Jump to content

rk09

Members
  • Posts

    1,461
  • Joined

Reputation Activity

  1. Like
    rk09 got a reaction from 3mar in world's largest solar park   
    in CNN, see the 4th pic 
    https://www.cnn.com/style/article/mbr-solar-park-dubai-desert-intl/index.html

    4 / 21 -With over 4.5 million photovoltaics and a 1,000-megawatt capacity, Kurnool was, for a time, the largest operational solar power station in 2017. India is investing heavily in solar power with its National Solar Mission. By the end of 2018, national on-grid capacity stood at just over 26,000 megawatts, per the Ministry of New and Renewable Energy
     
    - Ananthpur

    14 / 21 -Also known as the NP Kunta Ultra Mega Solar Park, the 7,180-acre project will have a capacity of 1,500 megawatts when completed. Local news reported the start of power generation in May 2016.Google Earth
     
     
    The other two from India are
    - Pavagada, KA and Rewa (MP)
    TG lo vunnadi missing
  2. Like
    rk09 got a reaction from mahesh1987 in ***Monsoon Updates***   
    దక్షిణ కోస్తాకు తీవ్ర వాయు‘గండం’ 
    శనివారం నుంచి భారీ.. అతిభారీ వర్షాలు 
    6 మీటర్ల ఎత్తులో అలలు.. 
     
    ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాకు తీవ్ర వాయుగుండం పొంచి ఉంది. దీని కారణంగా ఈ నెల 15 నుంచి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతోందని.. దానికి అనుబంధంగా 5.8 కి.మీ.ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది మరింత తీవ్రమై.. తదుపరి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి.. దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.
    అల్లకల్లోలంగా సముద్రం.. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఇన్‌కాయిస్‌ సూచించినట్లు విపత్తు నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ‘నెల్లూరు జిల్లా దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువా వరకూ అలలు 3 నుంచి 6.5 మీటర్ల వరకు ఎగసి పడతాయి. తీరం వెంట 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ నెల 14 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని’ హెచ్చరికలు జారీ చేశాయి.
  3. Thanks
    rk09 reacted to mahesh1987 in ***Monsoon Updates***   
    Ñoramal gaa sep first week lo ghat area lo rains taggipothay
     
    Interior plain areas lo increase avuthay andhra-karnataka boarder areas, Rayalaseema,telangana,coastal ap places lo oct 10 varaku padatay
     
    As of now August 20-sep5 varaku bagundi forecast
    First 20 days in August looking very bad
  4. Like
    rk09 got a reaction from ravikia in pattiseema   
    https://twitter.com/Trinadh_Kolusu/status/988758960445550592
     
    After noon:-call from cmo office
    CMoffice(Person):-sir twitter lo post vesendhi me land ae na
    Me:-yes sir
    Cm off:-CM sir just eppude choosaru me tweet..with your permission can we use that photo..
    Me:-no need to ask me sir..this ncbn sir photo u can use any time
    Cmo:-thanks bro..
    Me:-its my pleasure sir
    Cmo:-please support govt with this type of photos and spread across social networks
    Me:-sure sir
    Cmo:- if you need any help from govt please give me a call this number or message to this twitter I'd
    Me:-sure sir..defiantly I will support this govt..

  5. Like
    rk09 got a reaction from ravindras in Nagarjuna Sagar   
    సాగర్‌ కాల్వలో గోదావరి గలగలలు 
    గోదావరి - పెన్నా అనుసంధానంలో తొలిదశ 
    యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయిలో పనులు 
    నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టుకు ఖరీఫ్‌ సీజన్‌ నాటికి గోదావరి జలాలు   తీసుకురావడానికి జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది. గోదావరి నుంచి పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రకాశం బ్యారేజీకి వచ్చే గోదావరి జలాలను హరిశ్చంద్రాపురం నుంచి ఎత్తిపోయడం ద్వారా సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది ప్రణాళిక. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పనులు జరుగుతున్నాయి.
    ఈనాడు, అమరావతి తొలిదశలో 7వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి నకరికల్లు సమీపంలో సాగర్‌ ప్రధానకాలువకు 81వ కిలోమీటరు వద్ద నీటిని పోస్తారు. ఇక్కడి నుంచి సాగర్‌ కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఇందుకు ఏడుదశల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేస్తారు. కొంత దూరం కాలువ తవ్వి గ్రావిటీ ద్వారా నీరు తీసుకెళతారు. దీన్ని గోదావరి-పెన్నా అనుసంధానంలో తొలిదశగా పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణ, సర్వే, పనుల పర్యవేక్షణ, కాలువ తవ్వకం తదితర పనులు పర్యవేక్షణకు పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని రెండు డివిజన్ల ఇంజినీర్లను ఉపయోగిస్తున్నారు. జలవనరులశాఖ గుంటూరు వలయ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం పరిధిలో పనులు చేపడుతున్నారు. జూన్‌ నాటికి పనులు పూర్తిచేసి సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
    రెండు వేల ఎకరాల భూసేకరణ: ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానది తీరంలో తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం నుంచి నకరికల్లు సమీపంలో సాగర్‌ కుడిప్రధాన కాలువలోకి కలుపుతున్నారు. ఇందుకు 72కిలోమీటర్ల దూరం నీటిని తీసుకెళ్లాల్సి ఉంది. 61.80 కిలోమీటర్ల మేర గ్రావిటీతో కాలువ, 10.15 కిలోమీటర్ల మేర పైపులైను వేయాలని నిర్ణయించారు. ఇందుకు తొలిదశలో 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయనున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం 300 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలన్న యోచనలో జలవనరులశాఖ ఉంది. ఈ లెక్కన సుమారు 2 వేల ఎకరాల భూమి అవసరమని లెక్కించారు. భూసేకరణకు సుమారు రూ.600కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ప్రాథమిక అంచనా. 72 కిలోమీటర్ల దూరంలో ఏడుచోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేసి నీటిని ఎత్తిపోస్తారు. మొత్తం తొలిదశలో 7వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలనేది ప్రణాళిక. సాగర్‌ కుడి ప్రధాన కాలువ నీటిప్రవాహ సామర్థ్యం నకరికల్లు వద్ద 9వేల క్యూసెక్కులు. ఇక్కడి నుంచి గుంటూరు జిల్లాతోపాటు, ప్రకాశం జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. మొత్తం 11లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా నకరికల్లు నుంచి సాగర్‌ ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టుకు మినహా మిగిలిన ఆయకట్టుకు గోదావరి జలాలు అందుతాయి. తొలిదశలో ఎత్తిపోసే 7వేల క్యూసెక్కులకు సాగర్‌ నుంచి 2500క్యూసెక్కులు తీసుకుంటే పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలిదశలో భాగంగా రూ.4617కోట్లతో చేపడుతున్నారు. ఇందులో కాలువ నిర్మాణానికి రూ.989కోట్లు, ఎత్తిపోతలకు రూ.3628కోట్లు వెచ్చించాల్సి ఉంది. గుంటూరు వలయ పర్యవేక్షక ఇంజినీరు కార్యాలయం పరిధిలో సుమారు 30మంది ఇంజినీర్లు ఈపనులను పర్యవేక్షించనున్నారు. ఇందుకు పులిచింతల ప్రాజెక్టు డివిజన్‌ పరిధిలో గుంటూరు జిల్లాలోని ఒక డివిజన్‌, కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట పరిధిలో ఉన్న పులిచింతల డివిజన్‌ నుంచి ఇంజినీర్లను గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తొలిదశకు తీసుకున్నారు. వీరందరికీ ఒకరోజు అవగాహన కల్పించి యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయికి పంపారు.
    ఎత్తిపోతల ద్వారా నీరు 
    గోదావరి నది నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం 8వేల క్యూసెక్కులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా 8500క్యూసెక్కుల గోదావరి నీటిని తీసుకువస్తున్నారు. ఇందులో మార్గమధ్యలో 1300 క్యూసెక్కులు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా నీటినష్టాలు పోనూ 14వేల క్యూసెక్కులు ప్రకాశంబ్యారేజీకి చేరుతాయని జలవనరులశాఖ అంచనా వేసింది. ఇందులో కృష్ణా డెల్టా అవసరాలకు 7వేల క్యూసెక్కులు, సాగర్‌ ఆయకట్టు అవసరాలకు ఏడువేల క్యూసెక్కులు వాడుకుంటారు. ప్రకాశంబ్యారేజీలో నీటినిల్వ ద్వారా హరిశ్చంద్రపురం వరకు నీరు నిల్వ ఉంటుంది. ఇక్కడ పంపుహౌస్‌ కట్టి నీటిని ఎత్తిపోస్తారు. సాగర్‌ ఆయకట్టు కింద గత రెండేళ్లుగా ఖరీఫ్‌ సీజన్‌లో సాగునీరు ఇవ్వకపోవడం, నదుల ఆనుసంధానం ప్రాధాన్యత దృష్ట్యా రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి నీటిని ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జలవనరులశాఖ అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు పనులు ప్రారంభించారు. మార్చి నెలలో టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించే అవకాశముందని జలవనరులశాఖ ఇంజినీరు ఒకరు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే సాగర్‌ ఆయకట్టు రైతులకు జూన్‌ నెలలోనే సాగునీరు వచిచ సకాలంలో ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు సాగుచేసుకోవచ్చు. కొన్నాళ్లుగా సాగర్‌కు పూర్తిస్థాయిలో వరదనీరు రానందున సాగునీరు లేక రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో గోదావరి జలాలు సాగర్‌ ఆయకట్టుకు తీసుకువస్తే ఆయకట్టుదారులు కష్టాల నుంచి గట్టెక్కినట్టే.
  6. Like
    rk09 got a reaction from 3mar in SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon   
    details in another thread, posted by UL bro
    - cost will be less than 5K - great
     

  7. Like
    rk09 reacted to AnnaGaru in SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon   
    Rk bro,
    I am sure CBN NSP right varaku immediate ga chestadu and pulichintala(provided center does not play games with tribunal cutting krishna share) lo storage ki link istadu...
    Gundlakamma kooda 2 years lone chesestadu...
    Somasila long term vision provided center helps
  8. Like
    rk09 got a reaction from ravindras in Godavari- krishna-pennar rivers interlink study   
    ippudunna paristhithullo center mida depend avvatam waste - state ye ela gola, mana intra state irrigation projects ni oka dariloki thesthe (stabilize without dependencies) manchidi.
    asalu Nov-dec lone driking water, gaddi kosam ante too  much (especially palnadu area this year)
  9. Thanks
    rk09 reacted to swarnandhra in Nagarjuna Sagar   
    for pooled area, there are two lifts on krishna. one at Vykunthapuram and another north of Rayapudi. some gets water from guntur channel also.
    NS right canal reaches up to Jonnalagadda and Tadikonda.
     
  10. Thanks
    rk09 reacted to Raaz@NBK in Nagarjuna Sagar   
    river ki 3 kMs varaku bore pumps bro..
    metta polala side ayithe Kondaveeti vaagu nunchi water vachevi.. 
    krishna river ki kondaveeti vaagu madhyalo oka chinna vaagu vundhi.. ayithe vachina flood water Krishna river loki vadhilevallu..
    Thulluru ki ayithe Krishna river nunchi pipes vesaru (scheem name gurthu ledhu) bro,, andharu aa scheem dwara vachina water ni rotation padhatilo lands taduputaru
  11. Thanks
    rk09 reacted to surapaneni1 in Chodavaram barrage ,Vijayawada.   
    present elections aite marchipovachhu... full length storage inko 10 yrs ki try cheyyochu...
  12. Like
    rk09 reacted to swarnandhra in ***Monsoon Updates***   
    already veltunnayi ga. if this inflow level continue, Pothireddypadu also can start in a day at 842 ft.
  13. Like
    rk09 reacted to Chandasasanudu in Harivillu semi ind housing by NFDB members   
    https://www.facebook.com/Harivillu-Luxury-Homes-158466851388212/
     
    admin soosi bjp fans
    ntrcbnnbk ni soosi tdp fans
    like and share this page...
  14. Like
    rk09 reacted to kanagalakiran in pattiseema   
    Min 1050 vuntundi.....BPT ite enko 300 ekkuva vuntundi min ga
  15. Like
    rk09 reacted to swarnandhra in International Airport In Mangalagiri   
    you are helping everybody by saving them from browsing all news papers. that is the only matter I look for in news papers/sites these days. 
  16. Like
    rk09 reacted to sonykongara in International Airport In Mangalagiri   
    manaku ippudu kavalasindi adega bro, AP development news paper lo chudaka pothe naku a roju edo oka rakamga untundi.
×
×
  • Create New...