Jump to content

NatuGadu

Members
  • Content count

    46,843
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    3

NatuGadu last won the day on August 5 2017

NatuGadu had the most liked content!

About NatuGadu

  • Rank
    GOLDEN STAR
  • Birthday October 29

Contact Methods

  • MSN
    rajeshaz09@hotmail.com
  • Skype
    rajeshaz09

Profile Information

  • Gender
    Male
  • Location
    Bangalore

Recent Profile Visitors

33,391 profile views
  1. Maa pakoda sab cheppe GDP and inflation entha nijamo idhi antha nijam
  2. Pre polls alliance ayithe mi party ki 130+, 22+
  3. NatuGadu

    Lokesh oora mass Tweet

    Trainer roxz
  4. NatuGadu

    polavaram

    Naa perception different... Doesn't matter good or bad... As long as govt is strict
  5. NatuGadu

    weekened comment by rk

    @nvkrishna. Central lo pakoda sab mida survey cheyyaledha laggadam
  6. NatuGadu

    weekened comment by rk

    2019 lo ap lo Bob... T lo brandy Dora... Central lo pakoda sab
  7. NatuGadu

    laggadi survey

    Danilo 10% ...6 vasthayaas
  8. NatuGadu

    Kakurthi

    Ok alaageee .bagaaa mundirindhi
  9. NatuGadu

    weekened comment by rk

    2014 lo anthegaaaa
  10. NatuGadu

    Kakurthi

    Media ki vellamani chepparu but official gaa keys handover cheyyalaa
  11. NatuGadu

    Kakurthi

    Eella kakurthilo maa @Nandamuri Rulz gaadi kamandalam
  12. NatuGadu

    Kakurthi

    బంగ్లాను ఖాళీ చేసినపుడు... ఏసీలు, మార్బుల్స్‌ తీసుకెళ్లారు లఖ్‌నవూ: అధికారం కోల్పోయిన తరవాత కూడా యూపీ మాజీ ముఖ్యమంత్రిలతో సహా కొంతమంది నాయకులు ప్రభుత్వ నివాసాల్లో ఉండటంతో వారిని ఖాళీ చేయాల్సిందిగా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం వారిలో కదలిక వచ్చి ప్రభుత్వ బంగ్లాలను వదిలి సొంత గూటికి చేరారు. ఖాళీ చేసిన తరవాత అఖిలేష్ బంగ్లాను పరిశీలించిన ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అఖిలేశ్‌ జూన్‌ 2నే బంగ్లాను ఖాళీ చేసినా శుక్రవారం సాయంత్రం విక్రమాదిత్య మార్గ్‌ బంగ్లా తాళం చేతులు ప్రభుత్వానికి అప్పగించారు. అయితే శనివారం ఉదయం మీడియా అభ్యర్థన మేరకు ఆ బంగ్లాకు వెళ్లిన అధికారులు షాక్‌ కు గురయ్యారు. స్విమ్మింగ్ పూల్‌లో ఉండే టర్కీ నుంచి తెప్పించిన టైల్స్‌, ఇటాలియన్‌ మార్బుల్స్‌, ఏసీలు, గార్డెన్ లైట్లు, బాత్రూమ్‌ ఫింటింగ్స్‌.. ఇలా చాలా వస్తువులు కనిపించడంలేదని సీనియర్‌ అధికారి ఒకరు ఆరోపించారు. 2016లోనే ఆ నివాసాన్ని రూ.45 కోట్లు పెట్టి యాదవ్‌ కుటుంబ అభిరుచికి తగ్గట్టుగా అలంకరించారు. జిమ్‌లోని పరికరాలు, ఇతర అలంకరణ వస్తువులు, అరుదైన మొక్కలను వెంట తీసుకెళ్లారు. ‘కనిపించకుండా పోయిన వస్తువుల జాబితా తయారు చేసి వాటి ఖర్చు అంచనా వేస్తాం. న్యాయ నిపుణుల సలహా తీసుకొని నోటీసులు జారీ చేస్తాం’ అని అధికారులు వెల్లడించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా ప్రభుత్వ ఆస్తులకు హాని కలిగించలేదు. ‘ అతడు ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం లఖ్‌నవూ, లండన్‌, అమెరికాలో కోట్ల విలువ చేసే నివాసాలున్నాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించడం సరైంది కాదు’ అని భాజపా జనరల్‌ సెక్రటరీ వ్యాఖ్యానించారు. ‘ అఖిలేష్‌కు చెందిన వస్తువులు, స్నేహితులు, బంధువులు కానుకగా ఇచ్చిన వాటిని మాత్రమే ఆయన తన వెంట తీసుకెళ్లారు’ అని తమ నాయకుడు మీద వచ్చిన ఆరోపణలకు ఎస్పీ వివరణ ఇచ్చింది.
×