-
Content Count
7,559 -
Donations
$0.00 -
Joined
-
Last visited
Reputation Activity
-
-
skilaru reacted to BalayyaTarak in ఎక్కడో విన్నట్టు ఉంది
AP people majority opinion-. maaku chevullo ravali kavali vinipinchi kallamata neellu teppustunay inka ivi gurtu cheyodu lendi
-
skilaru got a reaction from adithya369 in Mahua Moitra at it again
Anduke english vaddu hindi ne pettali ani pushpaalu anedi..
-
skilaru reacted to Bolineni Tiger in Punganur Panchayat
Nuvvu mathram super ga aduthunnav game db lo . 😀😀
-
-
-
-
skilaru reacted to Royal Nandamuri in Celebrities tweets ki reply
Sachin Tendulkar, virat kohli, Akshay kumar inka so called celebrities inthaga double toungue tho matladala ,Mana (PM) Musalodu capitol riots meeda matladochu, mana desam motham Black lives Matter ni trend cheyyochu aa desam vallu matram ikkada farmers problems meeda calm ga undali
meeru sarigga spandinchi unte valladaka velledi kaduga matter . Appudemo notlo bellam mukka pettukunnara ?
-
skilaru reacted to Sinna.Sinna in Full Happy
నిమ్మగడ్డ గారికి దన్యవాదాలు 🙏🙏🙏🙏 ఒక IAS ఆఫీసర్ కి ఉన్న పవర్ ఏంటో రుచి చూపించారు👌👌👌👌
-
-
-
-
skilaru reacted to niceguy in Pointe PK first time
letter raasthe judges ni transfer chesthunna vallani kuda nuvvu question seyyochugaa PK...
-
skilaru reacted to JVC in BJP తిరుపతి ఎన్నికలకు బైబిల్ కావాలా? భగవత్ గీత కావాలా? తేల్చుకోమంటుంది
BJP తిరుపతి ఎన్నికలకు బైబిల్ కావాలా? భగవత్ గీత కావాలా? తేల్చుకోమంటుంది!!!
☞ ఢిల్లీని తలదన్నే రాజధాని కావాలా వద్దా అని అడగట్లేదు!!
☞ స్పెషల్ స్టేటస్ కావాలా వద్దా అని అడగట్లేదు!!
☞ పోలవరం కావాలా వద్దా అని అడగటంలా!!
☞ రైల్వే జోన్ కావాలా వద్దా అని అడగరే!!
☞ మన్నవరం కావాలా వద్దా అని మాట్లాడరే!!
☞ 100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న నల్ల ధనం తేవాలా వద్దా అని పలకరే .??
☞ ప్రతి పౌరుడికి పంచుతాను అన్న 15 లక్షలుకావాలా వద్దా అని అడగట్లా!!
☞ 35 రూపాయలకు పెట్రోలు.. కావాలా వద్దా .అని అడగరేంటి .??
☞40 రూపాయిల కి డాలర్.. కావాలా వద్దా .అని అడగరేమిటి . ??
☞ పఠాన్‌కోట్ నిందితులు పట్టుకోవాలా వద్దా
అని అడగట్లే!!! 🤭🤭
మరి ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పే దమ్ముందా???
☞ మాకు అధికారం వస్తే చొక్కా కాలరు పట్టుకుని లాక్కొస్తాం అన్నా దావూద్ ఇబ్రహీం ఎక్కడ.. ??
☞ ముంబై మీద తీవ్రవాద దాడికి బాధ్యుడైన హాఫీజ్ సయిద్ తల ఎక్కడ.. ??
☞ ప్రజాధనం పంది కొక్కుల్లాగా తిని హాయిగా దేశం నుండి పారిపోయిన మీ పార్టీ MP (రాజ్య సభ కు బిజేపి ఎం.పి. గా కర్ణాటక నుండి ఎన్నికయ్యారు) విజయ్ మాల్య ఎక్కడ..??
☞ ప్రజాధనాన్ని కొల్లగొట్టి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుని, హాయిగా విదేశాలలో జల్సా చేస్తున్న నీరవ్ మోడీ ఎక్కడ.. మేహుల్ చోస్కీ ఎక్కడ.. ??
☞ లాడాక్ నుండి చైనాను, టిబెట్ సరిహద్దు దాకా తరిమి కొడతాం అన్నారు.. ఎక్కడ దాకా తరిమారు.. ??
☞ ఇక మాట్లాడ్డాలు లేవు.. కళ్లెర్ర జేస్తాం,, 56 ఇంచుల ఛాతీతో నలిపేస్తాం అన్నారు.. ఏది..?? ఎక్కడ..??
☞ రైతు ఆదాయాన్ని పదిరెట్లు చేస్తానన్నారు.. ఎక్కడిదాక వచ్చింది.. ??
☞ మేడ్ ఇన్ ఇండియా అని అమెరికాకి ఎగుమతి చేస్తాము అన్నారు.. ఎక్కడిదాక చేశారు.. ??
☞ బేటీ బచావో అన్నారు... ఆడబిడ్డలను రేపులు చేసి చంపుతున్న మీ MP లకు, MLA లకు శిక్షలేవి.. ??
☞ బేటీ పడావో అన్నారు... ఎంతమంది ఆడబిడ్డలను చదివించారు.. ఎన్ని బడులు కట్టారు..??
☞ పౌరులకు నాణ్యమైన వైద్యం అందించడంలో మీరు సాధించినది ఏమిటి.. ??
☞ రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి.. ??
☞ అవినీతిని నిర్మూలనించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ??
☞ నత్త నడక నడుస్తున్న న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టి పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు.. మీరు తీసుకున్న చర్యలు ఏమిటి...??
☞ ఒక్క పూట తిండితో జీవనం గడుపుతూ వస్తున్న 35% పేదలకు, రెండోపూట తిండిని కూడా దూరం చేస్తున్న ధరల పెరుగుదల సమస్యపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ??
☞ ఈ దేశంలో గంటకు 4గురు మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.. రోజుకు 6 మంది అత్యాచారాలకు బాధితులుగా మారుతున్నారు.. వాటికి నివారణ చర్యలు ఏమిటి....??
సమాధానం చెప్పండి .
కావాలంటే మరో 1000 సార్లు జై కొడతా..
మీరు చెప్పిన ప్రతి మాతకు... జై కొడతా..
▪️పందుల్లాగా రోడ్ల మీద చెత్త విసిరి, పాన్ పరాగ్ ఉమ్ములు ఊసే మీరు, పాచి ముఖము వేసుకుని, మాకు స్వచ్ఛ భారత్ కబుర్లు చెబుతూ... దేశభక్తి పోజులు కొడతారా.??
▪️ శత్రుదేశాలు మన సైనికులను చంపుతుంటే,, ఫోనులో ఆప్లికేషన్లు తొలగించేసి,, ఏదో ఊడబోడిచాం అని సంకలు గుద్దుకునే.. మీరా.. దేశాన్ని కాపాడే వీరులు..??
▪️ పాకిస్తాన్ వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన ముస్లింల మీద..
చైనా వాడు దాడి చేస్తే... ఈ దేశ పౌరులైన కమ్యూనిస్టుల మీద..
అమెరికా వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన క్రైస్తవుల మీద..
ఆవు పేరుతో, మతం పేరుతో.. ఈ దేశ పౌరులైన దళితుల మీద..
.... దాడులు చేస్తూ,, విషం కక్కుతూ ఉండడమేనా.. మీ వీరత్వం..?? మీ దేశభక్తి..??
ఒక్క సారి మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి..
🔹 ఏంటి మీ వల్ల నా దేశ దేవాలయాలకు ఒక్క ఉపయోగం.. ???
దేవాలయాలకు మీరిచ్చిన నిధులు ఎన్ని?
నియామకాలు ఎన్ని?
7ఏళ్లలో ఎన్ని దేవాలయాలు కట్టినారు?
ఎంత బడ్జెట్ ఇచ్చినారు??? .
ఇంకా దేవుడిని, మతాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని ఏళ్ళు ఏలుతారో చూస్తాం..!!!.🤔🤔
-
skilaru got a reaction from 3mar in Pointe PK first time
అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధానన్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు?’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎ్‌సలు... మరో 115 మంది అదనపు ఎస్పీలు.. వేలాది మంది పోలీసు సిబ్బందిని చేతిలో ఉంచుకొని విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో అన్నారు. ‘‘నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్‌పైనా, సోషల్‌మీడియాలో మీపై, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు...దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? వార్డుకో వలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడేవారి సమాచారం వారు కూడా ఇవ్వలేకపోతున్నారా? గత రెండేళ్లలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. రథాల దగ్ధాలు, విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి.
ఎక్కడ ఉంది లోపం? మీలోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?’’ అని పవన్ ప్రశ్నించారు. ఈ అరాచకంపై మాట్లాడితే, ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయని సీఎం జగన్ అనడం భావ్యం కాదని, అది బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని విమర్శించారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని పవన్ మండిపడ్డారు.
విగ్రహాల ధ్వంసంపై నేడు గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు
హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర నాయకులు గురువారం ఉదయం 11గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి
-
skilaru reacted to sonykongara in TDP
టీడీపీలో 30 నుంచి 40 మందికి ఉద్వాసన.. లేదంటే పార్టీకి నష్టమే?
22-08-2018 10:47:17 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 40 మంది అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించబోతున్నారు. 30 నుంచి 40 మందికి ఉద్వాసన పలకబోతున్నారు. ఈ వడపోత కార్యక్రమం చురుకుగా సాగుతోందని తెలుసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నికలు సమీపించే నాటికి తమ జాతకం ఎలా ఉంటుందో తెలియక అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామంపై ఆసక్తికర కథనం మీకోసం! ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది నెలల ముందే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పుడు పార్టీ వ్యవహారాలపై దృష్టిపెడుతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి నెలకొన్న తరుణంలో ఆంధ్రాలో రాజకీయ పార్టీలు కూడా హడావుడి మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే, టీడీపీ అభ్యర్థుల ఖరారుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లె టీడీపీలో చిత్రమైన పరిణామం సంభవించింది. వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ముగ్గురు ఆశావహులు రాజీకి వచ్చారు. తమలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఫర్వాలేదనీ, అందరం కలిసి పనిచేసుకుంటామనీ ఆ ముగ్గురు నేతలు నేరుగా చంద్రబాబు వద్దకు వచ్చిచెప్పారు. టిక్కెట్ లభించని మిగతా ఇద్దరికి నియామక పదవులు ఇవ్వాలని వారే సూచించారు. స్థానికంగా ఉన్న నేతలే ఇలా సర్ధుబాటు చేసుకోవడంతో అధిష్టానానికి ఆ తలనొప్పి తగ్గిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక స్థానాల్లో టీడీపీ టిక్కెట్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కూడా "మదనపల్లె ఫార్ములా''ని పాటించాలని నిర్ణయించారు. అయితే మదనపల్లె నేతల మాదిరిగా వారిలోనూ ఉదార స్వభావం ఉండాలి కదా? అన్నది కొందరు నేతల సూటి ప్రశ్న! సార్వత్రిక ఎన్నికలకు ముందే 40 మంది అభ్యర్ధులను ప్రకటించాలని టీడీపీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చిన్నట్టు సమాచారం. ఎవరెవరిని ప్రకటించాలనే అంశంపై పార్టీలో ఇప్పటికే స్పష్టత వచ్చిందట. ప్రత్యర్ధుల వ్యూహాలను గమనిస్తూ జాబితాను విడుదల చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఎక్కడైతే పోటీ ఎక్కువగా ఉందో అటువంటి స్థానాల్లో నేతల మధ్య సఖ్యత లేనిపక్షంలో వారిని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాంటి నేతలకి త్వరలోనే ఆహ్వానాలు అందనున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుత సిటింగ్‌లలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారి జాబితాను కూడా తెలుగుదేశం సిద్ధంచేస్తోంది. ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. సీఎం పలుమార్లు పిలిపించి మాట్లాడినప్పటికీ ప్రవర్తన మార్చుకోని వారికి ఉద్వాసన పలకాలని టీడీపీ నాయకత్వం డిసైడ్ అయ్యింది. నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టినప్పుడు కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తలు, నేతలు ఒక మాటని స్పష్టంచేశారు. స్థానిక అభ్యర్ధిని మారిస్తేనే పార్టీ గెలుస్తుందని కుండ బద్దలుకొట్టేశారు. ఇటీవల చంద్రబాబు చేయించిన ఒక సర్వేలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఉదాహరణకు గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్ధులను మార్చకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బలమైన సంకేతాలు అందాయి. అలాంటివారికి టిక్కెట్ నిరాకరించినప్పటికీ పార్టీకి వారు చేయగలిగే నష్టం ఏమీ ఉండదని కార్యకర్తలు చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో టిక్కెట్లు పొందిన ఆయా నేతల గురించి తెలుగు తమ్ముళ్లకు ఏమీ తెలియదనీ, కేవలం తెలుగుదేశంపై అభిమానంతోనే వారికి జైకొట్టామనీ పలువురు పేర్కొన్నారు. తాము చేయించిన సర్వే ఫలితాలను పరిశీలించిన ముఖ్యమంత్రి టీడీపీకి గుదిబండగా మారిన వారిని వచ్చే ఎన్నికల్లో మార్చివేయాలనే గట్టి నిర్ణయానికి వచ్చారు. రాష్ట్రంలో 30 నుంచి 40 మంది వరకు ప్రజాప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినవారిలో కొందరు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటివారిలో కొందరు చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారనీ, వారి పేర్లు కూడా తొలి జాబితాలో చోటుచేసుకునే అవకాశముందనీ టీడీపీ పెద్దల కొందరు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి పెద్ద నేతలు వలస వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి చోట్ల స్థానికంగా పాత, కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ సమస్యపై దృష్టి సారించాలని పార్టీ హైకమాండ్‌పై తెలుగు తమ్ముళ్లు వత్తిడి తెస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తెలుగుదేశంలో కీలక పరిణామాలు చేటుచేసుకుంటాయని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూద్దాం!