Jump to content

Leaderboard


Popular Content

Showing content with the highest reputation on 10/13/2020 in all areas

 1. 7 points
  వీడి గేమ్స్ ప్రతీ సారి వర్కౌట్ అవ్వవు. 2014 ఎలక్షన్స్ కి ముందు ఇంతకన్నా ఎక్కువ సానుభూతి ఉంది వీడి మీద. 2019 ఎలక్షన్స్ లో పరిస్థితులన్నీ వీడికి కలిసొచ్చి గెలిచాడు. ప్రభుత్వాన్ని నడపడం వీడి వల్లే కావట్లేదు. ఒక్కసారి వీడికి శిక్ష కన్ఫర్మ్ అయితే పెళ్ళామైనా, తల్లైనా, చెల్లైనా పార్టీ నీ, ప్రభుత్వాన్ని నడపలేరు. ఏ సింపతీ ఐనా, సెంటిమెంట్ ఐనా జనాల కడుపు కాలనంత వరకే. ఈ విషయం మీద జనాలందరికీ క్లారిటీ ఉంది. వాడు, వీడు తెలివైన వాళ్ళు అని అనుకుంటాం కానీ అసలు ముదుర్లు జనమే. Use and throw rakalu.
 2. 4 points
  Nfdbno1

  lokesh in amaravati

  ittanti factors anni pettukunte, vache results ki manam surprise avvali!
 3. 3 points
  OneAndOnlyMKC

  How it started

 4. 3 points
  Rajakeeyam

  Ratan Tata is now Anti-National

  You are right hatred ledhu, but appeasement undhi at expense of Hindus. They can try reverse Muslim girl and Hindu in-laws and be more adaptive instead of same template.
 5. 3 points
  Raaz@NBK

  Ratan Tata is now Anti-National

  Andhuke Janalaki em cheyakudadhu anedhi.. inkosari prove ayindhi..
 6. 3 points
  gnk@vja

  lokesh in amaravati

  Ive mari...30 case lu pettukoni every trip lo Delhi kallu pattukunnodu pululu avaga lendi oka sadistic opponent ga unnodu definate ga simhame.
 7. 3 points
  Chandasasanudu

  lokesh in amaravati

  Simham and nara 😬
 8. 3 points
  Jobs lekunte... agriculture cheskunta Govt ni adukkonu for reservation...
 9. 2 points
  @MSDTarak Tammudu mana Capital region lo Farmers chanipothunnaru .. vallaki emi kulam ledu matham ledu.. mari centre reaction enti..? sankusthapanaki vacharu kada kaneesam pattinchukoraa..?
 10. 2 points
  Raaamu

  Bollywood vs Media

  one or other should start these kind of things on Media. These guys are day by day becoming crooks with all baseless allegations of their own agenda.
 11. 2 points
  Thread starter ni enduku laagutunaru?? enta sepu dabba cheppala political section lo babu keka babu thurumu ani? Y cant ppl Just be open to discos enta sepu ade bajana manam chesam manamee cheyagalam mana muddi kinda maxxcha evadu choodaru
 12. 1 point
  krishna_Bidda

  Ratan Tata is now Anti-National

  It was nda who made kalam as president and it was nda who made Syed akbaruddin as representative for India in UN....we are opposed to people who have a hidden agenda and not people who love this country...
 13. 1 point
  MSDTarak

  Ratan Tata is now Anti-National

  Wow claps, laughs and chukles ....Congrats you won the thread 😊
 14. 1 point
  And also first dumb assssss PM since independence
 15. 1 point
  MSDTarak

  Ratan Tata is now Anti-National

  Anna prathi danilo amaravathi, capital, Andhra Pradesh ani enduku laagutaru, ఇక్కడ disco endi meeru మాట్లాడేది ఎంది? మీరు దాని గురించి discussion pettalante inko thread raise cheyyandi. If you ask me personally am in complete support to amaravathi being our capital, nenu mee Babu garu pettina amaravathi my capital my brick ki maa NGO nunchi considerable amount icham, so naa varaku nenu clear ga unnanu.
 16. 1 point
  Rajakeeyam

  Ratan Tata is now Anti-National

  Actually we are out of oobi, So we can see things now in larger contrast, u are still struck in oobi 😆
 17. 1 point
  Telugu360: న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది…ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన కొంత మంది న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ..సీజేఐకి రాసిన లేఖను మీడియా ముందు బహిర్గత పరిచి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. తక్షణం న్యాయవ్యవస్థపై ఏపీ సర్కార్ , జగన్ ఎలాంటి ఆరోపణల్ని మీడియా ముఖంగా.. సోషల్ మీడియాలోనూ చేయడాన్ని నియంత్రించాలని పిటిషనర్ కోరారు. జగన్‌కు తక్షణం షోకాజ్ నోటీసులు జారీ చేసి.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ అడగాలని పిటిషన్ లో సునీల్ కుమార్ సింగ్ కోరారు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను మీడియా ముందు చేసి.. న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని తగ్గించేందుకు విశ్వసనీయతను దెబ్బకొట్టేందుకు కుట్రపూరితంగా జగన్ వ్యవహరించినట్లుగా… ప్రెస్‌మీట్‌తోనే తేలిపోయిందని పిటిషన్‌లో సింగ్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి తన పరిధిని దాటారని స్పష్టం చేశారు. హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలపై ఎలా చర్చించాలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని.. ఇలా మీడియా ముందు పెట్టడం ఖచ్చితంగా దురుద్దేశపూర్వకమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కు పౌరులకు ఇచ్చినప్పటికి.. కొన్ని పరిమితులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టుధిక్కరణ కిందకు వచ్చే అంశాలపై భావప్రకటనా స్వేచ్చ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఎవరిపైనైనా ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. వాటిని గంటల్లోనే వైరల్ చేసి.. క్యారెక్టర్లను దెబ్బతీస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తక్షణం దీన్ని నివారించాల్సి ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను గౌరవించాల్సి ఉందని.. కానీ అలా జరగడం లేదన్నారు. దేశం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జగన్మోహన్ రెడ్డిలా.. న్యాయవ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే పనులను సహిస్తే ప్రజల నమ్మకం వమ్ముఅవుతుందన్నారు. ఇలాంటి వాటని సహించకూడదని పిటిషనర్ కోరారు. కొద్ది రోజుల కిందట.. సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ను కంటెంప్ట్ కేసు కింద సుప్రీంకోర్టు శిక్షించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత కంటే తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి
 18. 1 point
  Evvala A.P lo labour anevaadu evvadu ledu. worst lo worst 15K per month lendi, evadi illu kanisam gadavadu. idi fact. but, veedu chala mandini touch chesadu. edi common masses lo baga kanapadutundi. చాలామంది మధ్యశ్రేణి వైకాపా బ్యాచ్ , మరియి కొంత తలకాయ వున్న వైకాపా బ్యాచ్ వీడి మైండ్ సెట్ చూసి పీక్కుంటున్నారు వాళ్ళందరూ ఎలాగో పవర్ లోకి వచ్చాము , ఎంతో కొంత వెనకేసుకొందాం అనుకొన్నారు కానీ , వీడు (1) సానుభూతి కోసం చేసే వికార చేష్టలు (2) తొందరగా జైలు కి పోవడానికి చేసే రకరకాల రణరంగాలు (3) కనపడిన ప్రతివాడిని జైల్ లొ దొబ్బటం (4) పిచ్చి పగ ప్రతీకారాలు ఇలాంటి లలిత కళలు చూసి వాళ్ళు కూడా లోపల వణుకుతున్నారు వీడు కానీ జైలు కి వెళ్లండం జరిగితే వాళ్ళ బతుకులు ..... వాడేసిన నిరోద్ ప్యాకెట్ల లా అవుతాయని వాళ్ళకి కూడా ఎక్కడో కొడతంది
 19. 1 point
  Veedi vote bank nunchi 1 vote kooda podhi also ee 3 years lo 18 ki vachey valla votes extra .... village labour and lazy fellows fully supporting him even now
 20. 1 point
  TDP_Abhimani

  Demo

  Idhe pedda sollu...people are used to digital payments like phone pe,Google Pay....Carona time lo inka use perigindhe....Even customers in small towns are using phone pe and google pay
 21. 1 point
  Request/Suggestions to Kams.. Ekkada Jobs / Business / Farming opportunities vunte akkadaki vellipondi like Marwadis/Jews did.. Me satta ento nerupinchukondi ekkada vunna.. Na state Na country antu veladakandi..
 22. 1 point
  Royal Nandamuri

  Demo

 23. 1 point
  Chandasasanudu

  కుష్బూ.

  Naakanna admin gurunchi neeku thelusa..he is lp pyan..main reason for ysrcp and bjp nexus ani talk
 24. 1 point
  LuvNTR

  Bollywood vs Media

  northies themselves don't like to go to movie if nude parts and vulgar scenes are not present in movie...why blaming bollywood for that?? ippudu B0di is in power. why he did not stop release of kiara advani movie called 'Lust Stories' in Netflix ?? atleast BJP vallu protest seyyali ga mari movie is destroying our culture by allowing scene where kiara advani putted vibrator in her underware ani???? They did not do it. Their sole intention is to devide people to get into power by playing filty male chavunistic tactics in Social Media.
 25. 1 point
  JVC

  పులన్నా..

  పులన్నా, • *‘సోనియా,రామోజీ,బాబు’ కలిసి ముకేష్ అంబానీ చేత మన ‘మహా నేత’ని చంపించారు’ అంటే ‘నిజమే’ అని తెగ నమ్మేసాం!! ఇప్పుడు నువ్వేమో వాడి ఫ్రెండ్ పరిమళ నత్వానీ కి పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చావు. * శేఖర్ రెడ్డి ‘లోకేష్ కి బినామీ’ అంటే,వంద కోట్లు తీసుకుని TTD మెంబెర్షిప్ ఇచ్చాడంటే ‘THIS IS వాస్తవం’ అని నమ్మేసాం! ఇప్పుడు వాడిని పిలిచి TTD మెంబెర్షిప్ ఇచ్చావు.ఇసుక కాంట్రాక్టు లు ఇచ్చావు. * కమీషన్స్ కోసమే మెగా కృష్ణారెడ్డి కి ‘పట్టిసీమ కాంట్రాక్టు’ బాబు కట్టబెట్టాడాంటే ‘కదా..’ అనుకున్నాం!  ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి కి ‘పోలవరం కాంట్రాక్టు’ ఇచ్చావు. * జాస్తి చలమేశ్వర్ చౌదరి సుప్రీమ్ కోర్ట్ లో జడ్జి గా వున్నపుడు అయన ‘బాబు మనిషి’ అంటే అవుననుకున్నాం! . ఇప్పుడు అదే చలమేశ్వర్ చౌదరి ని నువ్వు శాలువా కప్పేసి,ఆయన కొడుకు ని వెంటేసుకుని తిప్పుకుంటున్నావు. * బాబు తెగ అప్పులు చేసేస్తున్నాడు, అయిదేళ్ళలో లక్షన్నర కోట్లు అప్పు అయింది అంటే తెగ ‘వోర్రాము’ ! ఇప్పుడు పదహారు నెలలకే లక్షా ఇరవై వేల కోట్లు చేసేసావు . * అప్పుడేమో పెట్రోల్,డీజిల్ పక్క రాష్టాల్లో కన్నా ఇక్కడ 2 రూపాయలు ఎక్కువ రేట్ అన్నావు.‘దీనెమ్మ నిజమే కదా!’ అనుకున్నాం. ఇప్పుడేమో వాటి రేట్ పక్క రాష్ట్రాల్లో కన్నా ఇక్కడ నాలుగు రూపాయలు ఎక్కువ చేసావు. * అప్పుడు ఎటూ చూసినా బాబూ సామాజిక వర్గం అయిన ‘కమ్మవారే’ కనబడుతున్నారు అన్నావు.మన పేపర్ చూపిన నలుగురిని చూసి నిజమే అనుకున్నాం. ఇప్పుడు 360 డిగ్రీలలో ఎటూ చూసినా,ఎక్కడ చూసినా 740 మంది నీ సామాజిక వర్గం’ రెడ్లే’ కనబడు తున్నారు. *బాబు ఇంగ్లీష్ మీడియం 'ఆప్షనల్ 'గా స్కూల్స్ పెడితే ,మన పేపర్ లో ఫుల్ సైజు Essayలు రాపించాం తెలుగు ని చంపెత్తారా అని ? . మనం వచ్చాక ఇప్పుడు దాన్నే కంపల్సరి చేసి సుప్రీమ్ కోర్ట్ చేత కూడా చెప్పుతో కొట్టిన్చుకున్నాం. *వంద మంది MLA లు వున్నా బాబు మన వాళ్ళని 23 మందిని లాక్కున్నాడు అని పోర్లిగింతలు పెట్టాం కదన్నా రోడ్డుమీద..!! ఇప్పుడు నువ్వు చేస్తన్నది ఎందన్నా 151 మంది వున్నా?అదే పాడు పనే గా? * ఒక్క కేసూ లేని బాబు ఢిల్లీ లో మోడీ దగ్గర కాసుల కోసమే ప్రత్యేక హోదా తాకట్టు పెట్ట్టాడు అన్నా గుడ్డిగా నమ్మేసాం! ముడ్డి కింద ముప్పయ్యి మూడు కేసులు పెట్టుకుని ఢిల్లీ పోయి నువ్వు చేస్తున్నది ఏందన్నా .. మోడీ కాలర్ పట్టుకుని ‘ప్రత్యేక హోదా’ అడుగుతున్నావా? **ఇంట్లో ఇంటర్ చదివే పిలకాయలు ఎగతాళి చేస్తున్నారన్నా.....కట్టుకున్నది అయితే మరీ 'బెప్పం’ గాడిని చూసినట్టు చూస్తున్నదన్నా....'కాపురం చెయ్యడం’కూడా కష్టం గా వుందన్నా దాని సూపులకి...**😢 . దీనెమ్మ జీవితం కాస్త బుర్ర వున్న జనం ‘వెర్రి పప్ప’ ని చూసినట్టు చూసి నవ్వుతున్నరన్నా! బుర్రలేని జనం కి కూడా అర్ధం అయ్యేలోపు కొద్దిగా మారన్నా.....😢 ‘పులివెందుల పులిబిడ్డ’ లాగా వెలుగన్నా..!! ..👆పాకాల పరిశుద్ధ రావు😰 Lifted from FB
 26. 1 point
  Haha.. bhajana chesthe ayaina..mee Raakshasudu karunisthadu ani..chala namskaaralu pettadu CBN. Vangi..salaam kioda chesaadu. pisarantha help chesthe..goppaga cheppaadu. Prathi meeting lonu pogidaadu. aa snippets techi..Modi vallane...AP lo andarikee WashRooms vachayi annattu meeru campaign chesukovadam 😹. btw, Cess lo..states ki share undadu. SwatchBharath cess lo..manam entha ichamu? Manakentha vachindi?😸 So.. adi maa state ki pratyekam gaa chesina Dharmam emi kaadu. maa dabbulu kooda teesukuni...andulo kontha part..maake daanam chesina buildUp.☺️
 27. 1 point
  2024 lo TDP gelisthe... 2026 ki SC reserved cheyali
 28. 1 point
  Endhi Nee babu nuvvu Nee questions ?
 29. 1 point
  sskmaestro

  పులన్నా..

  We want anthaku minchi..... this thug deserves a lot worse things than his dad.... Jagan destroyed AP to an extent that it cannot recover. YSR didn’t do these ugly things.... if you compare YSR with Jagan, YSR is miles wiser and ahead than this ugly Jagan!
 30. 1 point
  Can understand your good intentions, but too much criticism is very bad for us, it may lead to confidence issues. Farmers vote veyyaledu Ladies vote veyyaledu Free bee theesukune vaallu vote veyyaledu BC s vote veyyaledu Kaps veyyaledu, Kams veyyaledu, R's veyyaledu, Govt employees veyyaledu, minorities veyyaledu....... Etc Ide ga discussion Evadu veyyakunda.... 40% ela vasthaayi. Mana discussions entha varaku vellindante...... Cbn ni evadu nammaledu and cbn emi chesina thappe, waste leader..... YES I do accept.... Cbn did some blunder mistakes, but avathalollu intha kante blunders chesaaru. Please show some confidence 🙏
 31. 1 point
  If u r not one of them just THEN GO. If u r one among them... Oka vest chimpukuni video teesi pettu I want reservation ani... Then wait and see if anyone follows u... Topic over.
×