Jump to content

sonykongara

Members
  • Posts

    66,776
  • Joined

  • Last visited

  • Days Won

    90

Posts posted by sonykongara

  1. చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే..

    ABN , Publish Date - Apr 24 , 2024 | 08:30 AM

    ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు.

    AP Politics: చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే..
    Chandrababu
     
    అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) స్పీడ్ పెంచారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేతలకు బీఫామ్స్(B-Forms) అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బీఫామ్స్ అందజేసిన పసుపు దళపతి.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు(Chintamaneni Prabhakar) ఫోన్ చేశారు. బీఫామ్ తీసుకునేందుకు రావాలని సమాచారం అందించారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో ఉండటంతో.. చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. అయితే, మొన్ననే భారీ ర్యాలీతో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు చింతమనేని ప్రభాకర్. శ్రీకాకుళంలో ఇవాళ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ తీసుకోనున్నారు.

    వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడింది. దీంతో అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేయాలని చంద్రబాబు నచ్చజెప్పారు. అధినేత మాటతో అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సోమవారం నాడు బీజేపీలో చేరారు. నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో.. చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది టీడీపీ. దెందులూరు టికెట్‌ను చింతమనేనికి కన్ఫామ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం.

    దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్..

    దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా వెళ్లి.. నామినేషన్ వేశారు. అంతకు ముందు ప్రభాకర్ తొలుత ఆంజనేయస్వామి, రాట్నాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తరువాత ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. ఇకపోతే దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేశారు.

  2. AP Politics: చింతమనేనికి చంద్రబాబు ఫోన్.. ఎందుకోసమంటే..

    ABN ఛానల్ ఫాలో అవ్వండి
     
    వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడింది. దీంతో అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బీజేపీలో చేరి పోటీ చేయాలని చంద్రబాబు నచ్చజెప్పారు. అధినేత మాటతో అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి సోమవారం నాడు బీజేపీలో చేరారు. నల్లమిల్లి బీజేపీ అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేస్తుండటంతో.. చింతమనేనికి లైన్ క్లియర్ చేసింది టీడీపీ. దెందులూరు టికెట్‌ను చింతమనేనికి కన్ఫామ్ చేసింది తెలుగుదేశం అధిష్టానం.

    ఇదికూడా చదవండి: Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?

    దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్..

    దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. దుగ్గిరాలలోని నివాసం నుంచి వందలాది బైకులతో ర్యాలీగా వెళ్లి.. నామినేషన్ వేశారు. అంతకు ముందు ప్రభాకర్ తొలుత ఆంజనేయస్వామి, రాట్నాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ తరువాత ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. ఇకపోతే దెందులూరు కూటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపు అంటూ చింతమనేని ధీమా వ్యక్తం చేశారు.

    For More Andhra Pradesh News and Telugu News..

    Updated Date - Apr 24 , 2024 | 08:49 AM
    AdPushupReport this ad
    SKIP
  3. oka kapu nayakudu annadu na tho mana lo mata ycp guntur lo ennti seats kapu ki icchindi, tdp oka seat ne kada andi icchindi, guntur MP, bapatla MP krinda oka kapu ki kuda seat ledu annadu, kani esari kapulu bagne chestharu TDP ki.

  4. అనపర్తి భాజపా అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి?

    అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై కూటమిలో గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రామకృష్ణారెడ్డి భాజపా అభ్యర్థిగా అనపర్తి నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. తెలుగుదేశం వీడుతున్నందుకు ఎంతో బాధ ఉన్నా.. పొత్తులో కూటమి అభ్యర్థిగానే రామకృష్ణారెడ్డి ఉంటారని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

    తెదేపా, జనసేన, భాజపా పొత్తులో భాగంగా అనపర్తి సీటు భాజపాకు కేటాయించారు. తనకు టికెట్‌ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టడంతో గత కొన్ని రోజులుగా ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి  లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును భాజపా తీసుకునే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ, సమీకరణలు కుదరక పోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపా నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

  5. ఈనాడు, అమరావతి: అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెదేపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జోన్‌-2 తెదేపా ఇన్‌ఛార్జి సుజయ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం రాజమహేంద్రవరంలో రామకృష్ణారెడ్డిని కలిసి మాట్లాడారు. తెదేపా నుంచి టికెట్‌ ఇవ్వలేకపోవడానికి కారణాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కూడా ఆయనతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జెండా ఏదైనా కూటమి ఎజెండా గెలవాలని సూచించారు. దీంతో నల్లమిల్లి పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇదే సమయంలో తమ పార్టీ తరఫున పోటీ చేయాలని భాజపా అధిష్ఠానం నుంచి కూడా ఆయనకు ఆహ్వానం వచ్చినట్లు తెలిసింది. ఆదివారం అనుచరులతో సమావేశం తర్వాత రామకృష్ణారెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

  6. 40 minutes ago, Eswar09 said:

    Asala CBN aa bjp nunchi em expect chesi potthu poyyedoo ardham kavatam ledhu... Correct ga 1 month kuda lev elections.. single favor desicion thisukola eppati varuku.. 

    vallu jagan ni vadalaru vadi daggara baga tinnaru mokamatam undi, alaga valla plan TDP ni lekunda cheyytam andukani edo drma chestharu kani manam anukunna help cheyyarul

×
×
  • Create New...