Jump to content

Ramesh39

Members
 • Content Count

  12,323
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  2

Ramesh39 last won the day on April 13

Ramesh39 had the most liked content!

About Ramesh39

 • Rank
  Golden Fan
 • Birthday July 18

Profile Information

 • Gender
  Male
 • Location
  Singapore

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

 1. ‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’ 12/5/2018 10:29:52 AM బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు ఇట్లయితే వేదిక దిగి వెళ్లిపోతా కార్యకర్తలపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం అలంపూర్‌ చౌరస్తా, డిసెంబరు 4: వరుస సభలతో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్న సీఎం కేసీఆర్‌ వేదికపై తన ప్రసంగానికి ఏ చిన్న అవాంతరం ఏర్పడినా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఏకాగ్రతకు అంతరాయం కలిగితే అసహనం ప్రదర్శిస్తున్నారు. మంగళవారం అలంపూర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతుండగా వందలమంది కార్యకర్తలు కేరింతలు కొడుతూ తోసుకొచ్చారు. దీంతో కేసీఆర్‌ ‘‘బాబూ లొల్లెందుకు చేస్తున్నావయ్యా? తిరుమలరెడ్డిగారూ ఎవరో ఒకరు పోండి. కూచోరాదు వయా బాబూ! ఎందుకయ్యా అల్లరి! కూర్చొండి! కూర్చొండి!’’ అంటూ వారించారు. తిరిగి ప్రసంగం ప్రారంభించారు. కొద్ది సేపటికే మళ్లీ గోల జరగడంతో ‘‘ఏఏ కూసోవయ్యా, వాలంటీర్లను కూర్చొమ్మని చెప్పండి’’ అని హరీశ్‌ వైపు చూసి అన్నారు. కొద్దిసేపు అటువైపే చూస్తూ నిలబడ్డారు. చివరకు సముదాయింపు కాస్త ఆగ్రహంగా మారింది. ‘‘ఇలా అరిస్తే వేదిక దిగి పోతా. తుమ్మిళ్ల నీళ్లు బందయితయి. కామ్‌గ కూసోవలె కదా! నేనింకా ఐదారు సభలకు పోవాలె’’అని వ్యాఖ్యానించారు. అయినా అలజడి తగ్గక పోవడంతో మాట మరింత కఠినమైంది. ‘‘బేవకూఫ్‌లా ఎందుకు అరుస్తున్నారు. ఈ అరుపును ఓట్ల రూపంలో చూపండి’’అని గద్దించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి కలగజేసుకుని, ‘‘కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారు సార్‌’’అనడంతో, ‘‘ఈ ఉత్సాహమే కొంపలు ముంచుతుంది’’అని అన్నారు. ప్యాకెట్లు పడేస్తావేంటిరా సన్నాసి వికారాబాద్‌: వికారాబాద్‌ సభలోనూ కేసీఆర్‌కు కోపం తన్నుకొచ్చింది. మాట్లాడుతున్న సమయంలో వాటర్‌ ప్యాకెట్లు ఉన్న క్రేట్లను పెద్ద ఎత్తున శబ్దం వచ్చేట్లు విసిరేస్తుంటే సీఎం భగ్గుమన్నారు. ఒక్కసారిగా ‘‘ప్యాకెట్లు పడేశావేంటిరా సన్నాసీ’’ అంటూ వలంటీర్లను ఘాటుగా తిట్టడం కన్పించింది.
 2. o nunchi 6-8 position ki vachindi TDP enjoy guys
 3. Ramesh39

  Harish rao started

  public already oka decision ki vachesaru inka entha drama chesina no use anukuntunna
 4. Ramesh39

  Sanatnagar Latest Update

  picha lite Money tho gelava leru Wave clear ga Maha kutami ki vundi
 5. Ramesh39

  lagadapati

  తిరుమల: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు అధికంగా గెలిచే అవకాశం ఉందని లగడపాటి పేర్కొనడం విశేషం. 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పారు. రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి గెలుస్తారని, ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో అనిల్ జాదవ్ గెలుస్తారని లగడపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ప్రలాభాలకు తలొగ్గడం లేదని, ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబెల్స్‌కు పట్టం కట్టడం సంతోషకరమని మాజీ ఎంపీ లగడపాటి వ్యాఖ్యానించారు.
 6. Ramesh39

  lagadapati

  Lagadapati hint ichadu ga Rebals Win avuthunaru ante Adhikara party loss avuthundi anega Mahakutami ki clean edge vundi ani chepinattega
 7. Ramesh39

  lagadapati

  ఎన్నికల ఫలితాలపై లగడపాటి జోస్యం హైదరాబాద్‌: తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ జోస్యం చెప్పారు. రెబెల్స్‌గా బరిలోకి దిగిన వీరు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు. తిరుమల వచ్చిన సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొందని చెప్పారు. తన సర్వే ఫలితాలను డిసెంబర్‌ 7న వెల్లడిస్తానని తెలిపారు. అంతకుముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ బోథ్‌ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి జాదవ్‌ అనిల్‌ కుమార్‌ గెలవబోతున్నారని తెలిపారు. దీన్నిబట్టి వారికి ఏమేరకు ప్రజాబలం ఉందో అర్థమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు తొలిసారి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కానని పునరుద్ఘాటించారు.
 8. Ramesh39

  Kukatpally rajakeeyam

  akkada morigina vallu jeevitham lo TDP ki vote vesivundaru TDP easy ga win ayyidi (majority entha anedi chusukovali)
 9. Trs-50 Kutami - 50
 10. వైకాపా కోడి కత్తి డ్రామా: నారా లోకేశ్‌ ‘ఓటమి తప్పదు అనే భయంతో..’ హైదరాబాద్‌: విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్‌ హైదరాబాద్‌ చేరుకుని సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో చేరారు. జగన్‌కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్‌పై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. జగన్‌ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెరుగు పడతాయని, ఆయనకు సానుభూతి వస్తుందని.. జగన్‌కు అది ఉపయోగపడుతుందనే తాను దాడి చేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో చెప్పారు. తాజాగా జగన్‌పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.
 11. Ramesh39

  Basi reddy

×