Jump to content

Leaderboard


Popular Content

Showing most liked content since 02/19/2018 in all areas

 1. 8 points
  Urban Legend

  A2 interview in Tv9 now

  PM office kadagatam ippudey ayyindhi anta
 2. 8 points
  ఒక్క టీడీపీలో మాత్రమే ఇలాంటి కార్యకర్తలుంటారు… శబ్బాష్ తమ్ముళ్లూ ! లాస్ట్ 2 బాల్స్. కొట్టాల్సింది 13 రన్స్. రెండు సిక్సర్లు కొట్టినా అయ్యేది డ్రానే ! అందులో ఓ బాల్ బౌండరీ అయ్యింది. అంటే ఇక 9 రన్స్ కావాలి. సిక్సర్ కొట్టినా గెలవం ! – తెలిసినా కూడా ఒత్తిడిని తట్టుకుంటూ నరాలు బిగబట్టి… బంతి మీదే గురిపెట్టి… స్టేడియం దాటించాలి అనుకుంటాడు నిఖార్సైన బ్యాట్స్ మన్. కొడతాడు. ఓడిపోతాడేమో కానీ తలెత్తి నడుస్తాడు వాడు. అది స్పోర్ట్స్ మన్ స్పిరిట్. నో కాంప్రమైజ్. తెలంగాణలో టీడీపీ తమ్ముళ్లు కూడా అంతే ! అచ్చం అంతే ! అందుకే చచ్చేందుకైనా సిద్ధం అన్నారు. ఒక్క చిన్న మాట. లాస్ట్ బాల్ వరకూ మ్యాచ్ అలా రావడానికి కారణం… క్రీజులో ఉన్న ఆ బ్యాట్స్ మన్ కాదు. దానికి చాలా కోణాలున్నాయ్. బౌలింగ్ లో ఎక్కువ రన్స్ ఇచ్చి ఉండొచ్చు. ముందున్న బ్యాట్స్ మన్ బాధ్యత లేకుండా బ్యాట్ ఊపి ఉండొచ్చు. పిచ్ సహకరించకపోయి ఉండొచ్చు. డ్యూ ఫ్యాక్టర్ అయినా కావొచ్చు. కానీ వాడు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. చేయగల్గినంతా చేశాడు. ఇఫ్పుడు తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా అలాంటి పోరాట యోధులే. సార్… పార్టీని మేం కాపాడుకుంటాం. కొందరు అవకాశవాదులు విలీనం అంటున్నారు. విలీనం అంటూ జరిగే పరిస్థితే వస్తే మేం ఆత్మహత్య చేసుకుంటామన్నారు. వాడికి ఏంటి అవసరం… ? జెండా మోయకపోతే పూట గడవదా…? 15 ఏళ్లుగా అధికారంలో లేని పార్టీ కోసం వాడు ఎందుకు తెగించాలి…? పైగా చంద్రబాబు ముందు అలా ఎందుకు మాట్లాడాలి… ? ఎందుకంటే వాడు తమ్ముడు. నరనరానా టీడీపీని జీర్ణించుకున్న కార్యకర్త. పార్టీని దగ్గరగా చూసి… పార్టీ ఉంటే పరిపాలన ఎలా ఉంటుందో… జీవితం ఎంత బావుంటుందో దగ్గర నుంచి చూసి, అనుభవించి, ఆస్వాదించిన అభిమానం అది. సామాజిక న్యాయ పునాదులపై పుట్టి… పౌరుషమై పెరిగి… పోరాట బావుటా ఎగరేసిన అభిమాన జెండా అది. అంతకు మించి అజెండా ఏం లేదు. అందుకే వాడు వదలడు. వాణ్ని కోసి చూడండి… పచ్చ రక్తం చిందుతుంది. ఇలాంటి వాళ్లే టీడీపీ వెన్నెముక. జెండాలో పసుపు వాళ్లే. ఇప్పటికీ నిలబెడుతున్న పని తనం వాళ్లదే. ఆ సంగతి బాబుకి తెలుసు కాబట్టే… ముందు బతికించుకుందాం పార్టీని, నేను మీతో ఉంటా అని ముందు నుంచి చెబుతున్నాడు. ఆవేశంతో బైటపడిన ఆ తమ్ముడికీ అదే భరోసా ఇచ్చాడు. ఎందుకంటే టీడీపీ ఓ సారి గెలిచి అధికారాన్ని ఎంజాయ్ చేసి వదిలేసే పార్టీ కాదు. వ్యవస్థని నిర్మించి… పిల్లర్ల లాంటి నాయకుల్ని తయారుచేసి, నిలబెట్టి ఓ దిశ చూపించి నడిపించే పార్టీ. తెలంగాణలో గమ్యం దూరంగా ఉండొచ్చేమో… గమనం మాత్రం మారదు. ఆగదు. ఇదంతా అభిమానుల చలవ. తమ్ముళ్ల కట్టుబాటు.
 3. 6 points
  BalayyaTarak

  Request to CBN and TDP

  Sir, A big thanks for all the development and leadership you have given for us till date and the services by you, request you to fight alone in 2019 elections and don't go for any alliances. Meeru chesina good work chusi janalu gelipistaru, oka vela gelipinchaka pothe alanti janalakosam mee services chalu, please take rest and lead a peaceful life, enjoy your personal life and give time for your family. Ila notiki vachinatlu vage vanakalam partylu em chestayyo janalu telsukuntaru. I am sure Andhra will lose its shine without you at the current juncture, but let it be we don't deserve a visionary like you.
 4. 6 points
  nbk@myHeart

  CBN

  DB chanakyas mundu CBN jujubi.....
 5. 6 points
  nbk@myHeart

  CBN TV9 Interview ..

  Are you sick? Have you listen to cbn what has he explained? Sakshi kante worst gaa undi mee post
 6. 5 points
  sonykongara

  TGR brother

  TDP tarupana andhari ni kummuthunnadu
 7. 5 points
  sonykongara

  Most hilarious political stunt

  Posted Today, 11:34 PM నిన్న, పవన్ మా రాష్ట్రం పై, చేసిన ప్రతి ఆరోపణకు సాక్షాలతో సహా సమాధానం... మా ఆంధ్ర రాష్ట్రం పై బురద జల్లి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పై గుడ్డ కాల్చి మొఖాన వేసిన పవన్ కళ్యాణ్ గారికి, ఇవే మా సమాధానాలు... ముందుగా, మీరు తెలుగుదేశం పై, ఆ పార్టీ నాయకుల పై చేసిన ఆరోపణలు మాకు అనవసరం.. మీరు మా రాష్ట్ర ఇమేజ్ పై చేసిన దాడికి, మా అమరావతి పై చిమ్మిన విషానికి, మా 5 కోట్ల ఆంధ్రుల కోసం కుటుంబాన్ని కూడా వదిలి కష్టపడుతున్న మా ముఖ్యమంత్రి గారి పై చేసిన విషపు ఢిల్లీ ప్రచారానికే మేము సమాధానం చెప్తాం... ముందుగా అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకు, ముఖ్యమంత్రి గారు, 7-8వేల ఎకరాల్లో అయిపోతుంది అన్నారు... ముందు మీ భాషలో చెప్తాం పవన్ గారు.. మీరు ఒక నలుగురు ఉండటానికి, రెండు ఎకరాల్లో ఇల్లు కావలా ? మా 5 కోట్ల మంది ఆంధ్రులకి 33 వేల ఎకరాలు వద్దా ? అవును మీరు చెప్పింది నిజం, 7-8వేల ఎకరాల్లో నే రాజధాని అయిపోతుంది.. ఇప్పుడు కూడా మా అమరావతి వచ్చేది 7-8వేల ఎకరాల్లో నే ... రైతులకు భూములు ఇచ్చి, మౌలిక వసతులు పూర్తి అయితే మిగిలేది ఆ 8000 ఎకరాలు మాత్రమే.. మాకు రాజధాని కట్టుకోవటానికి డబ్బులు లేవంటే, మా రైతులు, మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇచ్చారు... మరి వారికి న్యాయం చెయ్యొద్దా ? వారికి డెవలప్ చేసి భూములు తిరిగిస్తే, మా రాజధానికి ఉండేది ఆ 7-8వేల ఎకరాలే... అభివృద్ధి అంతా అమరావతిలోనే నా అంటున్నారు... అమరావతిలో కేవలం నాలెడ్జ్ సొసైటీ మాత్రమే, హాస్పిటల్స్, హోటల్స్, కాలేజీలు, స్కూల్స్, టౌరిజం తప్ప ఏమి ఉండదు... మీకు కియా ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో... మీకు ఫిన్ టెక్ వాలీ, బ్లాక్ చైన్ హబ్ ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో, మీకు హీరో హోండా, ఫాక్స్ కాన్, ఇసుజు లాంటి కంపెనీలు ఎక్కడ వచ్చాయో తెలియదు ఏమో... జాతీయ విధ్యా సంస్థలకు రాష్ట్రమంతా ఇచ్చిన సంగతి మీకు తెలియదు ఏమో.. అనంతపురంలో ఎంత నీరు వచ్చిందో మీకు తెలియదు ఏమో, గుంటూరులో వచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీలు, గోదావరి జిల్లలో ఆక్వా ప్రగతి మీకు తెలియదు ఏమో... ఒకసారి ఏ పెట్టుబడులు, ఏ రంగం ఎక్కడ విస్తరించి ఉందో, తెలుసుకోండి సార్... అవినీతిలో మా రాష్ట్రం నెంబర్ వన్ అంటున్నారు... మీరు చెప్పే లెక్కలు 2016లోవి... మా ముఖ్యమంత్రి 1100 పెట్టి, ACBని బలోపేతం చేసిన తరువాత, ఈ రాష్ట్రంలో అవినీతి శాతం తగ్గింది... మా రాష్ట్రం 19వ స్థానంలో ఉంది... రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు... http://www.ncaer.org...ils.php?pID=282 పోలవరం ప్రైవేటు కాంట్రాక్టర్ లు కడుతున్నారు అంటున్నారు... అవును సార్.. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా ప్రైవేటు కాంట్రాక్టర్ లే కట్టేది... ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, కూలీలని పెట్టుకోరు... మొన్న ఇలాగే పోలవరం పై అవినీతి అన్నారు.. వెబ్సైటు చూసుకోమంటే, తరువాత ఆ పోలవరం అవినీతి ఊసే లేదు... మరొకసారి చూసుకోండి.. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,అన్నిట్లో పారదర్సకత చూపిస్తుంది.. మీ తెలంగాణా రాష్ట్రంలా కాదు... http://polavaram.apegov.com/ispp/home ఇక పొతే ఎర్ర చందనం... కింద ఇమేజ్ చూడండి... మీకు ఇంగ్లీష్ బాగా వచ్చుగా అర్ధమవుతుంది... ఘట్టమనేని శ్రీనివాస్ అనే IPSని (చిత్తూర్ SP గా పని చేసారు) ఇక్కడ వేసారు... ఎర్ర చందనం మాఫియా తుక్కు రేగకొట్టాడు. ఎర్ర చందనం మాఫియా హిట్ లిస్ట్ లో సీఎం కంటే ముందు ప్లేస్ లో వున్నాడు.... 20 మంది ఎర్ర చందనం స్మగ్లర్లని ఎన్కౌంటర్ చేపించిన చరిత్ర మా ప్రభుత్వానిది... ఇక మా రాష్ట్రంలో పర్యావరణానికి హాని కలుగుతుంది అంటున్నారు... మీకు ఇంకా తెలియదు ఏమో, లేక మీకు స్క్రిప్ట్ రాసిన వారికి తెలియదు ఏమో... ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017 ప్రకారం, మా రాష్ట్రం ఫారెస్ట్ ఏరియా కవర్ పెరుగుదలలో మొదటి స్థానంలో ఉంది... ఇక ఫాతిమా కాలేజీ విద్యార్ధుల సంగతి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతలా వారి కోసం, చేసిందో మీకు తెలియదా ? మొన్నటి దాకా మీ ఫ్రెండ్ కామినేని శ్రీనివాస్ మీ పక్కనే ఉంటూ, అన్నీ చెప్పారు కదా... సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది.. చెయ్యల్సింది కేంద్రం.. సీట్లు వేరే కాలేజీల్లో సద్దుతాం అని రాష్ట్రం అంటున్నా, మీ కొత్త స్నేహితుడు మోడీ వద్దు అన్నాడు... కేంద్రం కోర్ట్ కి వెళ్తే, సుప్రేం కోర్ట్ వద్దు అంటుంది... మీరు ఎవర్ని నిందించాలి ? ఉచిత ఇసుక దోపిడీ అంటున్నారు... ప్రభుత్వం ఉచిత ఇసుక అంది... అంటే, కావలసిన వారు లారీ వేసుకుని వెళ్లి, అక్కడ ఇసుక నిబంధనలు ప్రకారం లోడ్ చేసుకుంటే ఫ్రీ... కాని అది అందరికీ కుదరదు కదా ... లారీకి డబ్బులు కట్టాలి, అక్కడ లోడ్ చేసి కూలి వాళ్ళకు డబ్బులు కట్టాలి... ఈ క్రమంలో మధ్యలో వాళ్ళని అప్రోచ్ అవుతారు... మీరు అన్నట్టు 15 వేలు అయితే ఎక్కడా లేదు, 6-7 వేలల్లోనే ఇసుక దొరుకుతుంది... ఇక స్పెషల్ స్టేటస్ గురించి మాట మార్చారు మా ముఖ్యమంత్రి అంటున్నారు... మాట మార్చింది మీ కొత్త స్నేహితులు... ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేదు, ప్యాకేజీ ఇస్తాం, రెండు సమానమే అంటే, మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో కేంద్రం తెగేసి చెప్తే, ముఖ్యమంత్రి సరే అన్నారు... ఆ రోజు కూడా, నాకు హోదా ఇస్తే సంతోషం, కాని కుదరదు అంటున్నారు,అందుకే ఒప్పుకున్నా అన్నారు... కాని, ఇప్పుడు మీ కొత్త స్నేహితులు, ప్యాకేజీ ఇవ్వలేదు, పైగా మిగతా రాష్ట్రాలకి హోదా కొనసాగిస్తున్నారు.. మా ముఖ్యమంత్రి అడిగేది ఇది... ఇవ్వం అని చెప్పి, వాళ్లకి ఎందుకు ఇచ్చారు ? మా హక్కుగా ఇచ్చింది, ఇవ్వండి అంటూ, మీ అందరి కంటే ముందే కేంద్రం పై ఎదురు తిరిగారు... మీరు మోడీ అనే పదం పలికి ఆరు నెలలు అయ్యింది... ఎందుకో మీరే చెప్పాలి... కాబట్టి కేంద్రం మాట మార్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి వైఖరి మారింది... చివరగా నిన్న మా యువతని బాగా రెచ్చగొట్టారు... ఉద్యోగాలు లేవు అన్నారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ల నుంచి పైసా పెట్టుబడి రాలేదు అన్నారు... మీ కొత్త స్నేహితుడు, పార్లమెంట్ లో చెప్పింది సార్ ఇది..చూడండి... నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు. ఈ నాలుగు ఏళ్ళలో, 531 కంపెనీలు మొదలు పెట్టారని, వాటి విలువ 1,29,661 కోట్లు అని, పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని లిఖిత పూర్వకంగా వెల్లడించారు.. నాలుగేళ్ళు చంద్రబాబు ఏమి చేస్తాడా చూసాను అని, ఏ బాధ్యతా లేని మీరు ఎలా అన్నారో, అలాగే 5 కోట్ల మందికి ప్రతినిధిగా బాధ్యతగా కేంద్ర వైఖరిలో మార్పు కోసం, మా ముఖ్యమంత్రి ఎదురు చూసారు... మీ విషయంలో ఉన్న లాజిక్, ఇక్కడ కూడా వర్తిస్తుంది... ఇక రాజకీయ అవినీతి అనేది అంతం లేనిది... కాని, మా రాష్ట్రంలో అది అంతగా లేదు అని చెప్పగలం.. కులాల గురించి, మీరు, మీ అన్నయ్య గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది... కుల రాజకీయాలు లేకపోతే, నిన్న మీ సభలో పావు వంతు జనం కూడా వచ్చే వారు కాదు... రాజకీయంగా మీరు ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి... ఢిల్లీతో చేతులు కలిపి, మా రాష్ట్ర ప్రతిష్ట గురించి, మా అమరావతి పై విషం చిమ్ముతూ, మా భవిషత్తు తరాల కోసం కష్టపడే మా ముఖ్యమంత్రిని అంటే మాత్రం, చూస్తూ కూర్చోం...
 8. 5 points
  AnnaGaru

  Jai dakshina bharatam

  Gujju land ki 6 lakh crores dobbichi nappudu Up,Bihar gurtuku raleda? AP ki vaste seema lo industry&water CBN ichi nattu evadu ivvaledu....remember worlds dry area Anantapur tranforming faster than any other region in Andhra
 9. 5 points
  ask678

  Pratyeka Vivaksha

  Paisa ki paniki raani valla debates chustharu, adhe lokam lo bathukutharu...public just waiting for vote time to kill baffas and jaffas... TN or TG la roads ekki godava cheyyataniki akkada undhi CBN...as long as he is there public will not come out, because they trust him, they have confidence... It's not kcheer or Rosaiah or palani or padanees
 10. 5 points
  NBK-Dravid

  Koratala Siva's tweet

  Let’s all make @narendramodi ji a MAN by reminding his promise to Andhra Pradesh. Do u honestly feel that telugu states are a part of India sir?
 11. 5 points
  Chandasasanudu

  Free food batch

  mee laaga edichey rskham kaadu...roads ekkatam chillara godava cheyatam nimasham pani..but who cares...nee kannu nuvvu poduchuko evadiki noppi antaru...we can stand on our own..but maaku ravalsinavi adugutham...its right but allu istharu ane oka aasaa tho kundlo neelu paraposi vaana kosam kurchomu
 12. 5 points
  TG lo vunnantha Swachamaina party Karyakarthalu, pranam pette abhimaanulu Inkekkadaa choodaledu..
 13. 5 points
  palleturu

  GDP growth rises to 7.2

  Before elections it will raise to 10%, after elections it will go to 5%....
 14. 5 points
  nbk@myHeart

  Baffas decided to spoil AP

  This type of arguments baffas expecting with their actions.... vaalla divide and rule concept ni both seema and Andhra regions people United gaa undi baffas ni aadukovaali..... anthe gaani seema ki adinichaaru Andhra ki idi ichaaru ani arguments start chesthe manalo manake groups avuthaay which is the main reason jaffas and baffas try to instigate sub regional issues...
 15. 4 points
  chanu@ntrfan

  PK Endi Idhi

  Facts leva,andaru antuntey nenu anakapothey bagodani annava Endira Idhi Prepare avvaleda,em prepare avvali ra,mari enduku ra antha pedda sabha petti nee istam vachinattu vaagav ayina prepare avvataniki idemanna slip test aah unit test aah,emi scripts andaleda,techukovatam marchipoyava,nalugu paperlu rayinchukoni techi oka sabha petti nee istam vachinattu vaagithey ilaney avvudhi yerri yedava. arey interviewer questions adugutuntey aah siggu endira malla kasepu neelo nuvvu navvu kuntav,siggu padatav,asalu camera kalli chusi matladalev nuvvu asalu actor ela ayyav ra,ninnu kadu aah sirio gadni anali,ninnu janala meedaku vadili nanduku,,ayina aah yedava intlo kurchoni em chestanaddu,parliament ki yettagu raadu,prajala samasyalu vadiki anavasaram,kanisam ninnu intlo kurchopettukoni paalu anna taagipinchi prepare seyochu ga Asalu paavu ganta interview ivvaleka poyyav neekendura raajakeeyalu,malli nee mohaniki national media kavalsi vachindi ra,nee lanti vadni susukoni nee illiterate fans yegaratam,endira maaku idhi Final ga Amit Shah gadu rendu pen drives yethukellina Temper Style lo naa deggara inko Pen Drive undani anamma Poonam Kaur Please.
 16. 4 points
  bollini405

  Excellent work friends

  Tdp followers andaru okkasariga irakkummaru.. social media ni aadukunaaru.. Superrrr and keep continue
 17. 4 points
  Note ki Vote , CBN casulaki bhaya padi ammudu poyyaadu Ani vaageyy vaallandari ki mind blowing move by CBN - NCM petti country country ni thana vaipu thippu kunnaadu - KCR gaali maatalu kooda gaallo cheri poyyaayi PK meeting tharwatha sthabdhu gaa vunna srenulu annee front line lo okkokka kaarya kartha okkokka Andhra Kesari lekka nila baddaayi Desam motham Desaadhinetha ki dannu gaa nilabaddayyy Prathi paksham pakkalu Parichi edo saadhinchaam anukoney lopu theruko leni debba theesaadu Naayakudu.
 18. 4 points
  nbk@myHeart

  Republic Tv

  Last 6 months gaa CBN ki national level lo mileage perigindi not just in political circles also in national media... we have seen many media persons were asking CBN if he is going for national politics in 2019..... national level anty bjp-modi group okati strong ga form ayindi but they badly needed a strong face to fight with Modi.... even congress and UPA sympathisers lost confidence on RG and looking for some alternative face.... CBN is the right choice for all these guys but CBN has been confining himself to state considering state issues ..... bjp stand choosaaka he is slowly changing gear..... he might have even spoken to other regional parties including KCR..... grudda aathram tho KCR gaadu aavesamga naalugu peg lu esi chindulesaadu to hizaak the momentum..... Arey chillara KCR... national level 3rd front ante many people should come on same line ..its not an easy task... opika undaali... sacrifice chese dammu undaali....chithakaarthe kukka laaga ehirithe 1 day koodaa nilavadu..... nee gruddalo sudi koddi congress Edo oohinchi tg ichi ninnu hero ni chesindi.... nee own talent kaadu adi.... pure vatra sudi.... ardham cheskoraa sannaasi....
 19. 4 points
  Jaitra

  Hats off to Ask Mayya

  2014 ninchi single point agenda...Anti Modi.... Maaku intha time pattindhi true colors telusukotaaniki...
 20. 4 points
  నిన్న, పవన్ మా రాష్ట్రం పై, చేసిన ప్రతి ఆరోపణకు సాక్షాలతో సహా సమాధానం... మా ఆంధ్ర రాష్ట్రం పై బురద జల్లి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పై గుడ్డ కాల్చి మొఖాన వేసిన పవన్ కళ్యాణ్ గారికి, ఇవే మా సమాధానాలు... ముందుగా, మీరు తెలుగుదేశం పై, ఆ పార్టీ నాయకుల పై చేసిన ఆరోపణలు మాకు అనవసరం.. మీరు మా రాష్ట్ర ఇమేజ్ పై చేసిన దాడికి, మా అమరావతి పై చిమ్మిన విషానికి, మా 5 కోట్ల ఆంధ్రుల కోసం కుటుంబాన్ని కూడా వదిలి కష్టపడుతున్న మా ముఖ్యమంత్రి గారి పై చేసిన విషపు ఢిల్లీ ప్రచారానికే మేము సమాధానం చెప్తాం... ముందుగా అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకు, ముఖ్యమంత్రి గారు, 7-8వేల ఎకరాల్లో అయిపోతుంది అన్నారు... ముందు మీ భాషలో చెప్తాం పవన్ గారు.. మీరు ఒక నలుగురు ఉండటానికి, రెండు ఎకరాల్లో ఇల్లు కావలా ? మా 5 కోట్ల మంది ఆంధ్రులకి 33 వేల ఎకరాలు వద్దా ? అవును మీరు చెప్పింది నిజం, 7-8వేల ఎకరాల్లో నే రాజధాని అయిపోతుంది.. ఇప్పుడు కూడా మా అమరావతి వచ్చేది 7-8వేల ఎకరాల్లో నే ... రైతులకు భూములు ఇచ్చి, మౌలిక వసతులు పూర్తి అయితే మిగిలేది ఆ 8000 ఎకరాలు మాత్రమే.. మాకు రాజధాని కట్టుకోవటానికి డబ్బులు లేవంటే, మా రైతులు, మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇచ్చారు... మరి వారికి న్యాయం చెయ్యొద్దా ? వారికి డెవలప్ చేసి భూములు తిరిగిస్తే, మా రాజధానికి ఉండేది ఆ 7-8వేల ఎకరాలే... అభివృద్ధి అంతా అమరావతిలోనే నా అంటున్నారు... అమరావతిలో కేవలం నాలెడ్జ్ సొసైటీ మాత్రమే, హాస్పిటల్స్, హోటల్స్, కాలేజీలు, స్కూల్స్, టౌరిజం తప్ప ఏమి ఉండదు... మీకు కియా ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో... మీకు ఫిన్ టెక్ వాలీ, బ్లాక్ చైన్ హబ్ ఎక్కడ వచ్చిందో తెలియదు ఏమో, మీకు హీరో హోండా, ఫాక్స్ కాన్, ఇసుజు లాంటి కంపెనీలు ఎక్కడ వచ్చాయో తెలియదు ఏమో... జాతీయ విధ్యా సంస్థలకు రాష్ట్రమంతా ఇచ్చిన సంగతి మీకు తెలియదు ఏమో.. అనంతపురంలో ఎంత నీరు వచ్చిందో మీకు తెలియదు ఏమో, గుంటూరులో వచ్చిన సిమెంట్ ఫ్యాక్టరీలు, గోదావరి జిల్లలో ఆక్వా ప్రగతి మీకు తెలియదు ఏమో... ఒకసారి ఏ పెట్టుబడులు, ఏ రంగం ఎక్కడ విస్తరించి ఉందో, తెలుసుకోండి సార్... అవినీతిలో మా రాష్ట్రం నెంబర్ వన్ అంటున్నారు... మీరు చెప్పే లెక్కలు 2016లోవి... మా ముఖ్యమంత్రి 1100 పెట్టి, ACBని బలోపేతం చేసిన తరువాత, ఈ రాష్ట్రంలో అవినీతి శాతం తగ్గింది... మా రాష్ట్రం 19వ స్థానంలో ఉంది... రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు... http://www.ncaer.org/publication_details.php?pID=282 పోలవరం ప్రైవేటు కాంట్రాక్టర్ లు కడుతున్నారు అంటున్నారు... అవును సార్.. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా ప్రైవేటు కాంట్రాక్టర్ లే కట్టేది... ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, కూలీలని పెట్టుకోరు... మొన్న ఇలాగే పోలవరం పై అవినీతి అన్నారు.. వెబ్సైటు చూసుకోమంటే, తరువాత ఆ పోలవరం అవినీతి ఊసే లేదు... మరొకసారి చూసుకోండి.. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,అన్నిట్లో పారదర్సకత చూపిస్తుంది.. మీ తెలంగాణా రాష్ట్రంలా కాదు... http://polavaram.apegov.com/ispp/home ఇక పొతే ఎర్ర చందనం... కింద ఇమేజ్ చూడండి... మీకు ఇంగ్లీష్ బాగా వచ్చుగా అర్ధమవుతుంది... ఘట్టమనేని శ్రీనివాస్ అనే IPSని (చిత్తూర్ SP గా పని చేసారు) ఇక్కడ వేసారు... ఎర్ర చందనం మాఫియా తుక్కు రేగకొట్టాడు. ఎర్ర చందనం మాఫియా హిట్ లిస్ట్ లో సీఎం కంటే ముందు ప్లేస్ లో వున్నాడు.... 20 మంది ఎర్ర చందనం స్మగ్లర్లని ఎన్కౌంటర్ చేపించిన చరిత్ర మా ప్రభుత్వానిది... ఇక మా రాష్ట్రంలో పర్యావరణానికి హాని కలుగుతుంది అంటున్నారు... మీకు ఇంకా తెలియదు ఏమో, లేక మీకు స్క్రిప్ట్ రాసిన వారికి తెలియదు ఏమో... ఇండియా స్టేట్ అఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2017 ప్రకారం, మా రాష్ట్రం ఫారెస్ట్ ఏరియా కవర్ పెరుగుదలలో మొదటి స్థానంలో ఉంది... ఇక ఫాతిమా కాలేజీ విద్యార్ధుల సంగతి... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతలా వారి కోసం, చేసిందో మీకు తెలియదా ? మొన్నటి దాకా మీ ఫ్రెండ్ కామినేని శ్రీనివాస్ మీ పక్కనే ఉంటూ, అన్నీ చెప్పారు కదా... సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది.. చెయ్యల్సింది కేంద్రం.. సీట్లు వేరే కాలేజీల్లో సద్దుతాం అని రాష్ట్రం అంటున్నా, మీ కొత్త స్నేహితుడు మోడీ వద్దు అన్నాడు... కేంద్రం కోర్ట్ కి వెళ్తే, సుప్రేం కోర్ట్ వద్దు అంటుంది... మీరు ఎవర్ని నిందించాలి ? ఉచిత ఇసుక దోపిడీ అంటున్నారు... ప్రభుత్వం ఉచిత ఇసుక అంది... అంటే, కావలసిన వారు లారీ వేసుకుని వెళ్లి, అక్కడ ఇసుక నిబంధనలు ప్రకారం లోడ్ చేసుకుంటే ఫ్రీ... కాని అది అందరికీ కుదరదు కదా ... లారీకి డబ్బులు కట్టాలి, అక్కడ లోడ్ చేసి కూలి వాళ్ళకు డబ్బులు కట్టాలి... ఈ క్రమంలో మధ్యలో వాళ్ళని అప్రోచ్ అవుతారు... మీరు అన్నట్టు 15 వేలు అయితే ఎక్కడా లేదు, 6-7 వేలల్లోనే ఇసుక దొరుకుతుంది... ఇక స్పెషల్ స్టేటస్ గురించి మాట మార్చారు మా ముఖ్యమంత్రి అంటున్నారు... మాట మార్చింది మీ కొత్త స్నేహితులు... ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేదు, ప్యాకేజీ ఇస్తాం, రెండు సమానమే అంటే, మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో కేంద్రం తెగేసి చెప్తే, ముఖ్యమంత్రి సరే అన్నారు... ఆ రోజు కూడా, నాకు హోదా ఇస్తే సంతోషం, కాని కుదరదు అంటున్నారు,అందుకే ఒప్పుకున్నా అన్నారు... కాని, ఇప్పుడు మీ కొత్త స్నేహితులు, ప్యాకేజీ ఇవ్వలేదు, పైగా మిగతా రాష్ట్రాలకి హోదా కొనసాగిస్తున్నారు.. మా ముఖ్యమంత్రి అడిగేది ఇది... ఇవ్వం అని చెప్పి, వాళ్లకి ఎందుకు ఇచ్చారు ? మా హక్కుగా ఇచ్చింది, ఇవ్వండి అంటూ, మీ అందరి కంటే ముందే కేంద్రం పై ఎదురు తిరిగారు... మీరు మోడీ అనే పదం పలికి ఆరు నెలలు అయ్యింది... ఎందుకో మీరే చెప్పాలి... కాబట్టి కేంద్రం మాట మార్చింది కాబట్టి, మా ముఖ్యమంత్రి వైఖరి మారింది... చివరగా నిన్న మా యువతని బాగా రెచ్చగొట్టారు... ఉద్యోగాలు లేవు అన్నారు. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ల నుంచి పైసా పెట్టుబడి రాలేదు అన్నారు... మీ కొత్త స్నేహితుడు, పార్లమెంట్ లో చెప్పింది సార్ ఇది..చూడండి... నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు. ఈ నాలుగు ఏళ్ళలో, 531 కంపెనీలు మొదలు పెట్టారని, వాటి విలువ 1,29,661 కోట్లు అని, పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని లిఖిత పూర్వకంగా వెల్లడించారు.. నాలుగేళ్ళు చంద్రబాబు ఏమి చేస్తాడా చూసాను అని, ఏ బాధ్యతా లేని మీరు ఎలా అన్నారో, అలాగే 5 కోట్ల మందికి ప్రతినిధిగా బాధ్యతగా కేంద్ర వైఖరిలో మార్పు కోసం, మా ముఖ్యమంత్రి ఎదురు చూసారు... మీ విషయంలో ఉన్న లాజిక్, ఇక్కడ కూడా వర్తిస్తుంది... ఇక రాజకీయ అవినీతి అనేది అంతం లేనిది... కాని, మా రాష్ట్రంలో అది అంతగా లేదు అని చెప్పగలం.. కులాల గురించి, మీరు, మీ అన్నయ్య గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది... కుల రాజకీయాలు లేకపోతే, నిన్న మీ సభలో పావు వంతు జనం కూడా వచ్చే వారు కాదు... రాజకీయంగా మీరు ఎన్ని విమర్శలు అయినా చేసుకోండి... ఢిల్లీతో చేతులు కలిపి, మా రాష్ట్ర ప్రతిష్ట గురించి, మా అమరావతి పై విషం చిమ్ముతూ, మా భవిషత్తు తరాల కోసం కష్టపడే మా ముఖ్యమంత్రిని అంటే మాత్రం, చూస్తూ కూర్చోం...
 21. 4 points
  akhil ch

  Junior..

  Aadevado pedithe ne gurthostada!!! Pettinchukunappudu teeyinchukunedi kuda undali ga ... btw junior calm ga movies chesukodame better
 22. 4 points
 23. 4 points
  Npower

  16 yrs Revenge

  M lo minority appeasement.... prathodu idi okkati pattukuni oogadame. Atlaithe Eenadu editorial raasaadu Modi meeda GUJ allarlu jarigina modatlo. Parama ghoramgaa tittaadu.... maaranakanda ku support istunnaadani. Adee minority appeasement..ye naa ?? Appatlo jarigina maaranakaanda ku evaraina aayanne antaaru... annaaru. Avanni manasulo pettukuni saadhisthaadaa..... Prime Minister..aaa Gallee Goondaa naa.... anduke anedi.... Ssunakanni kanaka simhasanam meeda korchobettina.... daani paadu budhi ponichukodu ani. Statesman avutaadu anukunnaam.... Dober..man ayyaadu. Koratala cheppinatlu adi kooda doubt..ye.
 24. 4 points
  Couple of isolated events ni National debate chesi hadavidi chesthunnaru ga sickulars so will happen for few days both conspiracies and in general...sickular bigotry will be in full display
 25. 4 points
  ask678

  KCR taking lead

  Veedu lead Cheste vache party okkati anna undha india lo? May be mandhu party anukontunnadu emo? Vaddu vagatam vaadi bhakts ugatam....saripoyindhi
 26. 4 points
  AnnaGaru

  AP ppl

  50yrs adhe chesaam dora.. chivarlo cheelchi chendaadaaru.. mammalni oggeyandi saarluu.. 20yrs TDP did lot lot better job.. and getting even better.. meeru cheelchaka pothe.. asalu center okatundhanna vuuse ledhu maaku.. CM lani maarchinapudu thappa...
 27. 4 points
  Aiims, bayyaram steel plant vacchindha
 28. 4 points
  bayapettey odu 20 sarlu ndhuku cheppali o sari chepthey vintaru ga bayapettey vaadiki and 25 letters ndhuku raayala bayapettatam antey gadu vaadu lafoot antam ah ..sari vachina cadre eelalu vesukotaniki panikivachey dialogues antey anukovachu chadhukunna batch kuda na
 29. 3 points
  Who is that Wilson ? Is he having 2 pen drives
 30. 3 points
  NFans NRT

  CBN's Reputation

  I track stock market very closely though i don't invest much. Stock markets react quickly to bad sentiments but are lethargic to good news. On day of UP by election results, I thought there would be huge fall in market, as it indicates hard days for BJP in 2019. But it was pretty stable on that day. Today, Nifty declined by 160 points after TDP breaks up with NDA though BJP has full majority and government is not gonna fall. Decline of 160 points is a big deal..!! Nation considers CBN as much credible and powerful leader than we think. Overnight strategy tho all media was reporting this break up and there's huge rally of different political parties behind CBN. All this was made possible by sitting in Amaravati, without even negotiations with those leaders. Leader stamina Ivala malli prove chesadu. He can turn tables in his favor SWIFTly..!!
 31. 3 points
  Saichandra

  Pk interview

  Cbn ichina shock alantidi 😂😂 Expect chesi undadu cbn inta aggressive ga veltadu ani,cadre ey expect cheyyala inka vadem chestadu le
 32. 3 points
  OneAndOnlyMKC

  Calling all

  Pichodu vaaginappati nundi balayya dialogue vinipistundi... Kalla mundu kanipistundi ... pk na evaru ? #simhambalayya correct mogudu ilanti Burada Jaathi fellows ki
 33. 3 points
  KING007

  PRP 2

  full video veyandi evaraina.....
 34. 3 points
  Npower

  Madhamekkina ktr

  Ilaa gaddi pettinaa.... twitter lo just now. Replying to @KTRTRS First of all NCBN said it for funds and not Sp.Status. Your hatred covered your grasping power & you took a wrong meaning out of a right point.
 35. 3 points
  NFans NRT

  Modi insulting Adwani full vedio

  Ninna okasari ignore chesina video choosinappudu Advaniji ni choosthe jaalesindi.. Ee Modi full egoist anukunna.. Ee video choosaka arthamauthundi.. He's not just an Egoist.., he's Sadist.., a xxxxxx..!! Eagerly waiting for him to lose 2019 not just because he failed to fulfill aspirations of Indians but just because he's not a true PM material..!!
 36. 3 points
  ask678

  Posani

  veede oka vedhava...ika veedi matalu vinatam...abbo,,,jaffas ke jaffas...low level brains... Ch.Peta lo ventapadi kodithe jaffa gaadi daggara theladu....veedu boodi and vaadi bhkats kanna vedhava
 37. 3 points
  Raaz@NBK

  Political Disco with Autowala

  Last time Vijayawada vellinapudu Auto ekka.. Krishnalanka fire station dagara Overbridge (underpass) kanapadagane mana @akhil ch okaroju Public transport lo travel chesetapudu just enquiry about their mood on Govt ani cheppina matter gurthuku vachindhi Ventane disco start chesa Auto vaditho, Auto driver ki 50 years vuntai Me: Bridge complete ayipoyindhi ga traffic avtundha ikkada ?? Auto: Assala avadam ledhu Andi chala free ga vuntundhi. Me: Panulu Ela jarugutunnai ? Auto: Paina nunchi dabbulu ravadam ledhu ga.. antha antha matrame jarugutunnai. Me: Chandrababu gelusthada ? Auto: Gelusthadu Andi pani chesthunnadu kadhandi.. Me: Special status radhu kadha janalu votelu vesthara ?? Auto: Special status rakapothe Chandrababu vunnadu kadandi.. Chandrababu tappa Inka evaru Pani cheyyaru Andi.. Chandrababu chala kastapadutunnadu ala intha varaku evaru kasta padaledhu Andi.. Inkosari avakasam istharu.. taruvata vodipothadu dabbulu rakapothe, ayanaki kuda vayasu ayipothundhi kadhandi.. Me: Paina nundi dabbulu vachi develop chesthe gelusthada ? Auto: Inka tirugu vundadhu andi Me: Labour votes padataya ? Auto: valu etu estharo evaru cchepalemu andi.. Valaki Quarter, Biryani potlam ichi Vote ki evaru ekkuva dabbulu isthe vallaki vote vestharu Andi..
 38. 3 points
  Dravidict

  AP Assembly - 07/03/2018

  BJP ni national media lo bad cheyyala 1% population kuda chudaru so called national media ni. Vaalla state lo em issues vunnayo chusukuni vote vestharu kaani ayyo Andhra ki anyayam chesadanta ani evvadu alochinchadu. State lo mana paristhithi chusukomante pakkavadini nasanam chestha bayalderaru
 39. 3 points
  JVC

  CBN

  Prati edavaki lokuva ayipoyaadu ga. Babu gaaru.. Rama koti raasukuntu, Manavadito aadukuntu.. Krishna rama anukuntu intlo undaka... endukandi meeku edavala eesadimpulu ,titlu nu. mee Jaatakam ento.. Meeru Nirminchina Hyderabad nagaram meeku chotu lekunda chesindi. Ippduemo vayyassuni pakkaki petti reyimbhavalu kashtapadutunna mimmalni pratokadu toolanaadutunnadu. Mee laanti CM ee raashtram lo kaakunda vere raashtram lono, desam lono puttunte paristiti veru ga undedi. Kulala kotlatalo sachchi bratike veella kosam enduku andi mee tapana
 40. 3 points
  Godavari

  Tdp Rajyasabha 3rd candidate

  Talasani ki kcr ichadu ga ministry adi chanyikyam antaru meeru
 41. 3 points
  OneAndOnlyMKC

  #CBNat40

 42. 3 points
  Yaswanth526

  #CBNat40

 43. 3 points
  Yaswanth526

  Babu The Builder

 44. 3 points
  Yaswanth526

  Babu The Builder

 45. 3 points
  Yaswanth526

  Babu The Builder

 46. 3 points
  Yaswanth526

  Babu The Builder

 47. 3 points
  Yaswanth526

  Babu The Builder

 48. 3 points
  Yaswanth526

  Babu The Builder

 49. 3 points
  Yaswanth526

  Babu The Builder

 50. 2 points
  చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్... గత రెండు రోజులుగా, కెసిఆర్ మూడోఫ్రంట్‌ అంటూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే... బీజేపీ, కాంగ్రెస్ విఫలం అయ్యాయని, దేశంలో కొత్త రాజకీయ శక్తికి నేను పురుడు పోస్తానని, నాకు వాళ్ళు ఫోన్ చేసారు, వీళ్ళు ఫోన్ చేసారు అంటూ, హడావిడి చేస్తున్నారు... దీనికి పవన్ కళ్యాణ్ కూడా, కెసిఆర్ కు మద్దతు అంటూ ప్రకటించారు... ఈ నేపధ్యంలో, నిన్న కొంత మంది టిడిపి నేతలు చంద్రబాబుని కలిసినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది... మనం కూడా, ఈ విషయంలో ముందుకు వెళ్ళాలని, కెసిఆర్ మిమ్మల్ని హైజాక్ చేసి, తాను పెద్ద నేతగా చుపించుకోవాలని చూస్తున్నారని కొంత మంది టిడిపి నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఆయన స్పందించారు... కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధించుకోవలసిన ప్రయోజనాలకే మన ప్రథమ ప్రాధాన్యం, రాజకీయం చేసే పరిస్తుతుల్లో మన రాష్ట్రము లేదు, నేను లేను... అవి ఎన్నికలప్పుడు చూసుకుందాం... ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది... ఇప్పటి నుంచే, పరిపాలన ఆపేసి, రాజకీయం చేసే పనిలో నేను ఉండలేను... టీఆర్‌ఎస్‌ ఏ కూటమిలోనూ లేదు. తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి... ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంది. మనది దానికి భిన్నమైన పరిస్థితి... ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవలసిన పరిస్థితి... అవకాశం ఉన్నంతవరకూ దానికోసం ప్రయత్నిస్తున్నాం... ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది.. వారి పై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్రానికి లాభం చేకురలనేది ప్రయత్నం... దాని కోసమే ఈ ఆందోళనలు.. ఈ సమావేశాల్లో వారు స్పందించకుంటే, మన నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఉంటుంది అని చంద్రబాబు అన్నారు... ఈ సమయంలో బీజేపీపై విరుచుకుపడి.. బయటకు రావడం వల్ల టీడీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది... ఇరవై రెండేళ్ల కిందే యునైటెడ్‌ ఫ్రంట్‌కు జాతీయ కన్వీనర్‌గా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాకు, ఇప్పుడు ఇంత అనుభవం వచ్చిన తరువాత, ఇలాంటివి చెయ్యటం పెద్ద సమస్య కాదు... సరైన సమయంలో రాష్ట్రానికి లాభం చేకూరేలాగే మన రాజకీయ అడుగులు ఉంటాయి అని స్పష్టం చేసారు... అప్పుడు ఒక సీనియర్ నేత కల్పించుకుని... కెసిఆర్ ని, జాతీయ నేతలు నమ్మే స్థితి ఉండదు అని అన్నారు.. ఒకసారి సోనియా దేవత అన్నారు, మరో సారి దెయ్యం అంటారు.. ఒకసారి మోడీ లాంటి నేత దేశానికి అవసరం అంటారు, ఇప్పుడు మోడీ లాంటి వాడు దేశానికీ అవసరం లేదు అంటారు... ఇలా కెసిఆర్ కావలసినప్పుడు మాట మార్చేస్తారని, ఇలాంటి వైఖరితో కెసిఆర్ లీడ్ చేసే అవకాసం ఉండదు అని గుర్తు చేస్తున్నారు... చంద్రబాబు మాత్రం, ముందు రాష్ట్ర ప్రయోజనాలు అని, తరువాతే రాజకీయం అని తేల్చి చెప్పారు... Advertisements
×