే వెసులుబాటు, కృష్ణా నదికి అభిముఖంగా ఉండడంతో ఎన్నారైలు పోటీ పడి బుక్‌ చేసేసుకున్నారు. ఈ ప్రాజెక్టులో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల వల్ల సుమారు ఐదువేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు రవికుమార్‌ వేమూరి తెలిపారు.
 2. కేఈ కుటుంబంతో కలిసి పనిచేస్తాం: కోట్ల కర్నూలు: ఈనెల 28వ తేదీన తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు, తుంగభద్ర దిగువ కాల్వ పైపు లైను నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల కల నెరవేరినందుకు కర్నూలు జిల్లా రైతుల తరఫున సీఎంకు కోట్ల కృతజ్ఞతలు తెలిపారు. కోడుమూరులో రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని.. అక్కడి నుంచే మూడు సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని కోట్ల వివరించారు. గతంలోనూ కేఈ కుటుంబంతో కలిసి పనిచేశామని.. ఇప్పుడు కూడా వారితో తమకు ఏ ఇబ్బందీ లేదని ఆయన స్పష్టం చేశారు. సీట్ల విషయంపై ఇంత వరకు సీఎంతో మాట్లాడలేదని.. ఒకే కుటుంబం నుంచి మూడు సీట్లు కోరడం భావ్యం కాదన్నారు. తాను కర్నూలు పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తానని కోట్ల స్పష్టం చేశారు. రేపు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయనున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు రైతులు బ్రహ్మరథం పడతారని సూర్యప్రకాశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
 3. sonykongara

  Tirupati smart city.

  స్మార్ట్ సిటీల జాబితాలో తిరుపతి న్యూ ఢిల్లీ: స్మార్ట్‌ సిటీల రెండో జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 స్మార్ట్‌సిటీలను కేంద్రం గుర్తించింది. స్మార్ట్ సిటీల జాబితాలో తిరుపతికి చోటు దక్కింది. నిజానికి మొదటి జాబితాలోనే చోటు దక్కాల్సి వుంది.. కానీ రెండో జాబితాలో తిరుపతి పేరు ప్రకటించారు. మొదటి సారి చోటు దక్కకపోవడంతో ఢిల్లీనుంచి కన్సల్టెన్సీని తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా గుర్తింపునకు కావాల్సిన ప్రతిపాదనలను పంపారు. అంతేకాకుండా తిరుపతి ది బెస్ట్ కార్పోరేషన్‌గా నేషనల్ టెలివిజన్ అవార్డును గెలుచుకుంది. దీంతో రెండో జాబితాలో తిరుపతికి చోటు లభించింది. స్మార్ట్ సిటీగా కేంద్రం ఇచ్చే నిధులే కాకుండా.. ఓ వైపు టీటీడీ, మరోవైపు ఏపీ సర్కార్, కేంద్రం నుంచే వచ్చే నిధులతో తిరుపతిని అభివృద్ధి చేయనున్నారు. దాదాపు రూ.1600 కోట్లతో ప్రతిపాదన సిద్ధం చేసి పంపారు.
 4. విజయవాడ నగర సుందరీకరణకు రూ. 300 కోట్లు విజయవాడ : త్వరలో జరిగే కృష్ణా పుష్కరాలను పురష్కరించుకుని విజయవాడ నగర సుందరీకరణకు ప్రభుత్వం రూ. 300 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో దుర్గాఘాట్‌, బస్‌స్టేషన్‌, భవానీపురం, బందరురోడ్‌ సహా పలు ప్రాంతాల్లో సుందరీకరణ పనులు నిర్వహిస్తారు. అలాగే రివర్‌ ఫ్రంట్‌ వ్యూను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. ఇక నగరంలో అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేయనున్నారు.
 5. sonykongara

  Vykuntapuram Barrage

  Andhra Pradesh government is planning a new barrage on Krishna river will connect Amaravati from Hyderabad-Vijayawada national highway of Krishna district. Krishna River, the second prime river in Andhra Pradesh flows east and turns to the north side at Vykuntapuram hill and later returns eastward giving it the name: Uttaravahini. This east to north and back to east, twist is considered auspicious as per Hindu belief and Vastu. Andhra Pradesh government is planning this new barrage across Krishna between Vykuntapuram of Amaravati Capital Region and Damuluru of Krishna district. This Barrage is likely to store 5 TMC water which will otherwise go waste into the sea. This barrage at Uttara Vahini will be auspicious for Amaravati, Vaastu Pandits say. The water stored here will be helpful for the growing water needs of Amaravati. In the Capital Master Plan, Singaporean planners also suggested construction of bridges including a 3-km-long underwater tunnel on the Krishna between Vijayawada and old Amaravati in the Master Plan. This will be one of those.
 6. sonykongara

  Rajampet tdp candidate

  e rendu naku nacclaedu
 7. sonykongara

  Rajampet tdp candidate

  mydukur putta kamalapuram kamalapuram putta narasimha reddy
 8. sonykongara

  Rajampet tdp candidate

  malli putta putha ke seats iccharu nammakam takkuva inka
 9. sonykongara

  APNRT Icon Towers

  @ Chanda sasanudu bro emi ayina book chesra, mana db vallu evaru ayina book chesaraa
 10. In Telangana ABN channel and AP 24 X 7 are banned by all MSOs. Is it the freedom of speech? Can't the channels raise protests? Is it the policy of "pay for what you watch?"
 11. sonykongara

  West Godavari Politics

  మాజీలపై వైసీపీ వల 07-05-2018 14:53:18 జగన్‌ యాత్రలో తిరిగి పార్టీలో రప్పించుకునేందుకు మంతనాలు చెక్‌ పెట్టే వ్యూహాల్లో టీడీపీ (నరసాపురం)(పశ్చిమగోదావరి జిల్లా) నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు వైసీసీ ముమ్మర యత్నాలు మొదలెట్టింది. గతంలో పార్టీకి విధేయులుగా ఉండే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోన్న మాజీలను తిరిగి పార్టీలో రప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొందరితో ఇప్పటికే మంతనాలు జరుపు తోంది. ఈసారి అధికారంలోకి వచ్చింది వైసీపీనే.. పార్టీలోకి వస్తే పదవితో పాటు సముచిత స్థానం కల్పిస్తామంటూ వల విసురుతోంది. వచ్చే నెలలో జగన్‌ నియోజక వర్గంలో చేపట్టే పాదయాత్రలో తిరిగి వీరందరికి పార్టీ కండువాలు కప్పే లక్ష్యంతో పావులు కదువుతోంది. అయితే వైసీపీ వ్యూహన్ని పసి గట్టిన టీడీపీ అప్రమత్తమైంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే. పార్టీలో మీకు ఎప్పుడు సముచిత స్ధానమేనంటూ భరోసా ఇస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో వలస వచ్చిన నాయకుల్లో ఎవరెవరూ వెళ్లతారన్నది రాజకీయంగా హాట్‌ టాఫిక్‌ అయింది. జిల్లాలో నరసాపురం నియోజకవర్గానికి రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్టీ కంటే కులాల పోరే ఎక్కువుగా ఉంటుంది. మొత్తం ఓటర్లలో సగ భాగం రెండు సామాజిక వర్గాలదే. ఇక మిగిలిన కూలలు గెలుపు ఓటమిని నిర్ణయిస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్నది. అయితే మాజీ ఎమ్మెల్యే ముదునూరి రాకతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆయనకు కుల ఓట్‌ బ్యాంకు లేకపోయినప్పుటికి కొన్ని సామాజిక వర్గాల్లో మంచి పట్టు పెంచుకోగలిగారు. ఫలితంగా 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ ఆభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికలో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌కు గట్టి పోటి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేవలం 3200 ఓట్లు తేడాతో కాంగ్రెస్‌ గెలుపొందింది. గత ఎన్నికలతో మారిన పరిణామాలు అయితే గత ఎన్నికలతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపో యింది. చివరి నిమిషంలో వైసీపీలో వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడుకి నరసాపురం టిక్కెట్‌ ఇచ్చారు. అప్పటి వరకు ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న ముదునూరిని ఆచంట పంపారు. దీంతో ఆయన వర్గీయులు చాలామంది పార్టీ మీద కినుక వహించారు. కొందరు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండటంగా మారి కొందరు తెలుగుదేశంలో చేరారు. ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలసొచ్చాయి. భారీ మోజార్టీతో విజయం సాధించేలా చేశాయి. మారిన సమీకరణలు రెండేళ్ల క్రితం కొత్తపల్లి టీడీపీలోకి చేరడంతో మళ్లీ నరసాపురానికి వైసీసీ ఇన్‌చార్జ్‌గా ముదనూరిని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో ముదునూరి వర్గీయులు మళ్లీ పాత గూటికి చేరతారని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం, అభివృద్ధికి పెద్ద పీట వేయడంతో పార్టీలో ఉన్నా కొత్తపల్లి వర్గంతో కలవకపోవడం వంటి పరిణామాలతో పగడిచిన రెండేళ్ల కాలంలో పార్టీ ఫిరాయింపులు పెద్దగా జరగలేదు. తాజాగా వైసీపీ వ్యూహం మార్చింది. వచ్చే నెలలో నియోజక వర్గంలో వైసీసీ అధినేత జగన్‌ యాత్రలో పార్టీకి చెందిన మాజీలను తిరిగి సొంత గూటికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు మొదలేట్టింది. కొందరు స్థానిక సంస్ధల ప్రజా పతినిధులు, నాయకులతో తరుచూ మంత నాలు సాగిస్తోంది. దీంతో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. అయితే ఈ వ్యూహానికి టీడీపీ చెక్‌ పెడుతూ వస్తోంది. వైసీసీ నేతలు మంతనాలు జరిపిన నాయకులతో టీడీపీ నేతలు వెంటనే సమావేశ మవుతున్నారు. వైసీసీ అధికారంలోకి రావడం కల అంటూ విస్తృత ప్రచారంతో పాటు అభివృద్ధిలో కలసి పనిచేద్దా, పార్టీకి అండగా ఉంటూ వస్తున్న మీకు ఎప్పుడు సముచిత స్ధానం ఉంటుందంటూ భరోసా ఇస్తోంది.
 12. sonykongara

  West Godavari Politics

 13. మన తెలుగు రాష్ట్రాలలొ కొన్ని ప్రముఖ పట్నాల పురాతన పేర్లు కాకినాడ-కాకినందివాడ , రాజమండ్రి-రాజమహేంద్రవరం ,అమలాపురం- అమృతపురి,అమిలిపురి ,పిఠాపురం-పీఠికాపురం, ఏలూరు- హేలాపురి, కొవ్వూరు- గోవూరు, నరసాపురం- నర్సింహపురి ,తణుకు- తారకాపురి ,విశాఖపట్నం- కుల్లొతుంగపట్నం, అనకాపల్లి- అనియంకాపల్లి
 14. sonykongara

  Thota vs Bose

 15. sonykongara

  krishna

  Kollu pallilu ga
 16. sonykongara

  krishna

  konakalla bullaiah kuda gouda ne ga
 17. sonykongara

  TDP list

  1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు 2. విజయనగరం – అశోక్ గజపతిరాజు 3. అమలాపురం – గంటి హరీష్ 4. విజయవాడ – కేశినేని నాని 5. కడప – ఆదినారాయణ రెడ్డి 6. గుంటూరు – గల్లా జయదేవ్ 7. నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబసభ్యులు 8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం అసెంబ్లీ అభ్యర్థులు :- 1. కడప – అషాఫ్ 2. రాయచోటి – రమేష్ రెడ్డి 3. రాజం పేట – చెంగల రాయుడు 4. రైల్వ కోడూరు – నరసింహ ప్రసాద్ 5. బద్వేల్ – లాజర్ 6.మైదుకూరు – డి ఎల్ రవీంద్ర రెడ్డి 7. జమ్మలమడుగు – రామా సుబ్బారెడ్డి 8.పులివెందుల – సతీష్ రెడ్డి 9. కమలాపురం – వీర శివారెడ్డి 10.తాడిపత్రి – జేసి ప్రభాకర్ రెడ్డి 11. రాప్తాడు పరిటాల సునీత 12. పుట్టపర్తి – ………… 13. ఉరవకొండ – పయ్యావుల కేశవ్ 14. హిందూపురం – నందమూరి బాలకృష్ణ 15. పత్తికొండ – కేఈ కృష్ణ మూర్తి 16. శ్రీశైలం – బుడ్డ రాజశేఖర్ 17. ఆళ్లగడ్డ – అఖిల ప్రియ 18. నంద్యాల – ………… 19. ఆదోని – మీనాక్షి నాయుడు 20. కుప్పం – నారా చంద్రబాబు నాయుడు 21. పలమనేరు – అమర్నాధ్ రెడ్డి 22. పుంగనూరు – అనూష రెడ్డి 23. నగరి – గాలి ముద్దు కృష్ణమ గారి కుమారుడు 24. పీలేరు – నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి 25. శ్రీకాళహస్తి – బొజ్జాల కుటుంబ సభ్యులు 26. నెల్లూరు నగరము – పి నారాయణ 27. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 28.కొవ్వూరు – పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి 29.ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య 30.పర్చూరు – ఏలూరి సాంబశివరావు 31.అర్థంకి – గొట్టిపాటి రవికుమార్ 32.ఒంగోలు – దామంచర్ల జనార్దన్ 33. దర్శి – సిద్ధ రాఘవరావు 34.తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్ 35. వేమూరు – నక్క ఆనంద్ బాబు 36. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 37. గురజాల – యరపతినేని శ్రీనివాసరావు 38. వినుకొండ – జి వి ఆంజనేయులు 39. చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు 40. మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు 41. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర 42. పెడన – కాగిత వెంకట్రావు 43. విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు 44. గన్నవరం – వల్లభనేని వంశీ 45.పెనమాలూరు – బోడె ప్రసాద్ 46.దెందులూరు – చింతమనేని ప్రభాకర్ 47.ఏలూరు – బడేటి బుజ్జి 48.గోపాల పురం – మద్దిపాటి వెంకట రాజు 49.తణుకు – ఆరిమిల్లి రాధ కృష్ణ 50. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు 51. ఉండి – శివ రామ రాజు 52.ఆచంట – పితాని సత్యనారాయణ 53. జగ్గo పేట – జ్యోతుల నెహ్రు 54.కొత్తపేట -బండారు సత్యనoదం రావు 55.అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి 56.ముమ్మిడివరం – దాట్ల బుచ్చి రాజు 57.మండపేట – జోగేశ్వర రావు 58. ప్రత్తిపాడు – పరుపుల రాజు 59.రాజోలు – బత్తిన రాము 60. పాయకరావుపేట – అనిత 61.నర్సీ పట్నం – అయ్యన్నపాత్రుడు 62. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ 63. భీమిలి – గంట శ్రీనివాస్ 64. అరకు – కిడారి శ్రవణ్ కుమార్ 65.మాడుగుల- పైలా ప్రసాద్ రావు 66.పిందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి 67. బొబ్బిలి – సుజయ కృష్ణ రంగారావు 68.ఎస్ కోటా – కోళ్లు లలిత కుమారి 69.రాజాం – కొండ్రు మురళి 70. ఏర్చర్ల – కళా వెంకట్రావు 71. టెక్కిలి – అచ్చెన్నాయుడు 72.పలాస – గౌతు శిరీష evaro post chesadu
 18. sonykongara

  krishna

  gouda kadha
 19. sonykongara

  krishna

  enti bro
 20. sonykongara

  TDP list

  Singanamala Puttaparthy marchutaru anukunta
 21. టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాస్ రెడ్డి? 24-01-2019 13:44:26 విజయవాడ: కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రాకాష్ రెడ్డి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. విజయవాడలో నిన్న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు కోట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కోట్ల కూడా తన సన్నిహితులతో పార్టీ మారే విషయమై చర్చలు జరిపినట్లు సమాచారం. కర్నూలులో ఆయన తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.
 22. vijaya sai reddy pedda broker gadi laga unnadu vadi ki adi pani laga uadi andari illa chuttu tiragatam leki vedava, kopamlu nadipina anubavam baga unnadi anukunta vidi ki.
×