Jump to content

Leaderboard


Popular Content

Showing content with the highest reputation since 12/20/2020 in all areas

 1. 17 points
  మేము ప్రకటించిన రాజధానిలో మీ నాయకుడు బిక్కు బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాడు, మీరు ప్రకటించిన రాజధానిలో మా నాయకుడు సింహంలా తిరుగుతున్నాడు.
 2. 12 points
  Gunner

  Tirupathi Survey Report

  Btw, total 101.9 vadtundi 😀
 3. 11 points
  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల ఆందోళనలు. అందరినీ అదుపులోకి తీసుకొని ఒకటే ఆటోలో తీసుకెళ్లిన పోలీసులు 😂 😂 😂
 4. 11 points
  sskmaestro

  Afghanistan new PM

  Manodiki Telugu states lo gelavaali ante vemana getup eyyali ani seppandi
 5. 11 points
  We are doomed agin and lost battle! We are not giving up and getting ready for next battle. Planning to introduce as a new bill in new congress. We are trying not to start from scratch ( want to start where we left in this Congress). It is not easy to pass a bill in the Congress and senate and we came to very close to the finish line! Dirty politics and lazy Indian community killed it. Let’s start again and hope for the best! 2021 here we are coming!
 6. 9 points
  Bolineni Tiger

  CBN opened up completely

  Finally menu 1 year back thread vesa ide jaragalani
 7. 8 points
  rama123

  CBN opened up completely

  Anti kamma vote consolidate chesadu Jagga...anti Christian vote consolidate avvali....tappadu veedi welfare tattukivalante Edo oka emotion vundali.....balayya kuda rendu slokalu vadilithe bjp batch delhi velluddi
 8. 7 points
  bharath_k

  ys sunitha

  VISA gaadiki kooda eppudo okappudu bathroom treatment vuntundi ani naa guess. VISA gaadu mostly chima kutti chanipotadu.
 9. 7 points
  OneAndOnlyMKC

  Perfect and apt

 10. 7 points
  Manollaki GC Intiki ravali Kani, efforts ki donate cheyyandi ante cheyyaru. Atleast congress and senate leaders ki call cheyyamanna cheyyaru. Thank you yarlagadda bro for your efforts.
 11. 6 points
  Raaamu

  Ram Temple Donations

  Ayithey bramaravati lekka idi kuda complete avadanna mata
 12. 6 points
  తెలిసి కూడా అసూయ తో ఈ కులగజ్జి గాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాక్సిన్ వేయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ పని చేస్తే రాష్ట్రానికి సగం దరిద్రం వదిలిపోతుంది.
 13. 6 points
  ఎటువంటి పవర్ (ఫిజికల్, ఫైనాన్షియల్, సైకాలాజికల్,అథారిటీ..etc) లేని వాళ్లు ఏదో ఒక "పవర్ ఉన్నవాళ్ల" అవసరాలకి మాత్రమే కాదు.. వినోదాలకి మాత్రమే కాదు...ఇంకా చెప్పాలంటే వాళ్లలో లోలోన దాగున్న సవాలక్ష మానసిక వికారాల ఔట్ బరస్ట్ కీ కూడా వాడేసుకోబడతారు... వారిమీద ఎవరికైనా జాలి ఉంటుందేమో గానీ ప్రేమ, సహానుభూతి అయితే ఉండవు. అయితే ఆ జాలి చూపించడాన్నే మానవత్వం అనేస్తాం..కానీ, నిజానికీ అది కూడా ఒక రకమైన వాడకమే. మనం జాలి చూపించాలన్నా కూడా మనకన్నా తక్కువలో ఉండేవాళ్ళు కొందరు మనకు అవసరం పడతారు... అందువల్ల నువ్వు నీ పవర్ పరిమితిని నిరంతరమూ పెంచుకుంటూ పోయే పవర్ స్ట్రగుల్ లో పడిపోవాల్సిన పరిస్థితి రావడం ఇక్కడ అనివార్యం అయ్యిపోయింది.. ఆ పరిస్థితిలోనే స్వచ్ఛత ని నటన, నిజాయితీని మోసం రీప్లేస్ చేసేస్తూ ఉంటాయి.. నాకూ స్వచ్ఛంగా..అమాయకంగా...ప్రేమగా..నిజాయితీగా బతకాలని ఉంది..కానీ, అలా ఉంటే నన్ను మోసం చేస్తారు..నాతో ఆడుకుంటారు అనే ఎరుక నన్ను తప్పనిసరై నటించేలా చేస్తుంది. నన్ను నాలో కోల్పోగొడుతుంది.. అదే మానవజాతికి అత్యంత దుర్భరమైన పరిస్థితి. ఎందుకంటే, ఎవడైనా తనకు నచ్చినట్లుగా తాను ఉండగలిగే స్వేచ్ఛ...ఆ హక్కు కలిగి ఉండడమే మానవత్వానికి నిజమైన అర్థం. ఆ నచ్చినట్లు అనేదాంట్లో పేద అయ్యుండొచ్చు.. అమాయకత్వం అయ్యుండొచ్చు. పవర్ లెస్ అయ్యుండొచ్చు.. అంటే పేదవాడిగా..అమాయకుడి కూడా బతికే హక్కు నాకు పూర్తిగా ఉండగా... అర్థరహితమైన పవర్ స్ట్రగుల్ లోకి అనివార్యంగా తోసివేయబడడం...అలా లేని పక్షంలో నేను నా మనుగడ నే కోల్పోవాల్సి రావడం మానవజాతికే అవమానకరం.. ఈ సందర్భంగా ఈ బిట్టు - "యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం ? ". Copied from FB Liked few lines 👍
 14. 6 points
 15. 5 points
  BJP తిరుపతి ఎన్నికలకు బైబిల్ కావాలా? భగవత్ గీత కావాలా? తేల్చుకోమంటుంది!!! ☞ ఢిల్లీని తలదన్నే రాజధాని కావాలా వద్దా అని అడగట్లేదు!! ☞ స్పెషల్ స్టేటస్ కావాలా వద్దా అని అడగట్లేదు!! ☞ పోలవరం కావాలా వద్దా అని అడగటంలా!! ☞ రైల్వే జోన్ కావాలా వద్దా అని అడగరే!! ☞ మన్నవరం కావాలా వద్దా అని మాట్లాడరే!! ☞ 100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న నల్ల ధనం తేవాలా వద్దా అని పలకరే .?? ☞ ప్రతి పౌరుడికి పంచుతాను అన్న 15 లక్షలుకావాలా వద్దా అని అడగట్లా!! ☞ 35 రూపాయలకు పెట్రోలు.. కావాలా వద్దా .అని అడగరేంటి .?? ☞40 రూపాయిల కి డాలర్.. కావాలా వద్దా .అని అడగరేమిటి . ?? ☞ పఠాన్కోట్ నిందితులు పట్టుకోవాలా వద్దా అని అడగట్లే!!! 🤭🤭 మరి ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పే దమ్ముందా??? ☞ మాకు అధికారం వస్తే చొక్కా కాలరు పట్టుకుని లాక్కొస్తాం అన్నా దావూద్ ఇబ్రహీం ఎక్కడ.. ?? ☞ ముంబై మీద తీవ్రవాద దాడికి బాధ్యుడైన హాఫీజ్ సయిద్ తల ఎక్కడ.. ?? ☞ ప్రజాధనం పంది కొక్కుల్లాగా తిని హాయిగా దేశం నుండి పారిపోయిన మీ పార్టీ MP (రాజ్య సభ కు బిజేపి ఎం.పి. గా కర్ణాటక నుండి ఎన్నికయ్యారు) విజయ్ మాల్య ఎక్కడ..?? ☞ ప్రజాధనాన్ని కొల్లగొట్టి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుని, హాయిగా విదేశాలలో జల్సా చేస్తున్న నీరవ్ మోడీ ఎక్కడ.. మేహుల్ చోస్కీ ఎక్కడ.. ?? ☞ లాడాక్ నుండి చైనాను, టిబెట్ సరిహద్దు దాకా తరిమి కొడతాం అన్నారు.. ఎక్కడ దాకా తరిమారు.. ?? ☞ ఇక మాట్లాడ్డాలు లేవు.. కళ్లెర్ర జేస్తాం,, 56 ఇంచుల ఛాతీతో నలిపేస్తాం అన్నారు.. ఏది..?? ఎక్కడ..?? ☞ రైతు ఆదాయాన్ని పదిరెట్లు చేస్తానన్నారు.. ఎక్కడిదాక వచ్చింది.. ?? ☞ మేడ్ ఇన్ ఇండియా అని అమెరికాకి ఎగుమతి చేస్తాము అన్నారు.. ఎక్కడిదాక చేశారు.. ?? ☞ బేటీ బచావో అన్నారు... ఆడబిడ్డలను రేపులు చేసి చంపుతున్న మీ MP లకు, MLA లకు శిక్షలేవి.. ?? ☞ బేటీ పడావో అన్నారు... ఎంతమంది ఆడబిడ్డలను చదివించారు.. ఎన్ని బడులు కట్టారు..?? ☞ పౌరులకు నాణ్యమైన వైద్యం అందించడంలో మీరు సాధించినది ఏమిటి.. ?? ☞ రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి.. ?? ☞ అవినీతిని నిర్మూలనించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ?? ☞ నత్త నడక నడుస్తున్న న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టి పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు.. మీరు తీసుకున్న చర్యలు ఏమిటి...?? ☞ ఒక్క పూట తిండితో జీవనం గడుపుతూ వస్తున్న 35% పేదలకు, రెండోపూట తిండిని కూడా దూరం చేస్తున్న ధరల పెరుగుదల సమస్యపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ?? ☞ ఈ దేశంలో గంటకు 4గురు మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.. రోజుకు 6 మంది అత్యాచారాలకు బాధితులుగా మారుతున్నారు.. వాటికి నివారణ చర్యలు ఏమిటి....?? సమాధానం చెప్పండి . కావాలంటే మరో 1000 సార్లు జై కొడతా.. మీరు చెప్పిన ప్రతి మాతకు... జై కొడతా.. ▪️పందుల్లాగా రోడ్ల మీద చెత్త విసిరి, పాన్ పరాగ్ ఉమ్ములు ఊసే మీరు, పాచి ముఖము వేసుకుని, మాకు స్వచ్ఛ భారత్ కబుర్లు చెబుతూ... దేశభక్తి పోజులు కొడతారా.?? ▪️ శత్రుదేశాలు మన సైనికులను చంపుతుంటే,, ఫోనులో ఆప్లికేషన్లు తొలగించేసి,, ఏదో ఊడబోడిచాం అని సంకలు గుద్దుకునే.. మీరా.. దేశాన్ని కాపాడే వీరులు..?? ▪️ పాకిస్తాన్ వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన ముస్లింల మీద.. చైనా వాడు దాడి చేస్తే... ఈ దేశ పౌరులైన కమ్యూనిస్టుల మీద.. అమెరికా వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన క్రైస్తవుల మీద.. ఆవు పేరుతో, మతం పేరుతో.. ఈ దేశ పౌరులైన దళితుల మీద.. .... దాడులు చేస్తూ,, విషం కక్కుతూ ఉండడమేనా.. మీ వీరత్వం..?? మీ దేశభక్తి..?? ఒక్క సారి మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. 🔹 ఏంటి మీ వల్ల నా దేశ దేవాలయాలకు ఒక్క ఉపయోగం.. ??? దేవాలయాలకు మీరిచ్చిన నిధులు ఎన్ని? నియామకాలు ఎన్ని? 7ఏళ్లలో ఎన్ని దేవాలయాలు కట్టినారు? ఎంత బడ్జెట్ ఇచ్చినారు??? . ఇంకా దేవుడిని, మతాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని ఏళ్ళు ఏలుతారో చూస్తాం..!!!.🤔🤔
 16. 5 points
  BalayyaTarak

  Modi Telugu Speech

  Gujarat labham manukoni maa andhra lanti rashtarala gurinchi pattinchukovoy. Otti gaali maatalu manukoni panikochey panulu cheyavoyyy
 17. 5 points
  Nandamurian

  Modi Telugu Speech

  Ee pakodi gaadiki telugu gurthu unntey Amaravathi gurthu leydha bewarsebadcow XX
 18. 5 points
  thalaiva_NTR

  Modi Telugu Speech

  Actually correct field ye choose chesukonnadu .. movies ki velthe maha vasthe oscars vasthayi anthe.. ade ee acting politics lo vaadithe mottham desanne aadinchochu ani
 19. 5 points
  Mastaru miru whatsapp University nunchi bayataki raaraa? Who will be benefitted by raising religious heat with demolition of temples? Just commonsense apply chesthee chalu. Yes as u said religious conversions AP lo too high. Current CM Christian avvadam vallaki boost ichindi but indhuloki TDP ni endhuku laguthunnaru? Asalu konni castes religion change avuthunnai antee as a hindu Mana failure emi ledaa? Manam andarini equal ga chusthee vallu religion endhuku change avutharu? Others ni point chese mundhu Mana lo unna muriki ni kadukkuni andarini equal ga chusthee 50% conversions aagipothai Mi pushpam batch andaru equal aneee slogan enduku promote cheyyaru?because adi jarigithee miku politics cheyyadaniki scope undadu. Conversions undali dani paina politics cheyyali that is what u people wanted.
 20. 5 points
  Expected eyy gaa ... judge ni marchukundhi endhuku
 21. 5 points
  akuna matata

  Tirupathi Survey Report

  YCP-47.6 BJP+Janaswna-27.8 TDP-26.5 Saw in Tupaki
 22. 5 points
 23. 5 points
  niceguy

  Pointe PK first time

  letter raasthe judges ni transfer chesthunna vallani kuda nuvvu question seyyochugaa PK...
 24. 5 points
  “5.6-kilometre underground stretch” 56 inch Atmanirbhar
 25. 5 points
  pavan s

  KAPU MART

  LOL... okkasari chiru, allu no.s kuda ivvandi... papam vallu ee kaapumart lo kodallu dorakka non-kaapus ni pelli chesukuni happy ga unnaru... idi appude undi unte, kaapulani nammukunaa mudragada laaga m*** xxxx poye vallu...
 26. 5 points
  kurnool NTR

  Target YCP and Ignore BJP

 27. 5 points
  baggie

  Target YCP and Ignore BJP

  Baffa gallu sachipotannaru Ycheep to vallu aadina natakam ni use cheskoni Baffas advantage teeskundamankunnaru but CBN akakdiki velli vella plans lo ucha posesariki sachipotannaru baffas and jaffas.
 28. 5 points
  If you can recall we tried EAD for i-140 ( for every one). There was a lot off push back from Law firms and IT serve groups. That’s how we got H4 EAD during Obama tenure. Present administration wants to get rid off that, and we (IV) went to court and got the stay on that and still fighting for it in the court. Lately during Pandemic ( lot of Americans lost jobs) once again they went to court to get rid of H4 EAD. We have submitted strong evidence in the court to support to keep it. Still awaiting for final decision! Removing Per country cap is the ONLY legitimate idea and lawmakers are supporting to it. It is not easy to get support from all the corners and we came this far. Just imagine how families are suffering. Loosing jobs, employers harassments, h1b denials, stamping issues( out side country), kids aging out and self deporting, principal applicant dies and entire family deportation. Not one many painful stories brother. we created lot of enemies since we started war. But lack of support from our community and lack funds. Still OUR bill passed in the house and senate. we are preparing for next step until we succeed brother
 29. 5 points
  sskmaestro

  Somu Arachakam Interview

  e video ni Delhi ki fwd cheskuntadu anduke English lo Arustunnadu.... year end kadaaa..... appraisals untayemo eediki koodaaa
 30. 5 points
  Nenu mee laga bariloki dhigalenu kani, oka 2 years small amount donate chesa on monthly wise. Eesari koncham ekkuva iddam ani plan. Please keep working on it sir 🙏.
 31. 5 points
 32. 4 points
  Siddhugwotham

  No Insider Trading : High Court

  హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ రాజధాని భూముల్లో ఇన్‍సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టేసిన హైకోర్టు కిలారు రాజేష్‍తో పాటు మరింత మంది రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని పేర్కొన్న ప్రభుత్వం భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం కక్షసాధిస్తోందని క్వాష్ పిటిషన్ వేసిన కిలారు రాజేష్ అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని వాదించిన పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇన్‍సైడర్ ట్రేడింగ్ లేదని పేర్కొన్న హైకోర్టు ఇన్‍సైడర్ ట్రేడింగ్ ఐపీసీ సెక్షన్లకు వర్తించదని స్పష్టం చేసిన హైకోర్టు.... No use of changing judge....
 33. 4 points
  bharath_k

  Mudragada

  ee mudragada, IYR , nageswar lantollani manam tittukoni prayojanam ledu. all are for sale. we are not purchasing them ... jaggadu purchased them ... thats it. vellanu tittadam ante manam time waste chesukovadame.
 34. 4 points
  LION_NTR

  Tirupathi by-election

  TDP ..low ga unnappudu vachi..pundu meeda Uppi kaaram challutharu. Naaku ade gurthundi bro. 🥸 I hope/wish I am wrong.
 35. 4 points
  Siddhugwotham

  Kodali Nani Noru adupulo pettuko

  టీడీపీ పార్టీ సీనియర్ కార్యకర్త ఇంటికి వెళ్లి కార్యకర్తను మరియు కుటుంబసభ్యుల ను పలకరిస్తున్న బాలయ్య
 36. 4 points
  Royal Nandamuri

  CBN opened up completely

  Vallaki baga telisina oke okka vidya vidveshalu rechagottatam. Adi kooda encash chesukolekapoyyaru ante antha aa Idly veerraju chalave. Ippati state BJP batch ki 2014 ki mundu congress high command ni mislead chesina T congress batch ki similarities kanipistunnayi.
 37. 4 points
  Raaz@NBK

  CBN opened up completely

 38. 4 points
  Meeru clear gaa chooste : BJP to friend ship chesina andaru naaki potunnaru ( direct or indirect ) ex : nitish gaadu ( JDU ane party nasanam ai poindi ) , anna DMK ( anna DMK anedi nasanam aipoindi) , KCR ( veedini kooda matti kudiparu) Ardam chesukoni - debbatini teliviga tappukonna partylu ex : Akalidal, Sivasena BJP to fight chestene , ento konta astitvam vuntundi , Like AAP, even mamata, Biju janatadal Maintaining a distance to BJP is the best option. edi emina gaani veellu jaggadini mingakunda vadalaru. Maintain distance to BJP ... fight on jaggad is the best approach.
 39. 4 points
  OneAndOnlyMKC

  b0ku na k0daka

 40. 4 points
  2014 - YCP 2016 - TDP 2019 - YCP (Bapatla loksabha nunchi Independent ga vesi.... withdraw chesukuni YCP lo join ayyadu) Ippudu malli manakenduku... ilanti nilakada leni manda
 41. 4 points
  Gunner

  Target YCP and Ignore BJP

  Ashok meeda Vellampalli barking full back fire ayindi...
 42. 4 points
  srohith

  Grand welcome to CBN in Visakhapatnam

  టీడీపీ & బాబు గారు రైట్ ట్రాక్ లో వచ్చారు, ముళ్ళు ని ముళ్ళు తోనే తీయాలి మత రాజకీయాలనీ మనం ఊరికే ఖండించి వదిలేస్తే భజఫ్ఫాలు అడ్వాంటేజ్ తీస్కొని క్యాష్ చేసుకుంటారు. మనం ఇలా అన్ని మతాలకు విలువిస్తూ హిందూ సంస్థల పరిరక్షణ కి ఉద్యమిస్తే (భా)జ ఫ్ఫా ల పప్పులు ఉడకవ్.
 43. 4 points
  srohith

  Lorry Owners Clarity

  Aa lorry owner last lo babu gari punyam ante emindi, adi edit chesi tippatame whatsapp group lo ilanti chinna chinnavi pattinchukunte YCP vallu okka post kuda pettaleru.
 44. 4 points
  Chandasasanudu

  Lorry Owners Clarity

  waste babu gari fan...last lo aa babugaru punyam tho owner ayya ane dialogue killed everything
 45. 4 points
 46. 4 points
  kanagalakiran

  Afghanistan new PM

  Edi Bengal election ki get up kada to look like Ravindranath Tagore most natural get up by any artist
 47. 4 points
  sskmaestro

  Orey eeri gaa 😂 😂 😂

  Sodarulu somu veerraju gaariki......... emannaaa worst time nadustondaaa N family ki...... eedu president ga pramaana sweekaaraaniki Annagari daughter anchoring.....
 48. 3 points
  Only Andhra

  Ram Temple Donations

  This is not about BJP or TDP or Modi brothers. It is about becoming part of an opportunity to build a temple for Sri Rama which has come after 500 years. In 1992, Rama bhaktas from Andhra pradesh were among the first to reach and demolish the accursed Babri structure. In fact, Andhra karsevaks were the largest group, even more than those from UP or any other state. When you see the bricks collected for building the temple, you will see that many of the bricks have శ్రీ రామ written in Telugu, second only after Hindi. That is the bhakti of Telugu people towards Rama. If Modi or any other tries to cheat people in Rama's name, he will certainly face the consequences. I also pray for the same. But do not let your dislike for Modi or any party become hate for Sri Rama. Jai Sriram.
 49. 3 points
  krantionline29

  BJP Bengal face

  other than that ..name should be spelled how a person wants his name to be spelled..not how you want to
 50. 3 points
  baggie

  Target YCP and Ignore BJP

  BG lo cheyalsindi cheyandi but Public lo asalu BJP peru vinapadakunda cheyali...this is our main traget along with aggressive attack on YCP.
×