Jump to content

Leaderboard


Popular Content

Showing content with the highest reputation since 08/04/2020 in all areas

 1. 14 points
  Bezawada_Lion

  Fire in Vijayawada covid center

  By Gods grace, I escaped in time. I had oxygen mask. I used that and kept out of trouble for long. Really really a big day in my life. Totally gods grace.
 2. 8 points
  కాషాయపార్టీని ప్రశ్నిస్తే--భారతీయుడు కూడా పాకిస్తాన్ వాడు అయిపోతాడు. Pinkపార్టీ ని ప్రశ్నిస్తే--తెలంగాణ వాడు కూడా ఆంధ్ర వాడు అయిపోతాడు. Blueపార్టీ ని ప్రశ్నిస్తే--ఏ కులపోడు అయినా కమ్మ కులంవాడు అయిపోతాడు పసుపు పార్టీ ని ప్రశ్నిస్తే--పనికిమాలిన వాడు కూడా మేధావి అయిపోతాడు.
 3. 8 points
 4. 7 points
  LuvNTR

  Ram Mandir by Shri L K Advani

  Advani gaaru paapam. Political Career ne naasanam sesina MODI. ekkada party lo place lekunda sesadu. #రామ_మందిరం కూల్చివేత కేసుని చూపి రాష్ట్రపతి పదవి ని దూరం చేశారు, #కరోనా ను చూపి రామ మందిరం శంకుస్థాపన కు ఆహ్వానం ఇవ్వలేదు... #వయస్సు ను చూపి ఎన్నికల నుండి దూరం చేశారు... #ఇలాంటి_శిష్యుడు_పురాణాల్లో_వెతికిన_దొరికరు.
 5. 6 points
  Idhi jaragaali ante manam cheyyalsindhi (sorry for repeating the same..) Strong PAID social media team, bots etc. CBN and Loki should stop appeasing useless people and Anti N groups... Neutral Musugu channels are must.. Neutral Musugu Journalists are must.. TV debates lo chelaregipoye candidates kavali..like KC cherukuri etc.. Only TDP fans alone can’t do much..Mana balam saripotam laaa valla faking mundu..
 6. 6 points
  Chandasasanudu

  *** ABN 💥 Report ***

  Do you really know how to watch the news intha biased fellows endi swamy..mee lantollu mare chance leda eshwarayya called victim to neutralize case against Nagarjuna reddy..and clearly indicated don’t go against Nagarjuna..I will get required support from jagan..his agenda is to neutralize everything against jagan ppl be it peddi reddy or Nagarjuna reddy and clearly told Nagarjuna is corrupt and used money against him.. tharvatha ABN vadu eshwarayya ni clarification adigithey asala naaku theliadu annadu..clearly shows eshwarayya job is to request this fellow to drop all cases against jagan ppl..antha clear ga untey..inka ABN ni thittatam..u guys need to learn something..adendo nuvvu alochinchi ko..mee eduputho rashtranni nasanam cheyakandi
 7. 5 points
  krantionline29

  Where is mundavalli ?

  inta jarugutundi, స్వయం ప్రకటిత మేధావి వర్గం అధ్యక్షుడు inkaa scene loki raledu ?
 8. 5 points
  Short circuit annaru. India lo ido pedda nuisance. High level fire department officer ni without pension suspension order istam ani rule pass cheyali future lo. By Gods grace I am safe. Oxygen mask vundi naaku. Anduke ekkuva fumes peelchakunda save ayya. Else I would have fainted too. And god know what would have happened. My family immediately rushed to the hospital before fire brigade, later they Came and arranged ladder. Ee lope kontha mandi dookesaru panic lo. Very pity. Pullalu, ladies kooda vunnaru papam. Ela chesaro ento. my family immediately rushed me to another hospital and provided me with oxygen supply. Now I am safe and sound. Need to evaluate how much smoke I inhaled and how much into lungs. Hopefully not much damage. This should never happen to anyone even in movies.
 9. 5 points
  చంద్రబాబు అనంతరం తెదేపా వారసుడు ఎవరు అనే చర్చ అర్ధ రహితం. . . !! వైసిపి కి అభిమానిగా ఉన్న నా మిత్రుడు... తెదేపా పగ్గాలు లోకేష్ కి కాకుండా ఇంకెవరికైనా ఇచ్చి బాబు రెస్ట్ తీసుకోవటం బెటర్ అంటే ... తనని ఓ మాట అడిగాను. . . రేపు సిబిఐ కోర్టు బెయిల్ కాన్సిల్ అయ్యి జగన్ జైలు కెళితే ముఖ్యమంత్రి ఎవరవుతారు అని ? ? ? వెంటనే తడుముకోకుండా విజయమ్మ కానీ...భారతి కానీ... అని సమాధానమిచ్చాడు! ! ! అదేంటి వాళ్ళిద్దరికి అనుభవం లేదు. . . సరిగా మాట్లాడటం కూడా రాదు కదా. . . ఏ బొత్స నో ధర్మాన ప్రసాదరావునో చెయ్యవచ్చు కదా! అంటే.. అదెలా కుదురుతుంది ?? అది వాళ్ళ ఫ్యామిలి పార్టీ అన్నాడు.... మరి షర్మిళ పేరు చెప్పలేదే ?? అంటే ... తాను వేరే ఇంటి కోడలు కాబట్టి వారసత్వం రాదు అన్నాడు.. మరి ఇదే సూత్రం తెదేపా కి ఎందుకు వర్తించదు ???అని అడిగాను . . . ఓ రెండు నిమిషాలు మాట్లాడకుండా ఉండిపోయాడు.😎 దీనిని బట్టి అవతలి వాళ్ళు తెదేపా వాళ్ళని ఎలా డిఫెన్స్ లో పడేస్తున్నారో చూడండి. . ! ! ప్రాంతీయ పార్టీ అంటేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. . . పైకి ప్రజల పార్టీ అని చెప్పుకున్నా సరే ... దేశంలో అన్నీ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పాలన లోనే ఉంటాయి!! మన ప్రజలు కేవలం గాంధీ కుటుంబానికి చెందినదన్న ఒకే కారణంతో ఇటలి మహిళ సోనియా గాంధీ కి పదేళ్ళు అధికారం ఇచ్చారు? ? ? ఒక్క పీవీ తప్ప కాంగ్రెస్స్ లో ప్రధాని అయిన ఇతర వ్యక్తులు ఎంత మంది ఉన్నారు ? ? ? మరో అయిదేళ్ళకి అయినా కాంగ్రెస్ గెలుస్తుంది. అప్పుడు రాహుల్ కాకుండా ఇంకెవరన్నా ప్రధాని కాగలరా ? ? ? టి‌వి ల్లో కనిపించే లోకేశ్ కి బయట లోకేశ్ కి చాలా తేడా ఉంది. ! ! చంద్రబాబు 46 సంవత్సరాలకి ముఖ్యమంత్రి అయ్యారు.. జగన్ 48 సంవత్సరాలకి అయ్యాడు.. జగన్ పార్టీ మొదలు పెట్టినపుడు 39 ఏళ్ళు... పదేళ్ళ పాటు కష్టపడితే ముఖ్యమంత్రి ఆయ్యాడు... ఎందుకంటే రాష్ట్రంలో తెదేపాకి మరో బలమైన ప్రత్యమ్న్యాయమ్ గా ఎదిగాడు కాబట్టి!!! అదే సమయంలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వటం కలిసి వచ్చింది. . . 2010 లో జగన్ వయసు కంటే ఇప్పుడు లోకేశ్ వయసు తక్కువ !!! ఇప్పుడు తన వయసు 37 సంవత్సరాలు. . . ఇంకా పదేళ్ళు సమయం ఉంది. . . ఇప్పుడు అసలు తెదేపా నాయకత్వం గురించి ఎందుకు ఇంత చర్చ ? ? ? జగన్ మహా అయితే మరో టర్మ్ వస్తాడనుకుందాం... రానున్న పదేళ్ళలో తెదేపా లాంటి 40 శాతం ఓటు బాంకు... ఇంత క్యాడర్ ఉన్న పార్టీ అసలు రాష్ట్రంలో వేళ్లూనుకునే అవకాశం ఉందా ? ? ? పోనీ, జగన్ లా emerge అవగలిగే నాయకుడు కనుచూపు మేరలో అయినా కనపడుతున్నాడా ? ? అంత ఆర్ధిక బలం ఉన్న సామాజిక వర్గం కానీ... నాయకుడు కానీ... ఈ రెండు పార్టీలని మినహాయిస్తే ఎవడైనా ఉన్నాడా ? ? 2024 కాకపోతే 2029 లో అయినా వైకాపాకి తెదేపా మాత్రమే ప్రత్యామ్నాయం తప్ప ఇంకో పార్టీ లేదు. . . జనం మాక్సిమం పదేళ్ళ కంటే ఎవరికీ ఎక్కువ అవకాశం ఇవ్వరు. . . ఆ సమయంలో ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత కి ఆ సమయంలో ప్రతి పక్షంలో ఎవరున్నా గెలుస్తారు. 👍🏻 అసలు రాహుల్ గాంధీ కంటే లోకేశ్ చాలా బెటర్ అని చెప్పి కూడా వాళ్ళిద్దరిని కలిపి ప్రస్తావించటం కూడా నాకు ఇష్టం లేదు... పాలనలో..... నాలెడ్జి లో లోకేష్ స్థాయి వేరు.... 😊👌🏼 తెదేపా పదేళ్ళ పాటు దొంగ దొంగ అని అరిచినా ycp వాళ్ళు డిఫెన్స్ లో పడలేదు. . . గుడ్డిగా వాళ్ళ నాయకుడిని సమర్ధించారు తప్ప దొంగ అనుకోలేదు. . . అంతెందుకు లక్ష కోట్ల దొంగ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. ! ! కానీ... అవతలి వాళ్ళు పప్పు అని క్రియేట్ చేయగానే తెదేపా శ్రేణులు కూడా వాళ్ళతో కలిసి సొంత నాయకుడిని విమర్శించటం... 🤦🏻‍♂️ అలా కాకుండా లోకేష్ ని సమర్ధించుకొస్తే లక్ష కోట్ల దొంగ కి ఓట్ వేసిన జనం... లోకేష్ కి వెయ్యరా ? ?
 10. 5 points
  Chesetappudu muskuni kurchuni..ipudu feel iyyi no use... atleast ippatnundaina maataki maata answer ivvali..tdp sympathizers
 11. 4 points
  Raaamu

  Kanimozhi experience at the airport

  Naku tagiladu okadu Hyd lo. Angrez vastadi Hindi raada anukuntaa security check point lo. Naaku angrezi annam pettuddi, Hindi pettadu ani cheppa
 12. 4 points
  #AmaravatiChallenge అమరావతి నిర్మాణానికి ఎంత కావాలి ? అమరావతి వల్ల ఎవరికి ఎలా ఉపయోగం ? 34 వేల ఎకరాల రాజధాని ఎందుకు,ఇంసైడర్ ట్రేడింగ్,ముంపు ప్రాంతం ఇలా అన్నిటికీ ఆధారాలతో కూడిన సమాధానాలు.. అమరావతి కోసం మనవంతుగా మనమేమి చెయ్యొచ్చు ? మనం బంద్ లు ధర్నాలు చెయ్యటానికి ఓకారణం జనాల్లో చర్చ జరగాలని నేడు మనం అవేమీ లేకుండా చర్చ జరిగేలా చేద్దాం రైతుల త్యాగం.. రాజు మారితె మారుద్దా ఇవన్నీ ఎప్పుడో చెప్పేశాం అమరావతికి ఎంత పెట్టాలి..మనకెంతొచ్చిద్ది ఇదే చర్చ జరగాలి Watch Full Video And please accept the #AmaravatiChallenge nominate others and publish your voice on SM
 13. 4 points
  Media Vallu , aa ammai cheppindi mottam veyyaru.. vallaki unna space constraints, how they want to present the article, everything matters..
 14. 4 points
  కరోనా పై పోరాటం లో కావలసింది గుండె ధైర్యం మరియు సరైన అవగాహన మాత్రమే అని రుజువు చేసింది ఈ కుటుంబం! ఒక పక్క మహమ్మారి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే, మరో వైపు ఇరుగు పొరుగు అనుమానపు చూపులు ముల్లులుగా గుచ్చుకున్నాయి. ఇటువంటి సమయం లో నేనున్నా అంటూ ఒక డాక్టర్ వారి పోరాటానికి ఊపిరిని ఊదారు! ఆ డాక్టర్ ఇచ్చిన మనోబలం తో ఆ కుటుంబం అలవోకగా కరోనా పైన జయకేతనం ఎగురవేసింది! ఎన్నో అపోహలను భయాలను పటాపంచెలూ చేసే ఒక వినూత్న చర్చ మీ ముందుకు తీసుకువస్తోంది మన Amaravathi24x7 From home quarantine to pressure from neighbors we discuss various topics with a family infected by Corona in one of its kind interviews. In this interview, we are also joined by a doctor who guided this family in their fight with Corona. After watching this discussion, many misconceptions are shattered. Battle against corona is also a battle against misinformation. With proper information and courage, we will win this fight together.
 15. 4 points
  You are an expert at twisting the facts. Typical BJP core strength.👏 BJp Ap ni naakinchinaduku raallu paddayaa? Leka raallu paddanduku Ap ni naakinchaaraa? basic gaa ..u r saying that bjp is no different but worse than congress.. u see nothing but political gain..all those whatsapp forwards and great speeches are mere lies. 👏👍😏
 16. 4 points
 17. 4 points
  CBN needs to take rest and looks like his fetish to stay in limelight and address press conference day in and day Out has not changed at all. Time to retire and allow you g leaders to fight people’s issues and connect with andhra youth. last but not least disown ABN and RK. Start TDP’s own channel at least web channel. TDP does not need foolish friend like RK.
 18. 4 points
  Tussss anipinchadh cbn , deadline denikj pettadu , asala next karyacharana emiti , adem lekunda chepende cheppu chepende cheppi chadastam to ma lanti karyakartalani sava tenkadu ... idi nijam, ideee nijam... Jalsa cinema lo oka scene gurtoxhjndi... pk prakasb ran tho matladataniki elinapudu aaa panchabhootala sakshigaaa anj chepj apesi elipotadu .. entra complete cheyi ante em ledhu oorike over avudi anj elipotuna antadu.. Sane as it is scene 12 years ki cbn gurtjku techanandjku thanks
 19. 3 points
  Konchem rest teskovachu ga next 3/4 years Me Valla party ki use kanna loss e ekkuva Party chese prati move ni criticize cheyatam, manchi chesina appreciate cheyakapovatam, kanapadaka povatam..CBN moves ni opponents kanna darunam ga criticize cheyatam.. You guys are killing the party.. Repu meru vote veyalanna party undadu ..please take rest
 20. 3 points
  abhi

  RAPAKA

 21. 3 points
  krantionline29

  #Sachinpilot

  NTR daggara TDP cadre nerchukunna biggest factor : Dont let the center dictate you, ours is a federal structure , but BJP with a fascist mindset wants to control everything from center. Alanti BJP tho compromise meru avvandi, political gain kosam CBN avvanivvandi, proud of the people who are fighting against BJP
 22. 3 points
  niceguy

  Bots Janata Party

  Mission arusthundhi ikkada...
 23. 3 points
  రాయలసీమ లో 80 ల్లో స్టార్ట్ ఐన వర్గ కక్షలు ఈ మధ్య వరకూ ఉన్నాయి చాలా పల్లెల్లో... అలాంటి పల్లెల్లో ఒకటి అనంతపురం జిల్లా, తాడిమత్రి మండలం, వెలంకూరు గ్రామం... ఒక పది-పన్నెండేళ్ల క్రితం వీళ్ళ నాన్న ను తాడిపత్రి లో టౌన్ లో నే చంపేశారు... అందరూ చూస్తుండగానే... కొన్ని రోజులకు వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది ఆ కక్షల్లో నే... అప్పట్లో వీళ్ళు టీడీపీ వర్గం లో ఉండేవాళ్ళు... ఆ గొడవల్లో చాలా పోగొట్టుకున్నారు... ఇంకా చాలా మంది కోలుకోలేదు కూడా... ఇలాంటి బంధువులు చాలా పల్లెల్లో ఉన్నారు... టీడీపీ వాళ్ళు హైదరాబాద్ లో NTR model school అని ఒకటి నడుపుతారు... ఇలా వర్గకక్షల్లో ఆప్తులను కోల్పోయిన పిల్లల్లో కొంతమంది కి సిఫారసు తో అక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది... అలా చదువుకున్నారు ఈ అమ్మాయీ, తన అన్న... అన్నా బాగా చదువుకుని settle అయ్యాడు... ఇప్పుడు ఈ అమ్మాయి... ఫలానా కుటుంబాల లో పుడితేనే జ్ఞానం వస్తుంది అనేం లేదు... born talent అనేది ఒక మిథ్య... అవకాశాలు అంటూ ఉంటె, బాగా కష్టపడితే ఎవరికైనా ఫలితాలు వస్తాయి.... సిస్టం మీద complaint చెయ్యడం ఎంత ముఖ్యమో... ఎలా అయినా ఉన్న సిస్టం లో తోసుకుని పైకి రావడం కూడా ముఖ్యమే... పైకి వచ్చాక ఎన్నైనా అనొచ్చు... అనే వెసులుబాటు, మార్పు తీసుకువచ్చే అవకాశం రెండూ ఉంటాయి...
 24. 3 points
 25. 3 points
  No way Jagan failures okate TDP Ni gelipinchalevu e calculation thone Cbn unte malli Debba tintaru meeru ila anakandi .. Youth voting factor ni chala takkuva anchana vesthunaru meeru
 26. 3 points
 27. 3 points
  Last term CBN totally ignored his core voters and started unlimited pandering to conversion mafia. All wrong strategies. He seriously started reading bible verses and irritated lot of middle class neutral hindus. Many of my facebook friends changed from cbn admirers to cbn haters by 2017 due to all this nonsense appeasement. If you know NTR never entertained conversions. I heard that is one of the friction point as RSS and its sister concerns is not allowed to work in tribal areas to reconvert tribals back to hinduism/.
 28. 3 points
  Royal Nandamuri

  Ram Mandir by Shri L K Advani

  Advani garikemo what if aa , yedurappa emo pathithu.
 29. 2 points
  anthe kani meeru matram SM lo andariki nuv ila vundali, nuv patry nunchi ellipovali ani cheppatam manara uncle .
 30. 2 points
  What are u talking CBN is chanakya you know
 31. 2 points
  3+4 : One Rebel Ruling party MP + One ex Dalit MP + One ex Dalit Judge .. you will see if you see with open mind mana tdp cadre goppa thanam enti ante aa rebel mp ni kuda attack chestunnaru..asala tdp ane party xxxxx nakinchedi ilanti vallu kadu ? aa mp ipudu ycp ni ibbandi pedutunnadu enjoy cheyochu kada ..abbee edo chetta logic pattukochi ayanni kuda tidataru 1. CBN will never agree for a IPAC type setup, dont know why, morals/values/pisinarithanam meku nachina peru pettukondi. But work is going on in social media 2. again TDP cadre goppatanam, Dalits vaddu , Kaps vaddu, Tirupathi gurinchi matladoddu : utta kams and N fans tho ruling loki vachesi 50 yrs rule cheseddam ..
 32. 2 points
  niceguy

  Where is mundavalli ?

  Good One Bro.. 2018 videos anni add cheyyandi.. Include Pink Diamond batch videos... Where is Chalasani Srinivas.. Veelllu andarni kalipi oka video cheyyandi..not exceeding 10 mins..
 33. 2 points
  niceguy

  Velagapudi gopala Krishna

  Formers legal ga velli compensation adagam better..captial meeda aasa vadulukoni.. compensation ivvali ante doola theeripoddi as per CRDA bill.. Tdp should help with Good Lawyers..lekapothe thippi thippi malli CBN meedake thesthaaru..
 34. 2 points
  ఎప్పుడు ఎవరికి ఈ రాష్ట్రానికి ఈ రాజకీయ పార్టీ కి లేనటు వంటి అద్భుతమైన అవకాశం ఇస్తున్న ప్రదేశం అమరావతి. అందుబాటులో రెడీ గా అన్ని అనుమతులతో 33000 Acres చేతిలో ఉన్నాయి. కొంచం ఆ CBN మీద కోపం ఉన్న సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తన వంతు బాధ్యత గా ఏదో తృణమో పనామో అన్నట్టుకెవలం నాలుగు బిల్డింగ్ లు నాలుగు రోడ్ లు నాలుగు ట్ర్యాఫిక్ సిగ్నల్సు అనాలోచితం గా అయిన కడితే చాలు. ఒక 5000 ఉద్యోగాలు వాటంతట అవే ఏర్పడతాయి ఎవరు చేయి అందించకపోయిన. 5 సంవత్సరాలు తిరిగే సరికి ఇంచు మించు 10000 Cr ఆర్థిక కేంద్రం అవుతుంది. CBN మీద కోపం ఉంటే ఆ CBN ని కావాలంటే ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం పాటు జైల్ లో వేసి కోపం పగ తీర్చుకో. కానీ ఆంధ్ర ప్రజల కి అన్యాయం సేయకు ర రేయి జగ్గ. కనీసం 33000 acres ఇచిన ఆ రైతు ల మొహం చూసి అయిన అమరావతి క్షమించేయి రా రే జగ్గ....
 35. 2 points
  పుట్టిన గడ్డని ప్రేమించలేనోడు దేశాన్ని ఉద్దరిస్తాడట. కన్న తల్లికి అన్నం పెట్టని వాడు భరత మాతకి బంగారుగాజులు చేయిస్తాట్ట. ఇది ఏపీ బీజేపీ సైన్యం మనస్తత్వం.
 36. 2 points
  Anduke memu mothukonedhi..paid team kaavali with TDP thoughts..Fans alone cannot do anything..money spend cheyyali...strong lead vundaali with soma hacking/bots kind of skills..
 37. 2 points
  All this is just because of less pollution Covid affect
 38. 2 points
 39. 2 points
  gnk@vja

  CBN on SVBC

  Janalu kuda kukk@ ni teesukuvelli paina kurchobettaru kabbate ee carona lanti viparithalu vasthunnai . Vikarapu panulu chesthe srusti viruddam ga ilane untundi situation .
 40. 2 points
  eNterTaineR

  Mood of the Nation -Mid2020

  Due to covid anta... covid mundhu iragabodisindhi mana economy...onions daggara nundi petrol varaku common man ki stars paiga memu onion ye thinamu ani statements
 41. 2 points
 42. 2 points
  Devineni uma bhajana baga chestadajj enakesukochi kodali nani ni dengabettam adu thanne thannuduki pirral vastanai daily , inka we dare we rule , madj history , fingers lo chekodelu chakralu unnai. Avasaramajnapudu bhu chakram estam , vishnu chakram estam ane snka nakicharu
 43. 2 points
  Ushhhhh, deadline taravata cbn em chedam anjkunnadu 2 mukkalo cheppu , answer lekapote deadline ane pada. Enduku vadaddu .. elevaya saami sm lo janasena bjp ycp valu tipi tipi sava dengutunaru..
 44. 2 points
  Admin ni ante nuvvochavendhi bemmi look
 45. 2 points
  Naren_EGDT

  151 lo only 40

  Haha, u see cbn is weakest now but the fact is he already killed bjp and JS in AP
 46. 2 points
  Uravakonda

  China

  Mastaru, avi UPA2 lo jarigina aakramanalu. Kavalante wait cheyandi, Rajakeeyam saaru proofs attukosthadu.
 47. 2 points
  LuvNTR

  bjp groups lo kotha comedy updates

  NASA link to Samskrutham Language: 😁 ఇది మీకు తెలుసా?? మనం మర్చిపోయిన మన దేవబాష కి ప్రపంచం పట్టం కట్టింది *అబ్బో* ...... *సంస్కృతానికి* *ఇంత* *వుందా* *మాకే* *తెలియలేదు* సంస్కృతభాష__ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది. 1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే 2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే. 3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి. 4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి. 5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది. 6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది. 7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు. 8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే. 9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు. 10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం. 11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది. 12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే 1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే 2.పాఠశాలాం గచ్ఛామి అహం.3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది. 13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు. 14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే. 15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు. 16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో ( కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో సంస్కృతబోధన జరుగుతోంది. *సేకరణ* *వరలేఖరి.నరసింహశర్మ* Point # 9, 12 is highlight in this entire propaganda message by andhra bhakts. 😁 😇
 48. 2 points
  dusukochadu

  PK multiple tongues

  Dabbu sampadinchadu kaabaatte donga kottesaadu annattu undi idi. Dabbu sampadana tappu, dongatanam kuda tappu
 49. 2 points
  sskmaestro

  PK multiple tongues

  Vaddu.... I honestly pray to GOD to make TDP contest solo in 2024 also..... PK gadiki life and lift avvakoodadu..... vaadu inko saari odipothey we can say good bye for his permanently and also, back to back solo ga perform chesthe mana strengths consolidate avtaayi.... TDP is yet to gain power contesting independently. We need to correct this worst record!
 50. 2 points
  USA vachaaka kooda..vaalla pillala names ki..thoka continue chesthaaru...ee caste lo. malla..vere vaallaki caste feeling antagadathaaru 😁
×