Jump to content

GOLI SODA

Members
 • Content Count

  15,491
 • Donations

  $25.00 
 • Joined

 • Last visited

 • Days Won

  6

GOLI SODA last won the day on October 13 2019

GOLI SODA had the most liked content!

About GOLI SODA

 • Rank
  Diamond Fan
 • Birthday December 19

Profile Information

 • Gender
  Array
 • Location
  Array
 • Interests
  Array

Recent Profile Visitors

11,981 profile views
 1. Unfortunately he is cm of AP What good he can do if he is in that state
 2. Late ga ayina good to counter them this way 👍
 3. After Allah, I owe my success only to my political guru Shri Nara Chandrababu Naidu" - MA Shariff Loyal and committed Not a politician Inspiring
 4. విశాఖపట్నం రాజధాని ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసమే అనే భ్రమలోకి తోసేయటం వల్ల సాటి రైతు కష్టంలో ఉన్నా ఇక్కడివాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు... అది కేవలం ఇక్కడున్న భూములపై ప్రేమ అని అర్థం చేసుకోలేకపోతున్నారు ... నిజానికి విద్య ఆరోగ్యం కోసం గ్రామాల్లోంచి వచ్చి అద్దె ఇళ్లల్లో ఉన్నవాళ్లు చాల ఎక్కువ రేపు రేపు పెరిగిన అద్దెలు కట్టుకోలేక ఇల్లు కొనుక్కోలేక వెనక్కి వెళ్లాల్సిందే ...ఇప్పటికే ఊరి చివర కూడా కొనుక్కోలేని పరిస్థితి ఈ రాజధాని వల్ల ఒరిగేది ఏమీ ఉండదు కేవలం గత ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వం లో కొందరు ఆక్రమించిన స్థలాలకి రెక్కలు వస్తాయ్ ... రియల్ ఎస్టేట్ పరుగుద్ది ... కొత్తగా కొన్ని బిల్డింగులు వస్తాయ్ జనాభా పెరుగుద్ది తర్వాత ఇక్కడున్న కొండలు అడవులు పచ్చదనం అంతా మంటకలసిపోయి కొన్నేళ్ళకి వైజాగ్ అంటే వణుకు పుట్టుద్ది ! ముడసర్లోవ ఒకప్పటి నిండు కుండా దాని చుట్టూ ఉన్న స్థలం ఆక్రమించి చుక్క నీళ్లు అందులోకి రాకుండా చేసి ఎండిపోయేలా చేసిన పిలగాడు వైజాగ్ కి న్యాయం చేస్తాడు 😀😜 ఇప్పటికే వేసవిలో సామాన్యులు కూడా ఏసీ లేకుండా బ్రతకలేని పరిస్థితి గుక్కెడు మంచినీళ్ళతో గొంతు తడి చేసుకోలేని పరిస్థితి కొళాయిల్లో ఉప్పునీళ్ళు... చెప్పుకుంటూ పోతే మరో మద్రాస్ అవుద్ది.... అక్కడ అంతమంది రైతుల్ని మోసం చేయగలిగిన ప్రభుత్వానికి ఇక్కడ ఇంకొందరి మోసం చేయటం కష్టమైన పని కాదు .... చూస్తూ ఉండండి కొద్దిరోజుల్లో మన రాష్ట్రంలోని జనం పరిస్థితి.... అభివృద్ధి ఇంట్లోకి రావాలంటే రాజధాని ఇంటిముందు ఉండాలా ?! పాపం 'కడప' 👀 From FB
 5. Is he alone .... Afzal Guru, Pulwama etcs, He was part of many things... Is he following orders or doing all by himself... No one will know truth about all this
 6. Will they prefer TDP is the question
 7. Atheists have sympathy for minorities... Like in Pak they are anti Muslims And in China they are anti to all religions Canada lo kuda Atheists percentage vundhi... Their it is different ... But Kerala lo due to communists .. the Muslims are active socially ... They do work hand in hand.. Just my observation
 8. Forceful conversion is wrong Forceful marriage is wrong Above 18 vachaka as an Adult they are responsible for their decisions Ikkada blame cheyadaniki yemi ledhu Even if they are doing as a strategy ayina... ISIS head is killed already Terrorists will be dealt with But love jihad and conversion ki one should blame their own community
 9. విశ్వనరుడు.. ప్రతీ మనిషి ప్రపంచంలో ఏదొక ప్రాంతంలో పుడతాడు.. పాపం ఎక్కడ పుట్టాలి ఎవరికి పుట్టాలి అనే చాయిస్ ఎవ్వరికీ కి ఉండదు.. ఎదో దేశం లో ఎదో మతం లో.. మన దేశంలో అయితే ఎదో కులం లో పుట్టడం తధ్యం. పుట్టిన పిల్లాడికి ఏ మతం ఏ కులం ఉండదు. జన్మతహా వాడు మనిషే..ఉదాహరణకి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పిల్లవాడిని ఒక దళిత కుటుంభం లో పడవేస్తే వాడు ఒక దళిత గుర్తింపు పొంది దళితుడిగా ఎదుగుతాడు..అలాగే ఒక దళిత కుటుంబంలో పుట్టిన వాడిని ఒక బ్రాహ్మణ కుటుంబంలో వేస్తే వాడు ఒక బ్రాహ్మణుడీలా పెరుగుతాడు.. సో ఇక్కడ ఈ కులం లో పుడితే ఈ గుణాలు కలిగియుంటారు అనేది పచ్చి అబద్ధం..ఈ కుల సమూహాలు గుంపులుగా ఒకే చోట ఉండటం వల్ల కొంత వరకు వాటి ప్రభావం అందులో పెరిగిన వ్యక్తి మీద ఉండటం సర్వ సహజం. దీనినే ఇన్వాలాంటరి గ్రూప్ కండీషనింగ్ అంటారు..మన కులపొల్లు వేరు..మన లెక్క వేరు..మన సంస్కృతి మన చరిత్ర..ఇలా రకరకాలుగా చరిత్రని తమకి అనుకూలంగానే ప్రతికూలంగానో చెబుతూ..ఒక డీపర్ కన్సైన్స్ లో ఒక కుల మార్కు వదిలేస్తాయి..వాడు పెరిగి ఎంత పెద్దవాడు అయినా లోపల వేసిన విత్తు సైలెంట్ గా మోలుస్తూనే ఉంటుంది. సేమ్ వె లో మతం కూడా అంతే.. మనిషి పుట్టినప్పుడు వాడికి ఏ మతం ఉండదు.. ఎక్కడ పుట్టినా..పెద్ద ఫరక్ పడదు..ఎక్కడ పెరిగావు అనేదే నీ ఆలోచనని ప్రభావితం చేస్తుంది..నిన్ను ముస్లిం చేసినా క్రైస్తవుడిని చేసినా..హిందువును చేసినా నిన్ను పెంచిన విధానమే. సో నువ్వు పెరిగిన కుటుంభం..నువ్వు పెరిగిన సమాజం ..నువ్వు విన్న భక్తి కధలు..నువ్వు బాల్యం లో పాడిన భక్తి పాటలు..నువ్వు చదివిన మత గ్రంధాలు నిన్ను ఒక మతానికి పరిమితం చేస్తాయి. ఇలా పెరిగిన నేపథ్యం లో..నువ్వు పెరిగిన మతం లో ఉంటావా..లేక జంప్ చేసి వేరే మతానికి వెళతావా..లేదా ఈ మతమే నాకు అక్కర లేదు నేను మతం లేకుండా ఎలా పుట్టానో అలాగే బ్రతుకుతాను అనుకొంటావో అన్ని నీ స్వీయ నిర్ణయాలే..క్లుప్తంగా చెప్పాలి అంటే మతం అనేది నీ వ్యక్తిగత నిర్ణయం. నీ అంతటా నువ్వు తేల్చుకోవాల్సినది. ఈ మాతాలు కులాలు ప్రక్కన పెడితే నువ్వోక విశ్వనరుడవు. ప్రస్తుతం మనిషికి తెలిసిన విశ్వములో నువ్వే మేధావివి. నీ ఆలోచన కాంతికన్నా వేగమైనది..ఈ అనంత విశ్వమ్ ముందు నువ్వు సముద్రంలో ఇసుక రేణువు అంతా కూడా కాకపోవచ్చు..కానీ నీ ఆలోచనలో ఆ సముద్రమే ఇసుక రేణువు అంత. మన సూర్యమండలం లో సూర్యోడు అతిపెద్ద నక్షత్రం..సూర్యోడు మనకన్నా ఎన్ని రెట్లు పెద్దగా ఉంటాడో ఆలోచించారా?? ఆశ్చర్యం..ఒక సూర్యుడి లో అక్షరాల 13 లక్షల భూములు పడతాయి.. ఉహకి కూడా అందని సైజు ఇది. సూర్యుడి నుంచి నెప్ట్యూన్ కు దూరం 44 లక్షల కిలోమీటర్లు. మన పాల పుంతలో మన సౌరమండలం ఒక అంచున ఉంది. మన సౌరమండలం నుంచి పాల పుంతకి ఉన్న దూరం కిలోమీటర్లలో చెప్పలేము. సూర్యుడు నుంచి పాలపుంత కేంద్రానికి దూరం 27 వేల కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటే.. కాంతి ఒక సంవత్సరం లో ప్రయాణించే దూరం. కాంతి వేగం మీ అందరికి తెలుసు.సెకెనుకు 3 లక్షల మీటర్లు. ఉహించండి..మన పాల పుంత ఉనికి ఎంత పెద్దదో..ఉహకి కూడా అందనంత..లాస్ట్ గా ఇంకొక్కటి చెప్తాను..మనకి తెలిసిన విశ్వములో ఇటువంటి పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయి...అందుకే అంటాను నువ్వు విశ్వనరుడవు. ఈ అనంత విశ్వములో మనిషిని మించిన తెలివైన జీవి ఇంకా మనకి తగల లేదు..ఈ విశ్వములో లో ఉనికి ఉన్నది ప్రస్తుతానికి మనకే..మనుష్యులకె.. ఇంత విశ్వములో ..నీ ఆలోచన కేవలం ఒక మతానికో ..కులానికో ..ఒక ప్రాంతానికో బందీ చెయ్యకు..నువ్వు ఎవ్వడికి బానిస కాదు..ప్రకృతికి నీ కులం మతం వర్గం ప్రాంతం తో సంభంధం లేదు..కొంచెం లోతుగా ఆలోచిస్తే నువ్వే కదా ప్రకృతి.. నువ్వు విశ్వనారుడవి.. మనిషివి.. Rajesh Pilla
 10. Wild Wild West I watched few episodes Well made... Needs to be watched Although Osho lovers give different version... There is no doubt they have committed crimes... Osho was dead by the time i read his books, but he was very popular at one time I take the good part .. he is definitely a great speaker.. and he never claimed morality either.. He was known as sex guru 🙏
 11. It is true brother... Well said Osho is not imp, he is dead man His words definitely carry weight... Just like RGVs Ramuism pick gems anthe Vaala personal life need not be a inspiration.. I like them but not fanatic abt them They themselves loved criticism
 12. Half of Bollywood and Tollywood Openly or Secretly Puri says it openly
×