Jump to content

NatuGadu

Members
  • Content Count

    51,538
  • Donations

    $0.00 
  • Joined

  • Days Won

    4

Everything posted by NatuGadu

  1. Basana potta Shaw gaadu gundrayilaa tirigi vaathadu .. Papi chirayuvu
  2. Wait and see... AP lo bottom lo vundhi Ani project chesaru... 2 months lo top ki vachhidhi
  3. Why ree ... Malla vidakodathaanikaa
  4. Yooo ... Pakoda name reserved for booodddiiii sab
  5. Telisina night ee police and aasha workers balavanthamgaa teesukellaru hospital ki... Home quarenteen Ayina bathikedhi
  6. చిట్టి తండ్రిని ముద్దాడకుండానే.. మహమ్మారికి బలైన తల్లి దుగ్గిరాల, న్యూస్‌టుడే: తన బిడ్డ చిరుపాదాలను ఆ తల్లి సాంతం ముద్దాడనే లేదు. పేగులు తెంచుకుని పుట్టిన బిడ్డను కనులారా చూసిందీ లేదు. ఇంతలోనే కరోనా రక్కసి తల్లీబిడ్డల్ని వేరు చేసింది. చిన్నారికి తల్లిని దూరం చేసింది. కుటుంబసభ్యులకు అత్యంత విషాదాన్ని మిగిల్చింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన యువతికి ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆమె భర్త సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అవగానే కొద్దికాలం గుంటూరులో ఉండి తర్వాత భర్తతో సింగపూర్‌ వెళ్లింది. అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ అయింది. భార్యాభర్తలు ఎంతో ఆనందించారు. తొలి కాన్పు పుట్టింటి దగ్గర చేసుకోవాలని భావించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సింగపూర్‌ నుంచి చిలువూరు వచ్చింది. 15 రోజులకు ఒకసారి సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లేది. గత నెలలో నిండు గర్భిణిగా ఉన్న సమయంలో ఆమెకు కరోనా వైరస్‌ సోకింది. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఈనెల 5న బాబుకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం మళ్లీ పరీక్షలు చేయగా రెండోసారి కూడా ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. బాబుకు పరీక్షలు చేస్తే నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఆమెకు చికిత్స అందిస్తూ బాబుని తల్లి వద్ద కాకుండా వేరే ఉంచారు. బిడ్డని ఒక్కసారి కూడా ఆ తల్లి తనివి తీరా చూడలేదు. కరోనా ప్రభావం తీవ్రం కావడంతో ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఏర్పడింది. శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావడంతో వెంటిలేటర్‌ అమర్చారు. ఈ పరిస్థితుల్లోనే బుధవారం ఆమె ఈ లోకాన్ని వీడింది. అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు.
  7. Feb lo vachhidhi... Ippudu kaadhu
  8. 2004 lo INC ki candidates kooda dorakalaa... CBN CM... Same soft corner on opposition...
  9. Funny endantee... Many vpns are Chinese
  10. Black gaadu ... Police mida kaalpulu jaripithee veellu moosukoni koorchovaalo
  11. Bangalore lo morning nundi ippatidakaa. Okate music... Dinthalli ivvala 3 hours minimum pattudhi kompaki potaniki
  12. Cargo super opportunities.. EG, vizag, vijayanagaram, srekakulam, part of orrissa passengers
  13. Endhi run ayyedhi.. slowly taggipothayi
×